Varuna Krita Shiva Stotram – శ్రీ శివ స్తోత్రమ్ (వరుణ కృతమ్) – Telugu Lyrics

శ్రీ శివ స్తోత్రమ్ (వరుణ కృతమ్) కళ్యాణశైలపరికల్పితకార్ముకాయ మౌర్వీకృతాఖిలమహోరగనాయకాయ | పృథ్వీరధాయ కమలాపతిసాయకాయ హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || 1 || భక్తార్తిభంజన పరాయ పరాత్పరాయ కాలాభ్రకాంతి గరళాంకితకంధరాయ | భూతేశ్వరాయ భువనత్రయకారణాయ హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || 2 || భూదారమూర్తి పరిమృగ్య పదాంబుజాయ హంసాబ్జసంభవసుదూర సుమస్తకాయ | జ్యోతిర్మయ స్ఫురితదివ్యవపుర్ధరాయ హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || 3 || కాదంబకానననివాస కుతూహలాయ కాంతార్ధభాగ కమనీయకళేబరాయ | కాలాంతకాయ కరుణామృతసాగరాయ హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || 4 || విశ్వేశ్వరాయ విబుధేశ్వరపూజితాయ […]