Sri Varahi Sahasranama Stotram – శ్రీ వారాహీ సహస్రనామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ వారాహీ సహస్రనామ స్తోత్రం దేవ్యువాచ | శ్రీకంఠ కరుణాసింధో దీనబంధో జగత్పతే | భూతిభూషితసర్వాంగ పరాత్పరతర ప్రభో || 1 || కృతాంజలిపుటా భూత్వా పృచ్ఛామ్యేకం దయానిధే | ఆద్యా యా చిత్స్వరూపా యా నిర్వికారా నిరంజనా || 2 || బోధాతీతా జ్ఞానగమ్యా కూటస్థానందవిగ్రహా | అగ్రాహ్యాతీంద్రియా శుద్ధా నిరీహా స్వావభాసికా || 3 || గుణాతీతా నిష్ప్రపంచా హ్యవాఙ్మనసగోచరా | ప్రకృతిర్జగదుత్పత్తిస్థితిసంహారకారిణీ || 4 || రక్షార్థం జగతో దేవకార్యార్థం వా సురద్విషామ్ […]