Kadanna Preme Song Lyrics In Telugu

Pinterest
X
WhatsApp

కాదన్నా ప్రేమే..
అవునాన్నా ప్రేమే
ఎవరెమన్నా .. ఏమనుకున్నా .. నేనే నీవాన్నా

తోడైనా ప్రేమే ..
నీడైనా ప్రేమే
ఈడై జోడై .. గువ్వై గూడై .. నీలో నేనున్నా

నీ మనసులో .. పూసే పువ్వుల్లో ..
ఘుమఘుమంత వలపే అనుకున్నా
ఈ వయసులో .. వీచే గాలులో ..
సరిగమంతా పిలుపు అనుకున్నా
నా చిట్టి ప్రేమ .. నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా .. నాకెప్పుడు చెప్పావో
నా పాపాలాగా .. కళ్ళల్లో దాచానో
నా గుండె నీకే .. ఇల్లాలే చేశానో నా ప్రేమ

కాదన్నా ప్రేమే..
అవునాన్నా ప్రేమే
ఎవరెమన్నా .. ఏమనుకున్నా .. నేనే నీవాన్నా
తోడైనా ప్రేమే ..
నీడైనా ప్రేమే
ఈడై జోడై .. గువ్వై గూడై .. నీలో నేనున్నా

పూల మనసులో గాలి ఎరుగదా ..
నిన్ను పరిచయం చేయాలా
మేఘమాలలో మెరుపు తీగవై ..
నీవు పలికితే ప్రాణాయలా
శాతకోటి కాంతలోస్తే .. భూమికే పులకింత
ఒక చూపు చలాదా .. మనసు తోచిన జోలాగా

నిను తలచి వేచిన వెల .. పదముల కదలదు కాలం
కన్నీటి వర్షం మధురం కాదా భాధైనా
తండ్రి నీవెై పాలించూ .. తల్లి నీవెై లాలించూ
తోడు నీడవై నను నడు .. గుండెల్లో కొలువుండే…. దేవి

నా చిట్టి ప్రేమ .. నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా .. నాకెప్పుడు చెప్పావో
నా పాపాలాగా .. కళ్ళల్లో దాచానో
నా గుండె నీకే .. ఇల్లాలే చేశానో నా ప్రేమ

కాదన్నా ప్రేమే..
అవునాన్నా ప్రేమే
ఎవరెమన్నా .. ఏమనుకున్నా .. నేనే నీవాన్నా

తోడైనా ప్రేమే ..
నీడైనా ప్రేమే
ఈడై జోడై .. గువ్వై గూడై .. నీలో నేనున్నా

నీవు తప్ప నాకేవారు లేరులే ..
ప్రాణమివ్వన నీకోసం
ఆస లాంటి నీ శ్వాస తగిలితే ..
బతికి ఉండాదా నా ప్రాణం
నీ మోము చూడక .. నా కనులు వలవే
విరహ వేళలో .. పగలు చీకటాయి పోయానే
తను మనః ప్రాణాలన్నీ .. నీకు నేనర్పిస్తాలే
నీ కొరకు పుడితే .. చాలు మళ్ళీ .. మళ్ళీ
చెలియా నీ పేరు పక్కనిలా .. రాసినానులే నా పేరే
ఆది చెరిగిపోకుండా గొడుగువలె
నేనుంటే వానెంతలే .. నా చిట్టి ప్రేమ

కాదన్నా ప్రేమే..
అవునాన్నా ప్రేమే
ఎవరెమన్నా .. ఏమనుకున్నా .. నేనే నీవాన్నా

తోడైనా ప్రేమే ..
నీడైనా ప్రేమే
ఈడై జోడై .. గువ్వై గూడై .. నీలో నేనున్నా

నీ మనసులో .. పూసే పువ్వుల్లో ..
ఘుమఘుమంత వలపే అనుకున్నా
ఈ వయసులో .. వీచే గాలులో ..
సరిగమంతా పిలుపు అనుకున్నా
నా చిట్టి ప్రేమ .. నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా .. నాకెప్పుడు చెప్పావో
నా పాపాలాగా .. కళ్ళల్లో దాచానో
నా గుండె నీకే .. ఇల్లాలే చేశానో నా ప్రేమ

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!