Sri Margabandhu Stotram – శ్రీ మార్గబంధు స్తోత్రం – Telugu Lyrics

శ్రీ మార్గబంధు స్తోత్రం శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || ఫాలావనమ్రత్కిరీటం ఫాలనేత్రార్చిషా దగ్ధపంచేషుకీటమ్ | శూలాహతారాతికూటం శుద్ధమర్ధేందుచూడం భజే మార్గబంధుమ్ || 1 || శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || అంగే విరాజద్భుజంగం అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగమ్ | ఓంకారవాటీకురంగం సిద్ధసంసేవితాంఘ్రిం భజే మార్గబంధుమ్ || 2 || శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ […]