Skip to content
Yedupaayala Durgamma Telugu lyrics
Telugu Lyrics

ఏడుపాయల దుర్గమ్మ పాట తెలుగు లిరిక్స్

దుర్గమ్మ భక్తి పాట · తెలుగు లిరిక్స్
350Views0Likes0Shares

ఏడుపాయల దుర్గమ్మను స్తుతించే తెలుగు భక్తి పాట ఇది. Yedupayala Durgamma పేరుతో ఉన్న ఈ పాట పూర్తి తెలుగు లిరిక్స్‌ను ఇక్కడ చదవండి.

పొద్దు తిరుగుడు పువ్వు కంటె ముద్దుగున్నదో అమ్మా దుర్గమ్మ ఏడు పాయల దుర్గమ్మ

ఆ నిండు పున్నమి చంద్రుడికంటే అందంగున్నదో అమ్మ దుర్గమ్మ అమ్మవారు దుర్గమ్మ

ఏడుపాయల తీరమునందు బంగారుపంట దొరికెలే తల్లి ఆదిపరాశక్తి అయి వెలిసినది అందరికి ఆప్తురాలైనది

అందరికి ఆప్తురాలైనది….

అందరికి ఆప్తురాలైనది….

ఏడు పాయల తీరమునందు బంగారుపంట దొరికెలే తల్లి ఆదిపరాశక్తి అయి వెలిసినది అందరికి ఆప్తురాలైనది

అందరికి ఆప్తురాలైనది….

అందరికి ఆప్తురాలైనది….

నిష్ఠతో వేదంగా కస్తాలు మాపే కరుణామోర్ధమ్ము అమ్మ దుర్గమ్మ మా అమ్మ దుర్గమ్మ

మెండైనసేవలనంది నిండుగా దీవించెనమ్మో తల్లి దుర్గమ్మూ, ఏడుపాయల దుర్గమ్మా

పొద్దు తిరుగుడు పువ్వు కంటె ముద్దుగున్నదో అమ్మా దుర్గమ్మ ఏడు పాయల దుర్గమ్మ

ఆ నిండు పున్నమి చంద్రుడికంటే అందంగున్నాడో అమ్మ దుర్గమ్మ అమ్మవారు దుర్గమ్మ

సూరి బిడ్డవై సూరి మాతై

కోటిసూర్యల తేజస్సుతో

కొండకోనల్లో కొలువైనవంట

పంటసర్గల్లో వెలసినవంట

సూరి బిడ్డవై సూరి మాతై

కోటిసూర్యల తేజస్సుతో

కొండకోనల్లో కొలువైనవంట

పంటసర్గల్లో వెలసినవంట

పంటసర్గల్లో వెలసినవంట

పంటసర్గల్లో వెలసినవంట

పంటసర్గల్లో వెలసినవంట

ఈబ్రహ్మాండమంత యేలిటి బంగారు తల్లివి నీవమ్మో

అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ

భక్తకోటినంత కచేటి సింగారి తల్లివి నీవమ్మో

అమ్మ దుర్గమ్మ ఏడుపాయల దుర్గమ్మ

పొద్దు తిరుగుడు పువ్వు కంటె ముద్దుగున్నదో అమ్మా దుర్గమ్మ ఏడు పాయల దుర్గమ్మ

ఆ నిండు పున్నమి చంద్రుడికంటే అందంగున్నదో అమ్మ దుర్గమ్మ అమ్మవారు దుర్గమ్మ

ఏతేట నీచెంత జాతరనంత

యేనకోటి భక్తుల పండుగనంత

శివశక్తిలాటలు నీకేనంటా

అవనంతా మురిసే నీ కొడుకులంటా

నిన్ను మించినా దేవతలేదు

అమ్మా దుర్గమ్మా…తల్లి దుర్గమ్మా.. ఏడుపాయల దుర్గమ్మా…

నిన్ను తలవని భక్తులులేరు అమ్మ దుర్గమ్మ… ఏడుపాయల దుర్గమ్మ

పొద్దు తిరుగుడు పువ్వు కంటె ముద్దుగున్నదో అమ్మా దుర్గమ్మ ఏడు పాయల దుర్గమ్మ

ఆ నిండు పున్నమి చంద్రుడికంటే అందంగున్నదో అమ్మ దుర్గమ్మ అమ్మవారు దుర్గమ్మ

లోకనశోకాలు ఆపే తల్లి, జగమంతా పాలించె ఓ జగన్మాతా, జాలితో మమ్ము దీవించవమ్మా

జాలితో మమ్ము దీవించవమ్మా

జాలితో మమ్ము దీవించవమ్మా…

యెన్నెనో మహిమలు చూపగా ఏడుపాయల్లో వెలిసినవో

తల్లి దుర్గమ్మ, ఏడుపాయల దుర్గమ్మ

అందుకో మాపూజలందుకోవమ్మా

అమ్మా మా అమ్మా, ఏడుపాయల దుర్గమ్మ

పొద్దు తిరుగుడు పువ్వు కంటె ముద్దుగున్నదో అమ్మా దుర్గమ్మ ఏడు పాయల దుర్గమ్మ

ఆ నిండు పున్నమి చంద్రుడికంటే అందంగున్నదో అమ్మ దుర్గమ్మ అమ్మవారు దుర్గమ్మ

ఆ నిండు పున్నమి చంద్రుడికంటే అందంగున్నదో అమ్మ దుర్గమ్మ అమ్మవారు దుర్గమ్మ

ఆ నిండు పున్నమి చంద్రుడికంటే అందగున్నాడో అమ్మా దుర్గమ్మా అమ్మవారు దుర్గమ్మా….

English-Telugu Lyrics

Poddu Tirugudu Puvvu Kante Mudduugunnadoo Ammaa Durgamma Yedu Payala Durgamma
Aa Nindu Punnami Chandrudikante Andhamgunnadoo Amma Durgamma Ammavaaru Durgamma

Yedu Payala Teeramunandu Bangarupanta Dorikele Thalli Aadiparashakti Ai Velisinadi Andariki Aapthuraalainaadi
Andariki Aapthuraalainaadi….

Nisththo Vedanga Kastalu Mape Karunaamorrthammoo Amma Durgamma Maa Amma Durgamma

Mendainasevalanandhi Ninduga Deevinchenammo Thalli Durgammoo, Yedupayala Durgammaa

Poddu Tirugudu Puvvu Kante Mudduugunnadoo Ammaa Durgamma Yedu Payala Durgamma

Aa Nindu Punnami Chandrudikante Andhamgunnado Amma Durgamma Ammavaaru Durgamma

Suri Biddavai Suri Maathai

Kotisuryala Thejassutho 

Kondakonallo Koluvainavanta

Pantasargallo Velasinavanta

Suri Biddavai Suri Maathai

Kotisuryala Thejassutho 

Kondakonallo Koluvainavanta

Pantasargallo Velasinavanta

Pantasargallo Velasinavanta

Pantasargallo Velasinavanta

Pantasargallo Velasinavanta

Ebrhamandamantha Yeliti Bhangaru Thallivi Neevammo

Amma Durgamma Maa Thalli Durgamma

Bhakthakotinantha Kacheti Singaari Thallivi Neevammo

Amma Durgamma Yedupaayala Durgamma

Poddu Tirugudu Puvvu Kante Mudduugunnadoo Ammaa Durgamma Yedu Payala Durgamma

Aa Nindu Punnami Chandrudikante Andhamgunnadoo Amma Durgamma Ammavaaru Durgamma

Yeteta Neechentha Jaatharanantha

Yenakoti Bhakthula Pandugananta

Sivashaktulaatalu Neekenantaa

Avanantaa Murise Nee Kodukulantaa

Ninnu Minchinaa Devathaledu

Amma Durgammaa…Thalli Durgammaa.. Yedupaayala Durgamma…

Ninnu Thalavani Bhakthululeru Amma Durgamma… Yedupaayala Durgamma

Poddu Tirugudu Puvvu Kante Mudduugunnadoo Ammaa Durgamma Yedu Payala Durgamma

Aa Nindu Punnami Chandrudikante Andhamgunnadoo Amma Durgamma Ammavaaru Durgamma

Lokanasokaalu Aape Thalli, Jagamantha Paalinche O Jaganmathaa, Jaalitho Mammu Deevinchavamma

Jaalitho Mammu Deevinchavamma

Jaalitho Mammu Deevinchavamma…

Yenneno Mahimalu Chupaga Yedupaayallo Velisinavoo

Thalli Durgammaa, Yedupaayala Durgammaa

Andhuko Maapoojalandhukovamma 

Ammaa Maa Ammaa, Yedupaayala Durgamma

Poddu Tirugudu Puvvu Kante Mudduugunnadoo Ammaa Durgamma Yedu Payala Durgamma

Aa Nindu Punnami Chandrudikante Andhamgunnadoo Amma Durgamma Ammavaaru Durgamma

Aa Nindu Punnami Chandrudikante Andhamgunnadoo Amma Durgamma Ammavaaru Durgamma

Aa Nindu Punnami Chandrudikante Andhamgunnadoo Amma Durgamma Ammavaaru Durgamma….

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
పొద్దు తిరుగుడు పువ్వు కంటె ముద్దుగున్నదో అమ్మా దుర్గమ్మ ఏడు పాయల దుర్గమ్మ
ఆ నిండు పున్నమి చంద్రుడికంటే అందంగున్నదో అమ్మ దుర్గమ్మ అమ్మవారు దుర్గమ్మ
Preview the status creator