Sri Vasavi Kanyaka Ashtakam – శ్రీ వాసవీకన్యకాష్టకం – Telugu Lyrics

శ్రీ వాసవీకన్యకాష్టకం నమో దేవ్యై సుభద్రాయై కన్యకాయై నమో నమః | శుభం కురు మహాదేవి వాసవ్యైచ నమో నమః || 1 || జయాయై చంద్రరూపాయై చండికాయై నమో నమః | శాంతిమావహనోదేవి వాసవ్యై తే నమో నమః || 2 || నందాయైతే నమస్తేస్తు గౌర్యై దేవ్యై నమో నమః | పాహినః పుత్రదారాంశ్చ వాసవ్యై తే నమో నమః || 3 || అపర్ణాయై నమస్తేస్తు కౌసుంభ్యై తే నమో నమః | […]

error: Content is protected !!