Skip to content
Vel Vel Velavane Muruga Telugu lyrics
Telugu Lyrics

Vel Vel Velavane Muruga Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

AnteEnti Telugu Lyrics
170Views1Likes1Shares

వేల్ వెల్ వెలవనే మురుగ
వట్టివాడి వెలవనే షణ్ముఖ
ఆర్ముగ నాధుడా శరవణ భావుడా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ మురుగ
వేల్ వెల్ వెలవనే మురుగ
వట్టివాడి వెలవనే షణ్ముఖ
ఆర్ముగ నాధుడా శరవణ భావుడా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ

పార్వతి ప్రియతనయ మురుగ
దురముని రణనాయక షణ్ముఖ
భక్తుల బ్రోవగా భువికేగి రావా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ మురుగ
వేల్ వెల్ వెలవనే మురుగ
వట్టివాడి వెలవనే షణ్ముఖ
ఆర్ముగ నాధుడా శరవణ భావుడా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ

గణపతి సోదరుడా మురుగ
అయ్యప్ప అనుజుడవే షణ్ముఖ
భక్తుల బ్రోవగా భువికేగి రావా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ మురుగ
వేల్ వెల్ వెలవనే మురుగ
వట్టివాడి వెలవనే షణ్ముఖ
ఆర్ముగ నాధుడా శరవణ భావుడా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ మురుగ

తిరుత్తణి దేవుడవే మురుగ
పచ్చనేమాలి వాహనుడా షణ్ముఖ
భక్తుల బ్రోవగా భువికేగి రావా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ మురుగ
వేల్ వెల్ వెలవనే మురుగ
వట్టివాడి వెలవనే షణ్ముఖ
ఆర్ముగ నాధుడా శరవణ భావుడా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ

తిరుచందూర్ వేలవనే మురుగ
మరుణ్డమలై వాసవనే షణ్ముఖ
భక్తుల బ్రోవగా భువికేగి రావా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ మురుగ
వేల్ వెల్ వెలవనే మురుగ
వట్టివాడి వెలవనే షణ్ముఖ
ఆర్ముగ నాధుడా శరవణ భావుడా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
వేల్ వెల్ వెలవనే మురుగవట్టివాడి వెలవనే షణ్ముఖఆర్ముగ నాధుడా శరవణ భావుడాపళని శ్రీ షణ్ముఖ మురుగపళని శ్రీ షణ్ముఖ మురుగవేల్ వెల్ వెలవనే మురుగవట్టివాడి వెలవనే షణ్ముఖఆర్ముగ నాధుడా శరవణ భావుడాపళన…
Preview the status creator
SAMPLE
తిరుత్తణి దేవుడవే మురుగపచ్చనేమాలి వాహనుడా షణ్ముఖభక్తుల బ్రోవగా భువికేగి రావాపళని శ్రీ షణ్ముఖ మురుగపళని శ్రీ షణ్ముఖ మురుగవేల్ వెల్ వెలవనే మురుగవట్టివాడి వెలవనే షణ్ముఖఆర్ముగ నాధుడా శరవణ భావ…
Preview the status creator