Triveni Stotram – త్రివేణీ స్తోత్రం – Telugu Lyrics

త్రివేణీ స్తోత్రం ముక్తామయాలంకృతముద్రవేణీ భక్తాభయత్రాణసుబద్ధవేణీ | మత్తాలిగుంజన్మకరందవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || 1 || లోకత్రయైశ్వర్యనిదానవేణీ తాపత్రయోచ్చాటనబద్ధవేణీ | ధర్మార్థకామాకలనైకవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || 2 || ముక్తాంగనామోహనసిద్ధవేణీ భక్తాంతరానందసుబోధవేణీ | వృత్త్యంతరోద్వేగవివేకవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || 3 || దుగ్ధోదధిస్ఫూర్జసుభద్రవేణీ నీలాభ్రశోభాలలితా చ వేణీ | స్వర్ణప్రభాభాసురమధ్యవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || 4 || విశ్వేశ్వరోత్తుంగకపర్దివేణీ విరించివిష్ణుప్రణతైకవేణీ | త్రయీపురాణా సురసార్ధవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || 5 || […]

error: Content is protected !!