Sri Venkateshwara Ashtottara Shatanama Stotram – శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామ స్తోత్రం ధ్యానం | శ్రీ వేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసమ్ | శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే || మునయ ఊచుః | సూత సర్వార్థతత్త్వజ్ఞ సర్వవేదాంతపారగ | యేన చారాధితః సద్యః శ్రీమద్వేంకటనాయకః || 1 || భవత్యభీష్టసర్వార్థప్రదస్తద్బ్రూహి నో మునే | ఇతి పృష్టస్తదా సూతో ధ్యాత్వా స్వాత్మని తత్ క్షణాత్ || ఉవాచ మునిశార్దూలాన్ శ్రూయతామితి వై మునిః || 2 || శ్రీసూత ఉవాచ | అస్తి కించిన్మహద్గోప్యం భగవత్ప్రీతికారకమ్ | […]