Sri Venkatesha Vijaya Stotram – శ్రీ వేంకటేశ విజయ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ వేంకటేశ విజయ స్తోత్రం దైవతదైవత మంగలమంగల పావనపావన కారణకారణ | వేంకటభూధరమౌలివిభూషణ మాధవ భూధవ దేవ జయీభవ || 1 || వారిదసంనిభదేహ దయాకర శారదనీరజచారువిలోచన | దేవశిరోమణిపాదసరోరుహ వేంకటశైలపతే విజయీభవ || 2 || అంజనశైలనివాస నిరంజన రంజితసర్వజనాంజనమేచక | మామభిషించ కృపామృతశీతల- -శీకరవర్షిదృశా జగదీశ్వర || 3 || వీతసమాధిక సారగుణాకర కేవలసత్త్వతనో పురుషోత్తమ | భీమభవార్ణవతారణకోవిద వేంకటశైలపతే విజయీభవ || 4 || స్వామిసరోవరతీరరమాకృత- -కేలిమహారసలాలసమానస | సారతపోధనచిత్తనికేతన వేంకటశైలపతే విజయీభవ […]