my heart is beating అదోలా తెలుసుకోవా అదీ lyrics

my heart is beating అదోలా తెలుసుకోవా అదీ…ఎన్నాళ్లీ waiting అనేలా తరుముతోందీ మదీ..పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతీకనులలో వెతికితే దొరుకుతుందీteaspoon టన్ను బరువవుతుందేfull moon నన్ను ఉడికిస్తుందేcloud nine కాళ్లకిందకొచ్చిందేlandmine గుండెలో పేలిందే my heart is beating అదోలా తెలుసుకోవా అదీ…ఎన్నాళ్లీ waiting అనేలా తరుముతోందీ మదీ.. పెనుతుఫాను ఏదైనా మెరుపు దాడి చేసిందామునుపు లేని మైకాన మదిని ముంచి పోయిందాఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలానీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లాతలపులలో […]

జల్సా title song lyrics || jalsa title song lyrics

They call him a cool cool angry mansuper andhra తెల్సా..its the time for toll and the beatcome on come on కరో జల్సా.. జల్సా జల్సా జల్సా జల్సా….yo yo yo yo..yo he’s the man yo the jackie chanhe’s the king of the andhrahis place is the super groovy hyderabadand she is the baby gal sandrayeah సరి గమ […]

Jennifer Lopez sketch గీసినట్టుగా వుందిరొ.. ఈ సుందరి || Jennifer Lopez sketch geesinattuga vundiro.. e sundari lyrics

Jennifer Lopez sketch గీసినట్టుగా వుందిరొ.. ఈ సుందరి . Jennifer Lopez sketch గీసినట్టుగా వుందిరొ.. ఈ సుందరి ..come on Hey Britney spears ని print తీసినట్టుగా వుందిరొ.. ఈ cadburry .. ఓ నడుమే చూస్తే shakira దాన్ని అంటుకున్న చెయ్యే lucky రానడకే చూస్తే fearsఏ ..baby నవ్విందంటే ఖల్లాసే.. ఆ..jeans pant వేసుకున్న jamesbond లాగా గన్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురా..black belt పెట్టుకున్న jackeichan లాగా […]

చలొరే చలొరే చల్ .. చలొరే చలొరే చల్ || chalore chalore chal .. chalore chalore chal lyrics

చలొరే చలొరే చల్ .. చలొరే చలొరే చల్ ..చలొరే చలొరే చల్ .. చల్.. చల్చలొరే చలొరే చల్ .. చలొరే చలొరే చల్ ..చలొరే చలొరే చల్ .. చల్.. చల్ నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా..ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా ..చలొరే చలొరే చల్ .. చలొరే చలొరే చల్ ..చలొరే చలొరే చల్ .. చల్.. చల్చలొరే చలొరే చల్ .. చలొరే చలొరే చల్ ..చలొరే చలొరే […]

పరుగులు తియ్యకే పసిదానా || parugulu thiyake pacidana lyrics

పరుగులు తియ్యకే పసిదానాఫలితం లేదని తెలిసున్నాపరుగులు తియ్యకే పసిదానాఫలితం లేదని తెలిసున్నానేడైనా రేపైనా…జరిగేదే ఎపుడైనానీ గుండెల్లో కూర్చున్నా…గుట్టంతా గమనిస్తూ ఉన్నా వస్తున్నా నేనే వస్తున్నావద్దన్నా వదిలేస్తానావస్తున్నా నేనే వస్తున్నావద్దన్నా వదిలేస్తానా పనిమాలా నాకెదురొచ్చిపరువాల ఉచ్చు బిగించీపడిచచ్చే పిచ్చిని పెంచీకట్టావే నను లాక్కొచ్చికుందేలై కుప్పించీఅందాలే గుప్పించీఇందాకా రప్పించీపొమ్మనకే నను విదిలించీ .. వస్తున్నా నేనే వస్తున్నావద్దన్నా వదిలేస్తానావస్తున్నా నేనే వస్తున్నావద్దన్నా వదిలేస్తానా పరుగులు తియ్యకే పసిదానాఫలితం లేదని తెలిసున్నా ఉలికిపడే ఊహల సాక్షిఉసూరనే ఊపిరి సాక్షిబెదురుతున్న చూపుల సాక్షిఅదురుతున్న […]

హృదయం ఓర్చుకోలేనిదీ..గాయం || hrudayam orchukolenidi.. gaayam lyrics

హృదయం ఓర్చుకోలేనిదీ..గాయంఇకపై తలచుకోరానిదీ ఈ నిజంపెదవులు విడిరాదానిలువవే కడదాకాజీవం ..లో ఒదగవే ఒంటరిగాలో..లో ముగిసే మౌనంగాఓ ఓ ఓఓఓ…ఓ ఓ ఓఓఓ… హృదయం ఓర్చుకోలేనిదీ..గాయంఇకపై తలచుకోరానిదీ ఈ నిజం ఊహల లోకంలో ఎగరకు అన్నావే..తేలని మైకంలో పడకని ఆపావే..ఇతరుల చిరునవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా..మరి నా కనుపాపల్లో నలుపై నిలిచావేమ్మాతెలవారి తొలి కాంతి నీవోబలికోరు పంతానివోఅని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ ఓ ఓ హృదయం ఓర్చుకోలేనిదీ గాయంఇకపై తలచుకోరానిదీ ఈ నిజం వెచ్చని […]

నమ్మవేమో గాని అందాల యువరాణి || nammavemo gani andala yuvarani lyrics

నమ్మవేమో గాని అందాల యువరాణి ..నేలపై వాలింది .. నా ముందే మెరిసింది.. అందుకే అమాంతం నా మదీ .. అక్కడే నిశ్శబ్దం అయినదీ ..ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది . నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది .. అదేదో మాయలో నన్నిలా దించివేసింది ||నిజంగా|| నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే ..చెంపలు కెంపు నాణలై కాంతిని ఇస్తుంటే .. చూపులు తేనేదారలై అల్లుకుపోతుంటే ..రూపం ఈడు భారాలై ముందర నిల్చుంటే .. […]

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు..దేవుని మాత్రం కంటే దేహం కనరాదు.. || rayini matram kante devudu kanaradu.. devuni matram kante deham kanaradhu.. lyrics

ఓం…..నమో నారాయణాయా.. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు..దేవుని మాత్రం కంటే దేహం కనరాదు..రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు..దేవుని మాత్రం కంటే దేహం కనరాదు.. హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదు లేఅష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదు లేవంకర కన్నుల మీరు శంకర కింకరులూ..వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులూ నిలువు నామం దాల్చు తలనూ మీకు వంచను లేనిలువునా నను చీల్చుతున్నా మాట మార్చను లే నిలువు […]

ముకుందా..ముకుందా…కృష్ణా..ముకుందా..ముకుందా.. || mukunda.. mukunda lyrics

ముకుందా..ముకుందా…కృష్ణా..ముకుందా..ముకుందా..స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా…ముకుందా..ముకుందా…కృష్ణా..ముకుందా..ముకుందా..స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా…వెన్నదొంగవైనా..మన్నుతింటివా..కన్నెగుండె ప్రేమ లయలా మృదంగానివా..ముకుందా..ముకుందా…కృష్ణా..ముకుందా..ముకుందా..స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా…జీవకోటి నీచేతి..తోలుబొమ్మలే..నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే..ముకుందా..ముకుందా…కృష్ణా..ముకుందా..ముకుందా..స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా… జైజైరాం.. జైజైరాం.. జైజైరాం.. జైజైరాం.. సీతారాం..జైజైరాం.. జైజైరాం.. జైజైరాం.. నీలాల నింగికింద తేలియాడు భూమి..తనలోనే చూపించాడు..ఈ కృష్ణ స్వామి..పడగవిప్పి మడుగునలేచే..సర్ప శీర్షమే ఎక్కి..నాట్యమాడి కాళీయుని దర్పమణచినాడు…నీ ధ్యానం చేయువేళ విఙ్ఞానమే ఇక.. అఙ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేదో..అట అర్జునుడొందెను..నీ దయవల్ల గీతోపదేశం..జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం..వేదాల సారమంతా […]

మామిడి కొమ్మకు మా చిలకమ్మకు పొత్తే కుదిరింది || mamidi kommaku maa chilakammaku potte kudirindi lyrics

మామిడి కొమ్మకు మా చిలకమ్మకు పొత్తే కుదిరింది..కమ్మని రుచులే పంచే కనులకు పొద్దే పొడిచిందీ.. ఓఓఓఓ..ఓ..మామిడి కొమ్మకు మాచిలకమ్మకు పొత్తే కుదిరింది..కమ్మని రుచులే పంచే కనులకు పొద్దే పొడిచిందీ.. ఓఓఓఓ..ఓ..మ్మ్..కొత్తావకాయే తనకంటి ఎరుపాయే..ముంగిళ్ళలో మురిపాలే మూతి విరుపాయే..కారాలు నూరే..సందళ్ళు కొలువాయే..కాలాలు మారే కథలే ఇక మొదలాయే.. గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ..గుండెల్లో ఆశలు ఉన్నాయీ..కళ్ళల్లొ తీయని కలలే తెచ్చిన అమ్మాయీ..నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ.. ఏ నదితో ఏ వైరం..ఈ నావను వెంటాడిందో.. ఒంటరిగా చేరిందీ […]

నన్ను చూపగల అద్దం..నువ్వు కాక మరి..ఎవరు అన్నది మనసే || nannu chupagala addam nuvvu kaaka mari evaru annadi manase lyrics

నన్ను చూపగల అద్దం..నువ్వు కాక మరి..ఎవరు అన్నది మనసే..నన్ను చూపగల అద్దం..నువ్వు కాక మరి..ఎవరు అన్నది మనసే.. నిదురించిన నా ఆశలు ఎదురుగ నిలిచిన నిమిషానా..ఇన్నాళ్ళకు నీలో నను దాచిన సంగతి కనుగొన్నా..నిదురించిన నా ఆశలు ఎదురుగ నిలిచిన నిమిషానా..నేనిక లేనా..నువ్వయ్యానా.. నన్ను చూపగల అద్దం..నువ్వు కాక మరి..ఎవరు అన్నది మనసే..నన్ను చూపగల అద్దం..నువ్వు కాక మరి..ఎవరు అన్నది మనసే.. ఈ క్షణమే..మనకై వేచీ..మనసులనే ముడివేసే..కడదాకా..నీతో సాగే..కలలేవో చిగురించే..నిలువెల్లా నాలోనా..ఆ..ఆ..తడబాటే చూస్తున్నా..నిను చేరే వేళల్లో..ఓ..ఓ..తపనేదో ఆగేనా.. నన్ను […]

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే || ralipoye puvva neeku ragalenduke lyrics

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులేవాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలేనీకిది తెలవారని రేయమ్మా కలికి మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం||రాలిపోయే|| చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాధగాచిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగాతనవాడు తారల్లో చేరగా మనసు మాంగల్యాలు జారగాసింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగాతిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవైకరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై||రాలిపోయే|| అనుభంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులేహేమంత […]

error: Content is protected !!