ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు || unnamata cheppanivu urukunte oppukovu lyrics
ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామనన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామఅనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదమనసైతే ఉంది కదా మన మాటేం వినదు కదపంతం మానుకో భయం దేనికో వద్దన్నకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనకనిద్దర్లో కూడ వంటరిగా వదలవుగానన్నాశపెట్టి ఈ సరదా నేర్పినదే నువ్వు గనకనా కొంగు పట్టి నడవనిదే కుదరదుగాఅడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగాఅటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువు తొందరగాప్రతీ […]