Dehamandu Chudara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

దేహమందు చూడరా దేవుడెందున్నడురాఆత్మలోపాల అయ్యప్ప స్వామిఅంతా తానే ఆయారాదేహమందు చూడరా దేవుడెందున్నడురాఆత్మలోపాల అయ్యప్ప స్వామిఅంతా తానే ఆయారాఅయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములుశబరిమలై యాత్ర చెయ్యరామనసులోన మలినమ్ తొలగిఈ మానవుడేమాధవుడుగా మారతడురా గురువు గురువని కొందరుగురువు కాదని కొందరుగురువు గురువని కొందరుగురువు కాదని కొందరుగురువు చెప్పిన గురుతులు తెలియకగురువు చెప్పిన గురుతులు తెలియకగుద్దులాడుకుందురుదేహమందు చూడరా దేవుడెందున్నడురాఆత్మలోపాల అయ్యప్ప స్వామిఅంతా తానే ఆయారాఅయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములుశబరిమలై యాత్ర చెయ్యరామనసులోన మలినమ్ తొలగిఈ మానవుడేమాధవుడుగా మారతడురా ముట్టు ముట్టని కొండారుముట్టరాదని […]
Dandalammo Dandalammo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

దండాలమ్మో… దండాలమ్మామాలికాపురత్తమ్మ దండాలమ్మా.. తల్లి దండాలమ్మో దండాలమ్మోమాలికాపురత్తమ్మ దండాలమ్మదండాలమ్మో దండాలమ్మోమాలికాపురత్తమ్మ దండాలమ్మఅమ్మా.. దండాలమ్మో దండాలమ్మోమాలికాపురత్తమ్మ దండాలమ్మదండాలమ్మో దండాలమ్మోమాలికాపురత్తమ్మ దండాలమ్మ కన్నె సాములొత్తరు.. దండాలమ్మకత్తిసాములొత్తరు.. దండాలమ్మాగంట సాములొత్తరు.. దండాలమ్మతల్లి.. గాధ సాములొత్తరు.. దండాలమ్మకన్నె సాములొత్తరు కత్తి సాములొత్తరుగంటసాములొత్తరు గాధ సాములొత్తరుదండాలమ్మో దండాలమ్మోమాలికాపురత్తమ్మ దండాలమ్మదండాలమ్మో దండాలమ్మోమాలికాపురత్తమ్మ దండాలమ్మ ఎరుమేలి చేరతారు.. దండాలమ్మపేటతుల్లి ఆడుతారు.. దండాలమ్మాఅలుదలోన మునుగుతారు.. దండాలమ్మతల్లి.. కరిమలె ఎక్కుతారు.. దండాలమ్మఎరుమేలి చేరతారు పేటతుల్లి ఆడుతారుఅలుదలో మునుగుతారు కరిమలే ఎక్కుతారుదండాలమ్మో దండాలమ్మోమాలికాపురత్తమ్మ దండాలమ్మదండాలమ్మో దండాలమ్మోమాలికాపురత్తమ్మ దండాలమ్మ పంబలోన స్నానమాడి.. దండాలమ్మనీలిమలే […]
Chukkallanti Chukkallo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

చుక్కల్లాంటి చుక్కల్లో…లచ్చలదీ చుక్కల్లో…యే చుక్కనున్నాడో… అయ్యప్పామరి ఏ దిక్కునున్నడో… అయ్యప్ప చుక్కల్లాంటి చుక్కల్లోలచ్చలదీ చుక్కల్లోచుక్కల్లాంటి చుక్కల్లోలచ్చలది చుక్కల్లోచుక్కల్లాంటి చుక్కల్లోలచ్చలదీ చుక్కల్లోచుక్కల్లాంటి చుక్కల్లోలచ్చలది చుక్కల్లోయే చుక్కనున్నాడో అయ్యప్పయే దిక్కునున్నడో అయ్యప్పయే చుక్కనున్నాడో అయ్యప్పమరి ఏ దిక్కునున్నడో అయ్యప్ప శబరిమల కొండల్లోకొండ మీది కొండల్లోశబరిమల కొండల్లోకొండ మీది కొండల్లోశబరిమల కొండల్లోకొండ మీది కొండల్లోశబరిమల కొండల్లోకొండ మీది కొండల్లోయే కొండనున్నాడో అయ్యప్పకాపాడి రక్షించు అయ్యప్పయే కొండనున్నాడో అయ్యప్పకాపాడి రక్షించు అయ్యప్పచుక్కల్లాంటి చుక్కల్లోలచ్చలాది చుక్కల్లోచుక్కల్లాంటి చుక్కల్లోలచ్చలది చుక్కల్లోలచ్చలది చుక్కల్లోలచ్చలదీ చుక్కల్లోలచ్చలాది చుక్కల్లోలచ్చలదీ చుక్కల్లోయే […]
Chinni Chinni Kavadi Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

చిన్ని చిన్ని కావడి బంగారు కావడిపళనిమలై మురుగునకి పాల కావడిచిన్ని చిన్ని కావడి బంగారు కావడిపళనిమలై మురుగునకి పాల కావడిచిన్ని చిన్ని కావడి బంగారు కావడిపళనిమలై మురుగునకి పాల కావడిచిన్ని చిన్ని కావడి బంగారు కావడిపళనిమలై మురుగునకి పాల కావడివేల్ మురుగ వేల్ మురుగ వేల్ మురుగ వేల్వేల్ మురుగ వేల్ మురుగ వేల్ మురుగ వేల్వేల్ మురుగ వేల్ మురుగ వేల్ మురుగ వేల్వేల్ మురుగ వేల్ మురుగ వేల్ మురుగ వేల్వేల్ మురుగ వేల్ […]
Challandi Banthi Poolu Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

చల్లండి బంతిపూలు అయ్యప్ప పైచల్లండి సన్నజాజులుచల్లండి బంతిపూలు అయ్యప్ప పైనాచల్లండి సన్నజాజులుస్వాములు…చల్లండి బంతిపూలు అయ్యప్ప పైచల్లండి సన్నజాజులుచల్లండి బంతిపూలు అయ్యప్ప పైనాచల్లండి సన్నజాజులు గణపయ్య స్వామిపైనాచల్లండి బంతిపూలుసుబ్రహ్మణ్య స్వామిపైనాచల్లండి బంతిపూలుమన సాంబయ్య స్వామిపైనాచల్లండి బంతిపూలుఏంకన్న స్వామిపైనాచల్లండి బంతిపూలుచల్లండీ.. చల్లండీ..చల్లండి బంతిపూలు అయ్యప్ప పైచల్లండి సన్నజాజులుచల్లండి బంతిపూలు అయ్యప్ప పైనాచల్లండి సన్నజాజులు కన్న తల్లిపైనాచల్లండి బంతిపూలుకన్న తండ్రిపైనాచల్లండి బంతిపూలుఇంటికొచ్చిన అతిధీపైనాచల్లండి బంతిపూలువిద్యానెర్పు గురువుపైనచల్లండి బంతిపూలుచల్లండీ.. చల్లండీ..చల్లండి బంతిపూలు అయ్యప్ప పైచల్లండి సన్నజాజులుచల్లండి బంతిపూలు అయ్యప్ప పైనాచల్లండి సన్నజాజులు కన్నె […]
Bujji Bujji Ganapayya Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

జై భోలో గణేష్ మహారాజ్ కి.. జైజై జై గణేష్ మోరియాగణపతి బప్పా మోరియాజై జై గణేష్ మోరియాగణపతి బప్పా మోరియాజై జై గణేష్ మోరియాగణపతి బప్పా మోరియాజై జై గణేష్ మోరియాగణపతి బప్పా మోరియా బుజ్జి బుజ్జి హే.. బుజ్జి బుజ్జిబుజ్జి బుజ్జి గణపయ్యా నీ బంటు నేనయ్యాఉండ్రాళ్ల మీదకి దండు పంపయ్యదండు పంపయ్యఅరే.. బుజ్జి బుజ్జి గణపయ్యా నీ బంటు నేనయ్యాఉండ్రాళ్ల మీదకి దండు పంపయ్యదండు పంపయ్యఒక చేత పాశము మరొక చేత పరసువుధరించిన […]
Ayyappa Swamini Kolavandira Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

అయ్యప్ప స్వామిని కోలవండిరాచీకు చింత లేలారాఆత్మ విద్యానందించు గురువు స్వామిశబరిమలలో కొలువై ఉన్నాడు పదరాస్వామి….. అయ్యప్ప స్వామిని…అయ్యప్ప స్వామిని కొలవండిమాలాధరులై రారండిపుట్టినందుకు ఒకసారైనాశబరిమలకు వెల్లాలిఅండిమనం పుట్టినందుకు ఒకసారైనాశబరిమలకు వెల్లాలిఅండిస్వామి శరణం అయ్యప్పశరణం శరణం అయ్యప్పస్వామి శరణం అయ్యప్పశరణం శరణం అయ్యప్ప వ్యాపారముతో విసిగిన వారువ్యవహారములో మునిగిన వారువ్యాపారముతో విసిగియ వారువ్యవహారములో మునిగిన వారుడబ్బుకు లోటు లేకపోయినమనశాంతి కరువైన వారుఅయ్యప్ప స్వామిని…అయ్యప్ప స్వామిని కొలవండిమాలాధరులై రారండిపుట్టినందుకు ఒకసారైనాశబరిమలకు వెల్లాలిఅండిమనం పుట్టినందుకు ఒకసారైనాశబరిమలకు వెల్లాలిఅండిస్వామి శరణం అయ్యప్పశరణం శరణం అయ్యప్పస్వామి […]
Ayyappa Swamiki Arati Mandiram Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

అయ్యప్ప స్వామికి అరిటి మందిరంకొబ్బరి మువ్వల పచ్చ తోరణంస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..హరిహర తనయుడు అందరి దేవుడుహరిహర తనయుడు అందరి దేవుడుజాతిబేధము తెలియనివాడుస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే.. శబరి గిరీశుడు శాంత స్వరూపుడుకరిమల వాసుడు కార్తికేయుడుస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..పంబవాసుడు పందళ బాలుడుపంబవాసుడు పందళ బాలుడునీలకంఠునికి ప్రియసుతుడతాడుస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే.. ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడుఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడుగురువులందరికి గురువే అతడుస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..మోహినీ బాలుడు […]
Ayyappa Aatara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Ayyappa Aatara అయ్యప్ప ఆటార మురగానయ్య పాటరా is a devotional song about Ayyappa, Murgan and Vinayaka swamis. The soothing song was sung by Dappu Srinu swami. Composition and lyrics in this song are very well complementing. శరణు శరణమయ్యప్పస్వామి శరణమయ్యప్పశరణు శరణమయ్యప్పస్వామి శరణం.. స్వామియేస్వామి దింతకథోంఅయ్యప్ప దింతకథోంఅయ్యప్ప దింతకథోంస్వామి దింతకథోం.. అయ్యప్పో అయ్యప్ప ఆటార మురగానయ్య పాటరావినాయకుడు విద్యానందించురాఅయ్యప్ప ఆటార మురగానయ్య పాటరావినాయకుడు విద్యానందించురాఈ […]
Ayya Bayalellinado Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Ayya Bayalellinado అయ్యా బయలెల్లినాడో is a Telugu Ayyappa Bajana song sung by Dappu Srinu swami. Superb composition and excellent penmanship by Dappu Srinu and team అయ్యా బయలెల్లినాడో…..అయ్యప్ప స్వామి బయలెల్లినాడో…..మణికంఠ స్వామి బయలెల్లినాడో….. అయ్యా బయలెల్లినాడోఅయ్యప్ప స్వామి బయలెల్లినాడోఅయ్యా బయలెల్లినాడోఅయ్యప్ప స్వామి బయలెల్లినాడోఅయ్యా బయలెల్లినాడోఅయ్యప్ప స్వామి బయలెల్లినాడోఅయ్యా బయలెల్లినాడోఅయ్యప్ప స్వామి బయలెల్లినాడో ఆ తల్లి బాధ తీర్చుతాకుస్వామి బయలెల్లినాడుపులి పాల కోసమైఅయ్యా బయలెల్లినాడుఇరుముడిని ఎత్తుకొనిస్వామి బయలెల్లినాడుఇల్లంబు సేతబట్టిఅయ్యా […]
Akkada Vunnadayyappa Ikkada Vunnadayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Akkada Vunnadayyappa Ikkada Vunnadayyappa is a Ayyappa devotional song sung by Dappu Srinu swami. Soothing song with great lyrics and energizing vocals by Dappu Srinu garu. అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్పఅక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్పఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్పఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్పఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప శబరిమల కొండనుండి బయలుదేరడయ్యప్పబయలుదేరడయ్యప్ప బయలుదేరడయ్యప్పపావన పంపనాది చేరినాడు అయ్యప్పచేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్పపంపా గణపతిని పలకరించడయ్యప్పపంపా గణపతిని […]
Aidu Kondalodu Swamy Ayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

అయ్యప్పో… అయ్యప్పా… ఐదు కొండలోడు స్వామి అయ్యప్పఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పాఐదు కొండలోడు స్వామి అయ్యప్పఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పాఐదు కొండలోడు స్వామి అయ్యప్పఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పాఐదు కొండలోడు స్వామి అయ్యప్పఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పాఓ స్వామీ.. మా స్వామీ.. స్వామీ అయ్యప్ప కార్తీకమాసం మాల ధరించిస్వామి అయ్యప్పా.. శరణమయ్యప్పాచుక్క పొద్దున స్నానాలు చేసిస్వామి అయ్యప్పా.. శరణమయ్యప్పాఅయ్యప్ప స్వామిని పూజించుకొనిశరణు ఘోష పాడుకొంటూస్వామియే శరణం […]