Sri Varahi Devi Stavam – శ్రీ వారాహీ దేవి స్తవం – Telugu Lyrics

శ్రీ వారాహీ దేవి స్తవం ధ్యానమ్ | ఐంకారద్వయమధ్యసంస్థిత లసద్భూబీజవర్ణాత్మికామ్ | దుష్టారాతిజనాక్షి వక్త్రకరపత్స్తంభినీం జృంభిణీమ్ || లోకాన్ మోహయంతీం దృశా చ మహాసాదంష్ట్రాకరాలాకృతిమ్ | వార్తాలీం ప్రణతోఽస్మి సంతతమహం ఘోణింరథోపస్థితామ్ || శ్రీకిరిరథమధ్యస్థాం పోత్రిముఖీం చిద్ఘనైకసద్రూపామ్ | హలముసలాయుధహస్తాం నౌమి శ్రీదండనాయికామంబామ్ || 1 || వాగ్భవభూవాగీశీ బీజత్రయఠార్ణవైశ్చ సంయుక్తామ్ | కవచాస్త్రానలజాయాయతరూపాం నౌమి శుద్ధవారాహీమ్ || 2 || స్వప్నఫలబోధయిత్రీం స్వప్నేశీం సర్వదుఃఖవినిహంత్రీమ్ | నతజనశుభకారిణీం శ్రీకిరివదనాం నౌమి సచ్చిదానందామ్ || 3 || […]