Pragya Vivardhana Karthikeya Stotram – ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం – Telugu Lyrics

ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం స్కంద ఉవాచ | యోగీశ్వరో మహాసేనః కార్తికేయోఽగ్నినందనః | స్కందః కుమారః సేనానీః స్వామీ శంకరసంభవః || 1 || గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః | తారకారిరుమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః || 2 || శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః | సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః || 3 || శరజన్మా గణాధీశపూర్వజో ముక్తిమార్గకృత్ | సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః || 4 || అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ | ప్రత్యూషే […]

Sri Subrahmanya Sahasranamavali – శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామావళిః – Telugu Lyrics

శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామావళిః ఓం అచింత్యశక్తయే నమః | ఓం అనఘాయ నమః | ఓం అక్షోభ్యాయ నమః | ఓం అపరాజితాయ నమః | ఓం అనాథవత్సలాయ నమః | ఓం అమోఘాయ నమః | ఓం అశోకాయ నమః | ఓం అజరాయ నమః | ఓం అభయాయ నమః | ఓం అత్యుదారాయ నమః | ఓం అఘహరాయ నమః | ఓం అగ్రగణ్యాయ నమః | ఓం అద్రిజాసుతాయ నమః | […]

Sri Subrahmanya Kavacham – శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రం అస్య శ్రీసుబ్రహ్మణ్యకవచస్తోత్రమహామంత్రస్య, బ్రహ్మా ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీసుబ్రహ్మణ్యో దేవతా, ఓం నమ ఇతి బీజం, భగవత ఇతి శక్తిః, సుబ్రహ్మణ్యాయేతి కీలకం, శ్రీసుబ్రహ్మణ్య ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః || కరన్యాసః – ఓం సాం అంగుష్ఠాభ్యాం నమః | ఓం సీం తర్జనీభ్యాం నమః | ఓం సూం మధ్యమాభ్యాం నమః | ఓం సైం అనామికాభ్యాం నమః | ఓం సౌం కనిష్ఠికాభ్యాం నమః | ఓం సః కరతలకరపృష్ఠాభ్యాం […]

Sri Subrahmanya Shodasa nama stotram – శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః సుబ్రహ్మణ్యో దేవతా మమేష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః | ధ్యానం | షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ | పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితమ్ || ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ | అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః || 1 || గాంగేయః […]

Sri Subrahmanya stotram – శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం – Telugu Lyrics

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం ఆదిత్యవిష్ణువిఘ్నేశరుద్రబ్రహ్మమరుద్గణాః | లోకపాలాః సర్వదేవాః చరాచరమిదం జగత్ || 1 || సర్వం త్వమేవ బ్రహ్మైవ అజమక్షరమద్వయమ్ | అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకమ్ || 2 || నిరాలంబం నిరాభాసం సత్తామాత్రమగోచరమ్ | ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశ్యంతి సూరయః || 3 || ఏవమజ్ఞానగాఢాంధతమోపహతచేతసః | న పశ్యంతి తథా మూఢాః సదా దుర్గతి హేతవే || 4 || విష్ణ్వాదీని స్వరూపాణి లీలాలోకవిడంబనమ్ | కర్తుముద్యమ్య […]

Skanda lahari – స్కందలహరీ – Telugu Lyrics

శ్రీ స్కందలహరీ శ్రియై భూయాః శ్రీమచ్ఛరవణభవ త్వం శివసుతః ప్రియప్రాప్త్యై భూయాః ప్రతనగజవక్త్రస్య సహజ | త్వయి ప్రేమోద్రేకాత్ప్రకటవచసా స్తోతుమనసా మయాఽఽరబ్ధం స్తోతుం తదిదమనుమన్యస్వ భగవన్ || 1 || నిరాబాధం రాజచ్ఛరదుదితరాకాహిమకర ప్రరూఢజ్యోత్స్నాభాస్మితవదనషట్కస్త్రిణయనః | పురః ప్రాదుర్భూయ స్ఫురతు కరుణాపూర్ణహృదయః కరోతు స్వాస్థ్యం వై కమలదలబిందూపమహృది || 2 || న లోకేఽన్యం దేవం నతజనకృతప్రత్యయవిధిం విలోకే భీతానాం నిఖిలభయభీతైకశరణమ్ | కలౌ కాలేఽప్యంతర్హరసి తిమిరం భాస్కర ఇవ ప్రలుబ్ధానాం భోగేష్వపి నిఖిలభోగాన్వితరసి || 3 […]

Sri Subrahmanya Ashtottara Shatanamavali – శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళిః  – Telugu Lyrics

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళిః ఓం స్కందాయ నమః | ఓం గుహాయ నమః | ఓం షణ్ముఖాయ నమః | ఓం ఫాలనేత్రసుతాయ నమః | ఓం ప్రభవే నమః | ఓం పింగళాయ నమః | ఓం కృత్తికాసూనవే నమః | ఓం శిఖివాహాయ నమః | ఓం ద్విషడ్భుజాయ నమః | 9 ఓం ద్విషణ్ణేత్రాయ నమః | ఓం శక్తిధరాయ నమః | ఓం పిశితాశప్రభంజనాయ నమః | ఓం తారకాసురసంహరిణే నమః […]

Sri Subrahmanya Ashtakam (Karavalamba Stotram) – శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం (కరావలంబ స్తోత్రం) – Telugu Lyrics

శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం (కరావలంబ స్తోత్రం) హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీపార్వతీశముఖపంకజపద్మబంధో | శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || 1 || అర్థం – హే స్వామినాథా, కరుణాకరా, దీనబాంధవా, శ్రీ పార్వతీశ (శివ) ముఖ కమలమునకు బంధుడా (పుత్రుడా), శ్రీశ (ధనపతి) మొదలగు దేవగణములచే పూజింపబడు పాదపద్మములు కలిగిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము. దేవాదిదేవసుత దేవగణాధినాథ [నుత] దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద | దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || […]

Sri Subrahmanya Pancharatnam – శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నం – Telugu Lyrics

శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నం షడాననం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనమ్ | రుద్రస్యసూనుం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 1 || జాజ్వల్యమానం సురబృందవంద్యం కుమారధారాతట మందిరస్థమ్ | కందర్పరూపం కమనీయగాత్రం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 2 || ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం త్రయీతనుం శూలమసీ దధానమ్ | శేషావతారం కమనీయరూపం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 3 || సురారిఘోరాహవశోభమానం సురోత్తమం శక్తిధరం కుమారమ్ | సుధార శక్త్యాయుధ శోభిహస్తం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || […]

Sri Subrahmanya Ashtottara Shatanama Stotram – శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామ స్తోత్రం స్కందో గుహః షణ్ముఖశ్చ ఫాలనేత్రసుతః ప్రభుః | పింగళః కృత్తికాసూనుః శిఖివాహో ద్విషడ్భుజః || 1 || ద్విషణ్ణేత్రః శక్తిధరః పిశితాశప్రభంజనః | తారకాసురసంహారీ రక్షోబలవిమర్దనః || 2 || మత్తః ప్రమత్తోన్మత్తశ్చ సురసైన్యసురక్షకః | దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాళుర్భక్తవత్సలః || 3 || ఉమాసుతః శక్తిధరః కుమారః క్రౌంచదారణః | సేనానీరగ్నిజన్మా చ విశాఖః శంకరాత్మజః || 4 || శివస్వామీ గణస్వామీ సర్వస్వామీ సనాతనః | అనంతశక్తిరక్షోభ్యః పార్వతీప్రియనందనః || […]

శ్రీ సుబ్రహ్మణ్య భుజంగం

సుబ్రహ్మణ్య-భుజంగం-Telugu-Lyrics.png

సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రీమహాదంతివక్త్రాపి పంచాస్యమాన్యా |విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మేవిధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తిః || ౧ || న జానామి శబ్దం న జానామి చార్థంన జానామి పద్యం న జానామి గద్యమ్ |చిదేకా షడాస్యా హృది ద్యోతతే మేముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ || ౨ || మయూరాధిరూఢం మహావాక్యగూఢంమనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |మహీదేవదేవం మహావేదభావంమహాదేవబాలం భజే లోకపాలమ్ || ౩ || యదా సంనిధానం గతా మానవా మేభవాంభోధిపారం గతాస్తే తదైవ |ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తేతమీడే […]

error: Content is protected !!