Vasishta Krita Parameshwara Stuti – శ్రీ పరమేశ్వర స్తుతిః (వసిష్ఠ కృతం) – Telugu Lyrics

శ్రీ పరమేశ్వర స్తుతిః (వసిష్ఠ కృతం) లింగమూర్తిం శివం స్తుత్వా గాయత్ర్యా యోగమాప్తవాన్ | నిర్వాణం పరమం బ్రహ్మ వసిష్ఠోఽన్యశ్చ శంకరాత్ || 1 || నమః కనకలింగాయ వేదలింగాయ వై నమః | నమః పరమలింగాయ వ్యోమలింగాయ వై నమః || 2 || నమః సహస్రలింగాయ వహ్నిలింగాయ వై నమః | నమః పురాణలింగాయ శ్రుతిలింగాయ వై నమః || 3 || నమః పాతాళలింగాయ బ్రహ్మలింగాయ వై నమః | నమో రహస్యలింగాయ […]