Tirumala Tirupatilo Aa Bangaru Kovelalo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Pinterest
X
WhatsApp

తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
వెలసితివా ఆ శికారము పై మా కలియుగ దైవముగా
జయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందా
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ

కలియుగమ్ములో బాధలు బాపగా
తిరుమలగిరిపై వెలసిన దేవా
కలియుగమ్ములో బాధలు బాపగా
తిరుమలగిరిపై వెలసిన దేవా
వేంకట రమణుఁడవే మా సంకట హరణుడవే
వేంకట రమణుఁడవే మా సంకట హరణుడవే
జయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందా
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ

అలమేలు మంగకు హృదయేశుడవై
పద్మావతికి ప్రియనాదుడవై
అలమేలు మంగకు హృదయేశుడవై
పద్మావతికి ప్రియనాదుడవై
పచ్చ తోరణముతో నీ నిత్య కళ్యాణము
పచ్చ తోరణముతో నీ నిత్య కళ్యాణము
జయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందా
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ

ఆపద మొక్కులు గైకొనువాడా
అడుగడుగు దండాలవాడ
ఆపద మొక్కులు గైకొనువాడా
అడుగడుగు దండాలవాడ
వడ్డీకాసులనే నీకర్పింతుము దేవా
వడ్డీకాసులనే నీకర్పింతుము దేవా
జయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందా
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ

ముప్పదివేల పదకవితలతో
అన్నమయ్య అర్చించినవాడా
ముప్పదివేల పదకవితలతో
అన్నమయ్య అర్చించినవాడా
జ్యోఅచ్యుతానంద జో జో ముకుందా
జ్యోఅచ్యుతానంద హరి జో జో ముకుందా
జయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందా
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ

తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
వెలసితివా ఆ శికారము పై మా కలియుగ దైవముగా
జయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందా
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!