Sri Sudarshana Kavacham 1 (Bhrigu Samhita) – శ్రీ సుదర్శన కవచం – ౧ (భృగుసంహితే) – Telugu Lyrics

శ్రీ సుదర్శన కవచం – 1 (భృగుసంహితే) ప్రసీద భగవన్ బ్రహ్మన్ సర్వమంత్రజ్ఞ నారద | సౌదర్శనం తు కవచం పవిత్రం బ్రూహి తత్వతః || 1 || నారద ఉవాచ | శృణుష్వేహ ద్విజశ్రేష్ఠ పవిత్రం పరమాద్భుతమ్ | సౌదర్శనం తు కవచం దృష్టాఽదృష్టార్థసాధకమ్ || 2 || కవచస్యాస్య ఋషిర్బ్రహ్మా ఛందోఽనుష్టుప్ తథా స్మృతమ్ | సుదర్శనమహావిష్ణుర్దేవతా సంప్రచక్షతే || 3 || హ్రాం బీజం శక్తిరత్రోక్తా హ్రీం క్రోం కీలకమిష్యతే | శిరః […]