Sri Venkatesha Pratah Smaranam (Sloka Trayam) – శ్రీ వేంకటేశ ప్రాతః స్మరణ – Telugu Lyrics

శ్రీ వేంకటేశ ప్రాతః స్మరణ ప్రాతః స్మరామి రమయా సహ వేంకటేశం మందస్మితం ముఖసరోరుహకాంతిరమ్యమ్ | మాణిక్యకాంతివిలసన్మకుటోర్ధ్వపుండ్రం పద్మాక్షలక్ష్యమణికుండలమండితాంగమ్ || 1 || ప్రాతర్భజామి కరరమ్యసుశంఖచక్రం భక్తాభయప్రదకటిస్థలదత్తపాణిమ్ | శ్రీవత్సకౌస్తుభలసన్మణిభూషణోద్యత్ పీతాంబరం మదనకోటిసుమోహనాంగమ్ || 2 || ప్రాతర్నమామి పరమాత్మపదారవిందం ఆనందసాంద్రనిలయం మణినూపురాఢ్యమ్ | ఏతత్సమస్తజగతామితి దర్శయంతం వైకుంఠమత్ర భజతాం కరపల్లవేన || 3 || శ్లోకత్రయస్య పఠనం దినపూర్వకాలే దుస్స్వప్నదుశ్శకునదుర్భయపాపశాంత్యై | నిత్యం కరోతి మతిమాన్పరమాత్మరూపం శ్రీవేంకటేశనిలయం వ్రజతి స్మ యోఽసౌ ||