Sri Sudarshana Ashtakam – శ్రీ సుదర్శన అష్టకం – Telugu Lyrics

శ్రీ సుదర్శన అష్టకం ప్రతిభటశ్రేణిభీషణ వరగుణస్తోమభూషణ జనిభయస్థానతారణ జగదవస్థానకారణ | నిఖిలదుష్కర్మకర్శన నిగమసద్ధర్మదర్శన జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || 1 || శుభజగద్రూపమండన సురజనత్రాసఖండన శతమఖబ్రహ్మవందిత శతపథబ్రహ్మనందిత | ప్రథితవిద్వత్సపక్షిత భజదహిర్బుధ్న్యలక్షిత జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || 2 || స్ఫుటతటిజ్జాలపింజర పృథుతరజ్వాలపంజర పరిగతప్రత్నవిగ్రహ పటుతరప్రజ్ఞదుర్గ్రహ | [పరిమిత] ప్రహరణగ్రామమండిత పరిజనత్రాణపండిత జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || 3 || నిజపదప్రీతసద్గణ నిరుపధిస్ఫీతషడ్గుణ నిగమనిర్వ్యూఢవైభవ […]