Umamaheswara Kumara Gurave Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Umamaheswara Kumara Gurave Telugu Song Lyrics - Dappu Srinu Ayyappa Songs

Umamaheswara Kumara Gurave Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పతితజనవన బాలసుబ్రహ్మణ్యమ్

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాధ సుబ్రహ్మణ్యం

షణ్ముఖనాధ సుబ్రహ్మణ్యం స్వామినాధ సుబ్రహ్మణ్యం
షణ్ముఖనాధ సుబ్రహ్మణ్యం స్వామినాధ సుబ్రహ్మణ్యం
ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పతితజనవన బాలసుబ్రహ్మణ్యమ్

తిరుత్తణి సుబ్రహ్మణ్యం తిరుచందూరు సుబ్రహ్మణ్యం

స్వామిమలేస సుబ్రహ్మణ్యం మరదుమలేశ సుబ్రహ్మణ్యం
స్వామిమలేస సుబ్రహ్మణ్యం మరదుమలేశ సుబ్రహ్మణ్యం
ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పతితజనవన బాలసుబ్రహ్మణ్యమ్

మయూరవాహన సుబ్రహ్మణ్యం మహిమస్వరూప సుబ్రహ్మణ్యం

వేలాయుదనే సుబ్రహ్మణ్యం సూలాయుదనే సుబ్రహ్మణ్యం
వేలాయుదనే సుబ్రహ్మణ్యం సూలాయుదనే సుబ్రహ్మణ్యం
ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పతితజనవన బాలసుబ్రహ్మణ్యమ్

గణపతి సోదర సుబ్రహ్మణ్యం అయ్యప్ప సోదర సుబ్రహ్మణ్యం

గురుశరవణబావ సుబ్రహ్మణ్యం శివశరవణబావ సుబ్రహ్మణ్యం
గురుశరవణబావ సుబ్రహ్మణ్యం శివశరవణబావ సుబ్రహ్మణ్యం
ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పతితజనవన బాలసుబ్రహ్మణ్యమ్

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం

స్వామియే అయ్యపో, అయ్యపో స్వామియే
స్వామియప్ప అయ్యప్ప సరణంప్ప అయ్యప్ప
వందోమప్ప అయ్యప్ప వణ్ణకామప్ప అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం
షణ్ముఖసుబ్రమణ్యశ్వర సోదరనే శరణం అయ్యప్ప

error: Content is protected !!