Sri Varahi Nigraha Ashtakam – శ్రీ వారాహీ నిగ్రహాష్టకం – Telugu Lyrics

శ్రీ వారాహీ నిగ్రహాష్టకం దేవి క్రోడముఖి త్వదంఘ్రికమలద్వంద్వానురక్తాత్మనే మహ్యం ద్రుహ్యతి యో మహేశి మనసా కాయేన వాచా నరః | తస్యాశు త్వదయోగ్రనిష్ఠురహలాఘాతప్రభూతవ్యథా- -పర్యస్యన్మనసో భవంతు వపుషః ప్రాణాః ప్రయాణోన్ముఖాః || 1 || దేవి త్వత్పదపద్మభక్తివిభవప్రక్షీణదుష్కర్మణి ప్రాదుర్భూతనృశంసభావమలినాం వృత్తిం విధత్తే మయి | యో దేహీ భువనే తదీయహృదయాన్నిర్గత్వరైర్లోహితైః సద్యః పూరయసే కరాబ్జచషకం వాంఛాఫలైర్మామపి || 2 || చండోత్తుండవిదీర్ణదంష్ట్రహృదయప్రోద్భిన్నరక్తచ్ఛటా హాలాపానమదాట్టహాసనినదాటోపప్రతాపోత్కటమ్ | మాతర్మత్పరిపంథినామపహృతైః ప్రాణైస్త్వదంఘ్రిద్వయం ధ్యానోద్దామరవైర్భవోదయవశాత్సంతర్పయామి క్షణాత్ || 3 || శ్యామాం తామరసాననాంఘ్రినయనాం […]