Sri Vishwakarma Stuti Mantra – శ్రీ విశ్వకర్మ స్తుతిః – Telugu Lyrics

శ్రీ విశ్వకర్మ స్తుతిః పంచవక్త్రం జటాజూటం పంచాదశవిలోచనం | సద్యోజాతాననం శ్వేతం వామదేవం తు కృష్ణకమ్ || 1 అఘోరం రక్తవర్ణం తత్పురుషం పీతవర్ణకం | ఈశానం శ్యామవర్ణం చ శరీరం హేమవర్ణకమ్ || 2 దశబాహుం మహాకాయం కర్ణకుండలమండితం | పీతాంబరం పుష్పమాలా నాగయజ్ఞోపవీతనమ్ || 3 రుద్రాక్షమాలాభరణం వ్యాఘ్రచర్మోత్తరీయకం | అక్షమాలాం చ పద్మం చ నాగశూలపినాకినమ్ || 4 డమరుం వీణాం బాణం చ శంఖచక్రకరాన్వితం | కోటిసూర్యప్రతీకాశం సర్వజీవదయాపరమ్ || 5 […]