Visuchika Nivarana Mantra (Yoga Vasistham) – విషూచికా మంత్ర కథనం (యోగవాసిష్ఠం) – Telugu Lyrics

విషూచికా మంత్ర కథనం శ్రీ వసిష్ఠ ఉవాచ | అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ | దారుణం హి తపః సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః || 1 || అర్థం – శ్రీవసిష్ఠుడు పలికెను: (కర్కటి తపస్సు చేయు) వేయి సంవత్సరముల తరువాత పితామహుడు (బ్రహ్మగారు), దారుణమగు తపస్సును సిద్ధింపజేయుటకు విషాగ్నిని చల్లబరచు శీతలము వలె వచ్చెను. మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతీ | కో వరః క్షుచ్ఛమాయాఽలమితి చింతాన్వితాఽభవత్ || 2 […]