చరణములే నమ్మితీ..నీ దివ్య చరణములే నమ్మితీ || charanamule nammithi.. nee divya charanamule nammithi lyrics

చరణములే నమ్మితీ..నీ దివ్య చరణములే నమ్మితీచరణములే నమ్మితీ..నీ దివ్య చరణములే నమ్మితీచరణములే నమ్మితీ.. వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదానీ దివ్య చరణములే నమ్మితీచరణములే నమ్మితీ.. పావన రామ నామ సుధా రస పానము చేసే దెన్నటికోసేవించియు శ్రీహరి పాదంబులు చిత్తము నెంచే దెన్నటికో రామ రామ జయ సీతా రామా రఘుకుల సోమ రణభీమారామ రామ జయ సీతా రామా జగదభి రామా జయరామా చంచల గుణములు మాని సదా నిశ్చల మదియై నుండే […]

శుద్దబ్రహ్మ పరాత్పర రామా || suddabrahma paratpar rama lyrics

శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామాశుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా శేషతల్ప సుఖ నిద్రిత రామా ..బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామాశేషతల్ప సుఖ నిద్రిత రామా ..బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామారామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా ప్రియ గుహ వినివేదిత పద రామా..శబరీ దత్త ఫలాశన రామాప్రియ గుహ వినివేదిత పద రామా..శబరీ దత్త ఫలాశన రామా హనుమత్సేవిత నిజపద రామా..సీతా […]

అంతా రామమయం || anta ramamayam lyrics

అంతా రామమయం !ఈ జగమంతా రామమయం !!రామ రామ రామ రామ రామ రామ రామ అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !!అంతా రామమయం !!! అంతరంగమున ఆత్మారాముడు..రామ రామ రామ రామ రామ రామ రామఅనంత రూపముల వింతలు సలుపగరామ రామ రామ రామ రామ రామ రామసోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులుఅంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !అంతా రామమయం !! ఓం […]

ఆకాశగంగా || akasaganga lyrics

ఆకాశగంగా !జలజల జడిగా..తొలి అలజడిగాతడబడు అడుగా..నిలబడు సరిగానా తలపు ముడి వేస్తున్నా..నిన్నాపగా .. ఆకాశగంగా..దూకావే పెంకితనంగాఆకాశగంగా.. కనుబొమ్మ విల్లెత్తి..ఓ నవ్వు విసిరా..వెచిలకమ్మ గొంతెత్తి..తీయంగ కసిరావేకనుబొమ్మ విల్లెత్తి..ఓ నవ్వు విసిరా..వెచిలకమ్మ గొంతెత్తి..తీయంగ కసిరావే చిటపటలాడి..వెలసిన వానామెరుపుల దాడి..కనుమరుగైనానా గుండెలయలో విన్నా నీ అలికిడీ .. ఆకాశగంగా..దూకావే పెంకితనంగాఆకాశగంగా ! ఈ పూట వినకున్నా..నా పాట ఆగేనాఏ బాటలోనైనా..నీ పైటనొదిలేనాఈ పూట వినకున్నా..నా పాట ఆగేనాఏ బాటలోనైనా..నీ పైటనొదిలేనా మనసుని నీతో..పంపేస్తున్నా..నీ ప్రతి మలుపూ..తెలుపవె అన్నా..ఆ జాడలన్నీ వెతికి..నిన్ను చేరనా […]

ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో || eduta nilichindi chudu.. jalataru vennelemo lyrics

ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమోఎదను తడిపింది నేడు..చినుకంటి చిన్నదేమోమైమరచిపోయా మాయలో..ప్రాణమంత మీటుతుంటే..వానవీణలా..ఆ.. ఎదుట నిలిచింది చూ..డు.. నిజం లాంటి ఈ స్వప్నం .. ఎలా పట్టి ఆపాలీకలే ఐతే ఆ నిజం .. ఎలా తట్టుకోవాలీఅవునో..కాదో..అడగకంది నా మౌనంచెలివో..శిలవో..తెలియకుంది నీ రూపంచెలిమి బంధమల్లుకుందే..జన్మ ఖైదులా..ఆ…. ఎదుట నిలిచింది చూడు.. నిన్నే చేరుకోలేక..ఎటెళ్ళిందో నా లేఖావినేవారు లేకా..విసుక్కుంది నా కేకానీదో..కాదో..రాసున్న చిరునామాఉందో..లేదో..ఆ చోట నా ప్రేమా వరంలాంటి శాపమేదో..సొంతమైందిలా..ఆ…. ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమోఎదను తడిపింది నేడు..చినుకంటి చిన్నదేమోమైమరచిపోయా […]

అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ || adigo adigo badragiri.. andhrajathikidi ayodhyapuri lyrics

ఓం .. ఓం .. ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః !అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీఏ వాల్మీకీ రాయని కధగా..సీతారాములు తనపై ఒదగారామదాసకౄత రామపదామౄత వాగ్గేయస్వర సంపదగావెలసిన దక్షిణ సాకేతపురీ..అదిగో అదిగో భద్రగిరీ..ఆంధ్రజాతికిది అయోధ్యాపురీరాం .. రాం .. రాం .. రాంరామనామ జీవన నిర్మిత్రుడు పునః దర్శనము కోరిన భద్రుడుసీతారాముల దర్శనానికై ఘోరతపస్సును చేసెనప్పుడూతపమును మెచ్చీ ధరణికి వచ్చీ దర్శనమిచ్చెను మహావిష్ణువూత్రేతాయుగమున రామరూపమే త్రికరణశుద్దిగ కోరెను భద్రుడుఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆ దర్శనమే కోరెనప్పుడూ ధరణిపతియే ధరకు అల్లుడై..శంఖచక్రములు […]

తాగరా శ్రీరామనామామౄతం .. ఆ నామమే దాటించు భవసాగరం || tagara sriramanamamitam .. aa namame datinchu bhavasagaram lyrics

అల్లా .. శ్రీరామా ..శుభకరుడు..సురుచిరుడు..భవహరుడు..భగవంతుడెవడూ..కళ్యాణగుణగణుడు..కరుణా ఘనాఘనుడు ఎవడూ..అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడూ..ఆనందనందనుడు..అమౄతరసచందనుడు..రామచంద్రుడు కాక ఇంకెవ్వడూ ! తాగరా శ్రీరామనామామౄతం .. ఆ నామమే దాటించు భవసాగరం !తాగరా శ్రీరామనామామౄతం .. ఆ నామమే దాటించు భవసాగరం !! ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తిఏ మూర్తి ముజ్జెగంబుల మూలమౌ మూర్తిఏ మూర్తి శక్తి చైతన్య మూర్తీ..ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్ఫూర్తిఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తిఏ మూర్తి జగదేక చక్రవర్తీ..ఏ […]

ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ || yevaro ravali anu aasa nedu theerali lyrics

ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ..ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలీ.. కో అంటూ కబురు పెడితే మదిలో మూగ మురళీ..ఓ అంటూ ఎదురయిందే ఊహలలోని మజిలీ.. స్మౄతులే బ్రతుకై గడిపా..ప్రతి పూటా నిన్నగా..సుడిలో పడవై తిరిగా..నిను చేరే ముందుగా..వెతికే గుండే లోగిలో వెలిగా చైత్ర పాడ్యమిలా..మెరిసే కంటి పాపలలో వెలిసా నిత్య పౌర్ణమిలా..ఎందుకిలా అల్లినదో వన్నెల వెన్నెల కాంతి వలా.. ఎవరో .. ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ..ఎటుగా సాగాలి […]

మువ్వలా నవ్వకలా..ముద్దమందారమా || muvvala navvakala.. muddamandarama lyrics

మువ్వలా నవ్వకలా..ముద్దమందారమా మువ్వలా నవ్వకలా.. ముద్దమందారమాముగ్గులో దించకిలా.. ముగ్ధ సింగారమానేలకే నాట్యం నేర్పావే..నయగారమాగాలికే సంకెళ్ళేసావే నన్నిలా మార్చగల..కళ మీ సొంతమాఇది మీ మాయవల ..కాదని అనకుమాఆశకే ఆయువు పోసావే..మధుమంత్రమారేయికే రంగులు పూసావే కలిసిన పరిచయం ఒక రోజే కదాకలిగిన పరవశం యుగముల నాటిదాకళ్ళతో చూసే నిజం నిజం కాదేమోగుండెలో ఎదో ఇంకో సత్యం ఉందేమో నన్నిలా మార్చగల..కళ మీ సొంతమాఇది మీ మాయవల ..కాదని అనకుమానేలకే నాట్యం నేర్పావే..నయగారమాగాలికే సంకెళ్ళేసావే పగిలిన బొమ్మగా మిగిలిన నా కథామరియొక […]

భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా || bharathavedamuga niratha natyamuga kadilin padmidi eesha lyrics

శంభోశంకరా !హర హర మహాదేవ..హర హర మహాదేవ !హర హర మహాదేవ..హర హర మహాదేవ ! తద్దిన్ దా ధిమి ధిన్ ధిమి పదుల తాండవకేళీ తర్పరా !గౌరీ మంజుల సింజినీ..జతుల లాస్యవినోదవ శంకరా ! భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా..శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా..నీలకంధరా జాలిపొందరా..కరుణతో నను గనరా..నీలకంధరా శైలమందిరా..మొరవిని బదులిడరా..నగజా మనోజ జగదీశ్వరా..పాలేందు శేఖరా..శంకరా ! భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా..శివని వేదనగా అవని […]

యే జిందగీ నడపాలంటే హస్‌తే హస్‌తే || ye zindagi nadapalante hastey hastey lyrics

యే జిందగీ నడపాలంటే హస్‌తే హస్‌తేనదిలో దిగి ఎదురీదాలి అంతే అంతేహీరోషిమా ఆగిందా ఆటం బాంబేస్తేచల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే!!hakuna matata అదిగో తమాషగా తలవూపివెరైటిగా “సద్దంపిద్దాం” మైకం కొద్దిగా సైడుకి జరిపిఅదే మనం తెలుగులో ఐతే dont worry be happyమరో రకంగా మారుద్దాం కొత్తదనం కలిపిyou and i lets go high and do ballE ballElife is like saturday night lets do ballE […]

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే || gallo telinattunde gunde pelinattumde lyrics

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందేతేనెపట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందేఒళ్లు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందేఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందేఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువు నా కళ్లకిఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి నిదుర దాటి కలలే పొంగేపెదవి దాటి పిలుపే పొంగేఅదుపు దాటి మనసే పొంగే నాలోగడప దాటి వలపే పొంగేచెంప దాటి ఎరుపే పొంగేనన్ను దాటి నేనే పొంగే నీ కొంటె ఊసుల్లోరంగులవో నువ్వు రెక్కలవో నువ్వు […]

error: Content is protected !!