Sri Govardhana Ashtakam – శ్రీ గోవర్ధనాష్టకం – Telugu Lyrics

శ్రీ గోవర్ధనాష్టకం గుణాతీతం పరంబ్రహ్మ వ్యాపకం భూధరేశ్వరమ్ | గోకులానందదాతారం వందే గోవర్ధనం గిరిమ్ || 1 || గోలోకాధిపతిం కృష్ణవిగ్రహం పరమేశ్వరమ్ | చతుష్పదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిమ్ || 2 || నానాజన్మకృతం పాపం దహేత్ తూలం హుతాశనః | కృష్ణభక్తిప్రదం శశ్వద్వందే గోవర్ధనం గిరిమ్ || 3 || సదానందం సదావంద్యం సదా సర్వార్థసాధనమ్ | సాక్షిణం సకలాధారం వందే గోవర్ధనం గిరిమ్ || 4 || సురూపం స్వస్తికాసీనం సునాసాగ్రం […]