Sri Vishnu Ashtottara Shatanama stotram – శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం అష్టోత్తరశతం నామ్నాం విష్ణోరతులతేజసః | యస్య శ్రవణమాత్రేణ నరో నారాయణో భవేత్ || 1 || విష్ణుర్జిష్ణుర్వషట్కారో దేవదేవో వృషాకపిః | [*వృషాపతిః*] దామోదరో దీనబంధురాదిదేవోఽదితేస్తుతః || 2 || పుండరీకః పరానందః పరమాత్మా పరాత్పరః | పరశుధారీ విశ్వాత్మా కృష్ణః కలిమలాపహా || 3 || కౌస్తుభోద్భాసితోరస్కో నరో నారాయణో హరిః | హరో హరప్రియః స్వామీ వైకుంఠో విశ్వతోముఖః || 4 || హృషీకేశోఽప్రమేయాత్మా వరాహో ధరణీధరః […]

error: Content is protected !!