Sri Subramanya Moola Mantra Stava – శ్రీ సుబ్రహ్మణ్య మూలమంత్ర స్తవః – Telugu Lyrics

శ్రీ సుబ్రహ్మణ్య మూలమంత్ర స్తవః అథాతః సంప్రవక్ష్యామి మూలమంత్రస్తవం శివమ్ | జపతాం శృణ్వతాం నౄణాం భుక్తిముక్తిప్రదాయకమ్ || 1 || సర్వశత్రుక్షయకరం సర్వరోగనివారణమ్ | అష్టైశ్వర్యప్రదం నిత్యం సర్వలోకైకపావనమ్ || 2 || శరారణ్యోద్భవం స్కందం శరణాగతపాలకమ్ | శరణం త్వాం ప్రపన్నస్య దేహి మే విపులాం శ్రియమ్ || 3 || రాజరాజసఖోద్భూతం రాజీవాయతలోచనమ్ | రతీశకోటిసౌందర్యం దేహి మే విపులాం శ్రియమ్ || 4 || వలారిప్రముఖైర్వంద్య వల్లీంద్రాణీసుతాపతే | వరదాశ్రితలోకానాం దేహి […]