Sri Venkateshwara Dwadasa Manjarika Stotram – శ్రీ వేంకటేశ్వర ద్వాదశమంజరికా స్తోత్రం – Telugu Lyrics

శ్రీ వేంకటేశ్వర ద్వాదశమంజరికా స్తోత్రం శ్రీకళ్యాణగుణోల్లాసం చిద్విలాసం మహౌజసమ్ | శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే || 1 || వారాహవేషభూలోకం లక్ష్మీమోహనవిగ్రహమ్ | వేదాంతగోచరం దేవం వేంకటేశం భజామహే || 2 || సాంగానామర్చితాకారం ప్రసన్నముఖపంకజమ్ | విశ్వవిశ్వంభరాధీశం వృషాద్రీశం భజామహే || 3 || కనత్కనకవేలాఢ్యం కరుణావరుణాలయమ్ | శ్రీవాసుదేవ చిన్మూర్తిం శేషాద్రీశం భజామహే || 4 || ఘనాఘనం శేషాద్రిశిఖరానందమందిరమ్ | శ్రితచాతక సంరక్షం సింహాద్రీశం భజామహే || 5 || మంగళప్రదం పద్మాక్షం […]

error: Content is protected !!