Sri Venugopala Ashtakam – శ్రీ వేణుగోపాలాష్టకమ్ – Telugu Lyrics

శ్రీ వేణుగోపాలాష్టకమ్ కలితకనకచేలం ఖండితాపత్కుచేలం గళధృతవనమాలం గర్వితారాతికాలమ్ | కలిమలహరశీలం కాంతిధూతేన్ద్రనీలం వినమదవనశీలం వేణుగోపాలమీడే || 1 || వ్రజయువతివిలోలం వందనానందలోలం కరధృతగురుశైలం కంజగర్భాదిపాలమ్ | అభిమతఫలదానం శ్రీజితామర్త్యసాలం వినమదవనశీలం వేణుగోపాలమీడే || 2 || ఘనతరకరుణాశ్రీకల్పవల్ల్యాలవాలం కలశజలధికన్యామోదకశ్రీకపోలమ్ | ప్లుషితవినతలోకానంతదుష్కర్మతూలం వినమదవనశీలం వేణుగోపాలమీడే || 3 || శుభదసుగుణజాలం సూరిలోకానుకూలం దితిజతతికరాలం దివ్యదారాయితేలమ్ | మృదుమధురవచఃశ్రీ దూరితశ్రీరసాలం వినమదవనశీలం వేణుగోపాలమీడే || 4 || మృగమదతిలకశ్రీమేదురస్వీయఫాలం జగదుదయలయస్థిత్యాత్మకాత్మీయఖేలమ్ | సకలమునిజనాళీమానసాంతర్మరాళం వినమదవనశీలం వేణుగోపాలమీడే || 5 […]