Samajavaragamana Song Lyrics in Telugu || Ala Vaikuntapuram lo

Pinterest
X
WhatsApp

Lyrics in Telugu

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
నీ కళ్ళకు కావలి కాస్తాయె కాటుకలా నా కలలు
నువ్ నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఉపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు నువ్ నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు

సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు

మల్లెల మాసమా మంజుల హాసమా, ప్రతి మలపులోన ఎదురుపడిన వన్నెల వనమా
విరిసిన ఫించమా విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్నెచిన్నెలంటి ఎన్నెల వశమా
అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా
ఎంతో బ్రతిమాలినా ఇంతేనా అంగనా, మదిని మీటు మధురమైన మనవిని వినుమాం

సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునాండి:

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
నీ కళ్ళకు కావలి కాస్తాయె కాటుకలా నా కలలు
నువ్ నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

error: Content is protected !!