Ayyappa Swamini Kolavandira Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Ayyappa Swamini Kolavandira Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs pdf download-min

అయ్యప్ప స్వామిని కోలవండిరాచీకు చింత లేలారాఆత్మ విద్యానందించు గురువు స్వామిశబరిమలలో కొలువై ఉన్నాడు పదరాస్వామి….. అయ్యప్ప స్వామిని…అయ్యప్ప స్వామిని కొలవండిమాలాధరులై రారండిపుట్టినందుకు ఒకసారైనాశబరిమలకు వెల్లాలిఅండిమనం పుట్టినందుకు ఒకసారైనాశబరిమలకు వెల్లాలిఅండిస్వామి శరణం అయ్యప్పశరణం శరణం అయ్యప్పస్వామి శరణం అయ్యప్పశరణం శరణం అయ్యప్ప వ్యాపారముతో విసిగిన వారువ్యవహారములో మునిగిన వారువ్యాపారముతో విసిగియ వారువ్యవహారములో మునిగిన వారుడబ్బుకు లోటు లేకపోయినమనశాంతి కరువైన వారుఅయ్యప్ప స్వామిని…అయ్యప్ప స్వామిని కొలవండిమాలాధరులై రారండిపుట్టినందుకు ఒకసారైనాశబరిమలకు వెల్లాలిఅండిమనం పుట్టినందుకు ఒకసారైనాశబరిమలకు వెల్లాలిఅండిస్వామి శరణం అయ్యప్పశరణం శరణం అయ్యప్పస్వామి […]

error: Content is protected !!