Sri Amba Bhujanga Pancharatna Stotram – శ్రీ అంబా భుజంగపంచరత్న స్తోత్రం – Telugu Lyrics

శ్రీ అంబా భుజంగపంచరత్న స్తోత్రం వధూరోజగోత్రోధరాగ్రే చరంతం లుఠంతం ప్లవంతం నటం తపతంతమ్ పదం తే భజంతం మనోమర్కటంతం కటాక్షాళిపాశైస్సుబద్ధం కురు త్వమ్ || 1 || గజాస్యష్షడాస్యో యథా తే తథాహం కుతో మాం న పశ్యస్యహో కిం బ్రవీమి సదా నేత్రయుగ్మస్య తే కార్యమస్తి తృతీయేన నేత్రేణ వా పశ్య మాం త్వమ్ || 2 || త్వయీత్థం కృతం చేత్తవ స్వాంతమంబ ప్రశీతం ప్రశీతం ప్రశీతం కిమాసీత్ ఇతోఽన్యత్కిమాస్తే యశస్తే కుతస్స్యాత్ మమేదం […]

error: Content is protected !!