Vuyyala Lugavayya Swamy Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Pinterest
X
WhatsApp

వుయ్యాల లుగావయ్య స్వామి
పొద్దు పోయినది ఈ రేయి
వుయ్యాల లుగావయ్య స్వామి
పొద్దు పోయినది ఈ రేయి
హరిహర పుత్రుడా
అందాల రాసి పవిత్రుడా
హరిహర పుత్రుడా
అందాల రాశి పవిత్రుడా
హారతిచ్చినామయ్య
హాయిగా బొజ్జొరా
వుయ్యాల లుగావయ్య స్వామి
పొద్దు పోయినది ఈ రేయి
వుయ్యాల లుగావయ్య స్వామి
పొద్దు పోయినది ఈ రేయి


ఇరుముడి తలదాల్చి
విల్లంబు సేతబూని
తల్లి బాధ తీర్చుటకు
అడవిలోకి వెటకెల్లి
ఇరుముడి తలనుదాల్చి
విల్లంబు సేతబూని
తల్లి బాధ తీర్చుటకు
అడవిలోకి వెటకెల్లి
పులి పాలను తెమ్మంటే
స్వామి.. పెద్ద పులిని తెచినోడా
వుయ్యాల లుగావయ్య స్వామి
పొద్దు పోయినది ఈ రేయి
వుయ్యాల లుగావయ్య స్వామి
పొద్దు పోయినాది ఈ రేయి


కామక్రోధలోబమ్మనే
మహిషి గుణము వదిఇంచి
భక్తి జ్ఞాన వైరాగ్య
యోగ బిక్ష ప్రసాదించి
కామక్రోధలోబమ్మనే
మహిషి గుణము వదిఇంచి
భక్తి జ్ఞాన వైరాగ్య
యోగ బిక్ష ప్రసాదించి
మానవాళికంతటికి
మార్గంబును చూపినోడ
వుయ్యాల లుగావయ్య స్వామి
పొద్దు పోయినది ఈ రేయి
వుయ్యాల లుగావయ్య స్వామి
పొద్దు పోయినది ఈ రేయి


శక్తి కొలది చేసిన
మా పూజలన్నీ స్వీకరించి
తెలిసి తెలియక చేసిన
మా తప్పులు మన్నించి
శక్తి కొలది చేసిన
మా పూజలన్నీ స్వీకరించి
తెలిసి తెలియక చేసిన
మా తప్పులు మన్నించి
మాకు వరలోసగితివా
సద్గురువా అయ్యప్ప
వుయ్యాల లుగావయ్య స్వామి
పొద్దు పోయినాది ఈ రేయి
వుయ్యాల లుగావయ్య స్వామి
పొద్దు పోయినది ఈ రేయి


అభిషేకపు ఝల్లులలో
అలసి సొలసి నావయ్య
మా మొరలను ఆలకించి
అభయ మిచ్చినవయ్యా
అభిషేకపు ఝల్లులలో
అలసి సొలసి నావయ్య
మా మొరలను ఆలకించి
అభయ మిచ్చినవయ్యా
అలసి పోయినవయ్యా
స్వామి.. హాయిగా బొజ్జొరా
వుయ్యాల లుగావయ్య స్వామి
పొద్దు పోయినది ఈ రేయి
వుయ్యాల లుగావయ్య స్వామి
పొద్దు పోయినాది ఈ రేయి
హరిహర పుత్రుడు
అందాల రాసి పవిత్రుడా
హరిహర పుత్రుడు
అందాల రాసి పవిత్రుడా
హారతిచ్చినామయ్య
హాయిగా బొజ్జొరా
హారతిచ్చినామయ్య
హాయిగా బొజ్జొరా
హారతిచ్చినమయ్యా..
హాయిగా బొజ్జొరా

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!