వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా || varshinche meghamla nenunna ni preme nakoddani anna lyrics

ante_enti_fallback_image

వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా || varshinche meghamla nenunna ni preme nakoddani anna lyrics

వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళలొ కన్నీరొకటె మిగిలిందంటా యేనాడు రానంటా నీ వెంట
నా గతమంతా నె మరిచానే నె మరిచానే
నన్నింకా ఇంకా బాధించైకె
భామా భామా ప్రేమా గీమా వలదే

చరణం 1
నాటి వెన్నెల మళ్ళి రానేరాదు
మనసులో వ్యధ ఇంక అణగదు
వలపు దేవిని మరువగ తరమా
హ ఆఅ……
ఆమని యెరుగని శూన్యవనమిది
నీవే నేనని నువ్వు పలుకుగ
కోటి పువ్వులై విరిసెను మనసే
చెలి సొగసు నన్ను నిలువగనీదే
వర్ణించమంటే భాషే లేదే
ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే
మరిచిపోవే మనసా ఆ…….. ఆ..

చరణం 2
చేరుకోమని చెలి పిలువగ
ఆశతో మది ఒక కలగని
నూరు జన్మల వరమై నిలిచే
ఓ చెలీ ………….
ఒంటరి భ్రమ కల చెదిరిన
ఉండునా ప్రేమ అని తెలిసిన
సర్వ నాడులు కృంగవ చెలియా
ఒక నిముషమైన నిను తలువకనే
బ్రతికేది లేదు అని తెలుపుటెలా
మది మరిచిపోని మధురూహలనే
మరిచిపోవె మనసా;

error: Content is protected !!