Sri Subrahmanya Trishati Stotram – శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతీ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతీ స్తోత్రం శ్రీం సౌం శరవణభవః శరచ్చంద్రాయుతప్రభః | శశాంకశేఖరసుతః శచీమాంగళ్యరక్షకః || 1 || శతాయుష్యప్రదాతా చ శతకోటిరవిప్రభః | శచీవల్లభసుప్రీతః శచీనాయకపూజితః || 2 || శచీనాథచతుర్వక్త్రదేవదైత్యాభివందితః | శచీశార్తిహరశ్చైవ శంభుః శంభూపదేశకః || 3 || శంకరః శంకరప్రీతః శమ్యాకకుసుమప్రియః | శంకుకర్ణమహాకర్ణప్రముఖాద్యభివందితః || 4 || శచీనాథసుతాప్రాణనాయకః శక్తిపాణిమాన్ | శంఖపాణిప్రియః శంఖోపమషడ్గలసుప్రభః || 5 || శంఖఘోషప్రియః శంఖచక్రశూలాదికాయుధః | శంఖధారాభిషేకాదిప్రియః శంకరవల్లభః || 6 || […]