Sri Venkateswara Saranagathi Stotram (Saptarshi Kritam) – శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం (సప్తర్షి కృతం) – Telugu Lyrics

శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం (సప్తర్షి కృతం) శేషాచలం సమాసాద్య కశ్యపాద్యా మహర్షయః | వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా || 1 || కలిసంతారకం ముఖ్యం స్తోత్రమేతజ్జపేన్నరః | సప్తర్షివాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి || 2 || కశ్యప ఉవాచ – కాదిహ్రీమంతవిద్యాయాః ప్రాప్యైవ పరదేవతా | కలౌ శ్రీవేంకటేశాఖ్యా తామహం శరణం భజే || 3 || అత్రిరువాచ – అకారాదిక్షకారాంతవర్ణైర్యః ప్రతిపాద్యతే | కలౌ స వేంకటేశాఖ్యః శరణం మే రమాపతిః || […]