విజయవాడలో వెలసిన దుర్గమ్మా…..
నీ పూజకు పువ్వులు తెచ్చినమ్మా, మెడలో దండాలు వేసిననమ్మా నిండుగా మమ్ము దీవించరావమ్మా…
విజయవాడలో వెలసిన దుర్గమ్మా…

పూలు పల్లతో పూజలు నీకు, అన్న పూజలతో అర్చన నీకు
పచ్చపచ్చనీ గాజులు నీకు, పట్టు పీతాంబ్రాలే నీకు
కనుములు కత్రాలు తెచ్చామమ్మా, కనకదుర్గ మమ్ము కాపాడవమ్మా…
విజయవాడలో వెలసిన దుర్గమ్మా…
నీ పూజకు పువ్వులు తెచ్చినమ్మా, మెడలో దండాలు వేసిననమ్మా నిండుగా మమ్ము దీవించరావమ్మా……..
నిన్ను జూడని కన్నులెందుకు, నిన్నుకోలవని మా దేహములెందుకు

నీ పాట పాడని గలము యెందుకు, నిన్ను స్మరించని హృదయమెందుకు…

గుండెల నిండా భక్తిని నింపుకొని దండిగ పూజలు చేస్తున్నామమ్మా..
విజయవాడలో వెలసిన దుర్గమ్మా…
నీ పూజకు పువ్వులు తెచ్చినమ్మా, మెడలో దండాలు వేసిననమ్మా నిండుగా మమ్ము దీవించరావమ్మా……..
పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా

పిల్ల పాపలను చల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ

గొల్ల దేవతల వచ్చిమా భూమిని మాగాని చేసి పంటలు పండించవో..
విజయవాడలో వెలసిన దుర్గమ్మా…
నీ పూజకు పువ్వులు తెచ్చినమ్మా, మెడలో దండాలు వేసిననమ్మా నిండుగా మమ్ము దీవించరావమ్మా……..
నిన్ను తలవని భక్తులు లేరు, నిన్ను కొలవని జనులే లేరు

భక్తకోటికి అండగా వుంటూ, భయభ్రాంతులను తొలగించేవు

విజయాలెన్నో చేకూర్చంగా విజయవాడలో కొలువైనవమ్మా…..
విజయవాడలో వెలసిన దుర్గమ్మా…
నీ పూజకు పువ్వులు తెచినమమ్మా, మెడలో దండాలు వేసిననమ్మా నిండుగా మమ్ము దీవించరావమ్మా…….

English-Telugu Lyrics
Vijayawadalo Velasina Durgammaaa……
Nee Poojaku Puvvulu Techinamamma, Medalo Dandalu Vesinamammaa Ninduga Mammu Deevincharavammaaa….
Vijayawadalo Velasina Durgammaaa…
Nee Poojaku Puvvulu Techinamamma, Medalo Dandalu Vesinamammaa Ninduga Mammu Deevincharavammaaa….
Poolu Pallatho Poojalu Neeku, Anna Poojalatho Archana Neeku
PachaPachanee Gaajulu Neeku, Pattu Peethambraley Neeku
Kanumulu Kathralu Techaamamma, Kanakadurga Mammu kaapadaravammaaaa…
Vijayawadalo Velasina Durgammaaa….
Nee Poojaku Puvvulu Techinamamma, Medalo Dandalu Vesinamammaa Ninduga Mammu Deevincharavammaaa………….
Ninnu Joodani Kannulendhuku, Ninnukolavani Maa Dehamulendhuku

Nee Paata Padani Galamu Yendhuku, Ninnu Smariyinchani Hrudayamendhuku…

Gundella Nindaa Bhaktini Nimpukoni Dandiga Poojal Chestunaamammaaaa..
Vijayawadalo Velasina Durgammaaa….
Nee Poojaku Puvvulu Techinamamma, Medalo Dandalu Vesinamammaa Ninduga Mammu Deevincharavammaaa………….
Paadi Pantalu Padilamga Chuse Parama Paavani Neevenamma

Pilla Papalanu Challanga Chuse Thallivi Neeve Maa Durgamma

Golla Devathala VachiMaa Bhumini Maagani Chesi Pantalu Pandinchvoo..
Vijayawadalo Velasina Durgammaaa….
Nee Poojaku Puvvulu Techinamamma, Medalo Dandalu Vesinamammaa Ninduga Mammu Deevincharavammaaa………….
Ninnu Thalavani Bhaktulu Leru, Ninnu Kolavani Janule Leru

Bhakthakotiki Andaga Vuntu, Bhayabranthulanu Tolaginchevu

Vijayalenno Chekurchanga Vijayawadalo Koluvainavammaaa…..
Vijayawadalo Velasina Durgammaaa….
Nee Poojaku Puvvulu Techinamamma, Medalo Dandalu Vesinamammaa Ninduga Mammu Deevincharavammaaa………….
Vijayawadalo Velasina Durgammaaa….
Nee Poojaku Puvvulu Techinamamma, Medalo Dandalu Vesinamammaa Ninduga Mammu Deevincharavammaaa………….
ఇలాంటి దుర్గమ్మ పాటలు
ఇంకా చదవండి
- Chukkallanti… Chukkallo Telugu Bhajana Song Lyrics|| చుక్కల్లాంటి… చుక్కల్లో…Telugu Bhajana Song Lyrics||
- Devathochinaadiro… Choodaroo…Choodara Telugu Bhajana Song Lyrics||దేవతొచ్చినాదిరో…చూడరో…చూడరా… Telugu Bhajana Song Lyrics||
- Vijayawada Kondanundi Thommidhi Metlu Digiraava! Telugu Bhajana Song Lyrics||విజయవాడ కొండనుండి తొమ్మిది మెట్లు దిగిరావా! Telugu Bhajana Song Lyrics||
- Kaale Kaale Ammaa Mahankaali Telugu Bhajana Song Lyrics||కాళే కాళే అమ్మా మహంకాళి Telugu Bhajana Song Lyrics||
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
విజయవాడలో వెలసిన దుర్గమ్మా…..నీ పూజకు పువ్వులు తెచ్చినమ్మా, మెడలో దండాలు వేసిననమ్మా నిండుగా మమ్ము దీవించరావమ్మా…
విజయవాడలో వెలసిన దుర్గమ్మా…నీ పూజకు పువ్వులు తెచ్చినమ్మా, మెడలో దండాలు వేస…
పూలు పల్లతో పూజలు నీకు, అన్న పూజలతో అర్చన నీకుపచ్చపచ్చనీ గాజులు నీకు, పట్టు పీతాంబ్రాలే నీకు