Yaadiki Podaam Song Lyrics Telugu – Dappu Srinu Ayyappa Songs

యాడికి పోదాం యాడికి పోదాంభక్తుల్లారా స్వాముల్లారాఆడికి పోదాం శబరికి పోదాంస్వాముల్లారా.. అరెరెరేయాడికి పోదాం యాడికి పోదాంభక్తుల్లారా స్వాముల్లారాఆడికి పోదాం శబరికి పోదాంస్వాముల్లారా..యాడికి పోదాం యాడికి పోదాంభక్తుల్లారా స్వాముల్లారాఆడికి పోదాం శబరికి పోదాంస్వాముల్లారా.. అరెరెరేయాడికి పోదాం యాడికి పోదాంభక్తుల్లారా స్వాముల్లారాఆడికి పోదాం శబరికి పోదాంస్వాముల్లారా.. తులసి మాలను మెడలోవేసినల్లని వస్త్రములను ధరించితులసి మాలను మెడలోవేసినల్లని వస్త్రములను ధరించిఇరుసంధ్యలలో స్నానం చేసిమండల కాలమ్ దీక్షను చేసిఇరుసంధ్యలలో స్నానం చేసిమండల కాలమ్ దీక్షను చేసిహా.. ఇరుముడి మూటను సిరమున దాల్చిభక్తుల్లారా స్వాముల్లారాస్వామిని […]
Vuyyala Lugavayya Swamy Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

వుయ్యాల లుగావయ్య స్వామిపొద్దు పోయినది ఈ రేయివుయ్యాల లుగావయ్య స్వామిపొద్దు పోయినది ఈ రేయిహరిహర పుత్రుడాఅందాల రాసి పవిత్రుడాహరిహర పుత్రుడాఅందాల రాశి పవిత్రుడాహారతిచ్చినామయ్యహాయిగా బొజ్జొరావుయ్యాల లుగావయ్య స్వామిపొద్దు పోయినది ఈ రేయివుయ్యాల లుగావయ్య స్వామిపొద్దు పోయినది ఈ రేయి ఇరుముడి తలదాల్చివిల్లంబు సేతబూనితల్లి బాధ తీర్చుటకుఅడవిలోకి వెటకెల్లిఇరుముడి తలనుదాల్చివిల్లంబు సేతబూనితల్లి బాధ తీర్చుటకుఅడవిలోకి వెటకెల్లిపులి పాలను తెమ్మంటేస్వామి.. పెద్ద పులిని తెచినోడావుయ్యాల లుగావయ్య స్వామిపొద్దు పోయినది ఈ రేయివుయ్యాల లుగావయ్య స్వామిపొద్దు పోయినాది ఈ రేయి కామక్రోధలోబమ్మనేమహిషి […]
Villali Veerudu Ayyappo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

కామ క్రోదాల వలలో చిక్కీవిసిగివేసారిన స్వాములారాతరాలిరండి శబరిమలై యాత్రకుమీ దీక్షా ఫలంమీ పూజా ఫలంవృధా కాదుమణికంఠ…సాక్షిగా విల్లాలి వీరుడు అయ్యప్పోవీరమణికంఠుడు అయ్యప్పవిల్లాలి వీరుడు అయ్యప్పోవీరమణికంఠుడు అయ్యప్పఅరెరేరే.. స్వాముల పాలిటి అయ్యప్పోమరి పెన్నిది నీవే అయ్యప్పస్వాముల పాలిటి అయ్యప్పోమరి పెన్నిది నీవే అయ్యప్పహే.. విల్లాలి విల్లాలి విల్లాలి విల్లాలివిల్లాలి వీరుడు అయ్యప్పోవీరమణికంఠుడు అయ్యప్పవిల్లాలి వీరుడు అయ్యప్పోవీరమణికంఠుడు అయ్యప్ప ఆరెరేరే.. కొండ కోనాల అయ్యప్పనువ్వు వెలసినవా అయ్యప్పాకొండా కోనాల అయ్యప్పనువ్వు వెలసినవా అయ్యప్పాశబరి కొండపై అయ్యప్పనువ్వు కొలువై ఉన్నావా అయ్యప్పశబరి […]
Villali Veerudathadu Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

ఓం స్వామియే… శరణమయ్యప్పవిల్లాలి వీరనే… శరణమయ్యప్పవీరమణికంఠనే.. శరణమయ్యప్పస్వామియే.. అయ్యప్పోఅయ్యప్పో.. స్వామియేస్వామి శరణం.. అయ్యప్ప శరణంఅయ్యప్ప శరణం.. స్వామి శరణం విల్లాలి వీరుడతడు వీరమణికంఠుడతాడువిల్లాలి వీరుడతడు వీరమణికంఠుడతాడుపంబనివసుదతడు మణికంఠ బాలుడతాడుపంబనివసుదతడు మణికంఠ బాలుడతాడుస్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలేస్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలేస్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండిస్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండిస్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండిస్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి ఎరుమేలి జాతరంటా వావరయ్య స్వామంటఎరుమేలి జాతరంటా వావరయ్య […]
Vel Vel Velavane Muruga Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

వేల్ వెల్ వెలవనే మురుగవట్టివాడి వెలవనే షణ్ముఖఆర్ముగ నాధుడా శరవణ భావుడాపళని శ్రీ షణ్ముఖ మురుగపళని శ్రీ షణ్ముఖ మురుగవేల్ వెల్ వెలవనే మురుగవట్టివాడి వెలవనే షణ్ముఖఆర్ముగ నాధుడా శరవణ భావుడాపళని శ్రీ షణ్ముఖ మురుగపళని శ్రీ షణ్ముఖ పార్వతి ప్రియతనయ మురుగదురముని రణనాయక షణ్ముఖభక్తుల బ్రోవగా భువికేగి రావాపళని శ్రీ షణ్ముఖ మురుగపళని శ్రీ షణ్ముఖ మురుగవేల్ వెల్ వెలవనే మురుగవట్టివాడి వెలవనే షణ్ముఖఆర్ముగ నాధుడా శరవణ భావుడాపళని శ్రీ షణ్ముఖ మురుగపళని శ్రీ షణ్ముఖ […]
Vel Muruga Vel Muruga Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

వట్టివేల్ మురుగకీ.. హరోం హరవీరవెల్ మురుగకీ.. హరోం హరజ్ఞానవేల్ మురుగకీ.. హరోం హరశక్తివేల్ మురుగకీ.. హరోం హరవేల్ వేల్.. వట్టివేల్వెల్ వేల్.. వీరవేల్వేల్ వేల్.. జ్ఞానవేల్వేల్ వేల్.. శక్తివేల్ వేల్ మురుగ వేల్ మురుగవట్టివడివేల్ మురుగపళని కొండకొచెమయ్యకావడిలో మొక్కులన్నిమూటకట్టి నీకు తెచ్చిఅభిషేకం చేసేమయ్యావేల్ మురుగ వేల్ మురుగవట్టివడివేల్ మురుగపళని కొండకొచెమయ్యకావడిలో మొక్కులన్నీమూటకట్టి నీకు తెచ్చిఅభిషేకం చేసేమయ్యామురుగ.. శంకరయ్య కుమారనాకికావడి ఆటశరణాలు చెప్పుకొంటూఆడుకొండి ఆటశంకరయ్య కుమారనాకికావడి ఆటశరణాలు చెప్పుకొంటూఆడుకొండి ఆటవేల్ మురుగ వేల్ మురుగవట్టివడివేల్ మురుగపళని కొండకొచెమయ్యకావడిలో మొక్కులన్నిమూటకట్టి […]
Umamaheswara Kumara Gurave Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యంహరభక్త జనప్రియ పతితజనవన బాలసుబ్రహ్మణ్యమ్ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యంహరభక్త జనప్రియ పతితజనవన బాలసుబ్రహ్మణ్యమ్ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాధ సుబ్రహ్మణ్యంసుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాధ సుబ్రహ్మణ్యంషణ్ముఖనాధ సుబ్రహ్మణ్యం స్వామినాధ సుబ్రహ్మణ్యంషణ్ముఖనాధ సుబ్రహ్మణ్యం స్వామినాధ సుబ్రహ్మణ్యంఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యంహరభక్త జనప్రియ పతితజనవన బాలసుబ్రహ్మణ్యమ్ తిరుత్తణి సుబ్రహ్మణ్యం తిరుచందూరు సుబ్రహ్మణ్యంతిరుత్తణి సుబ్రహ్మణ్యం తిరుచందూరు సుబ్రహ్మణ్యంస్వామిమలేస సుబ్రహ్మణ్యం మరదుమలేశ సుబ్రహ్మణ్యంస్వామిమలేస సుబ్రహ్మణ్యం మరదుమలేశ సుబ్రహ్మణ్యంఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యంహరభక్త జనప్రియ పతితజనవన బాలసుబ్రహ్మణ్యమ్ […]
Tirumala Tirupatilo Aa Bangaru Kovelalo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలోతిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలోవెలసితివా ఆ శికారము పై మా కలియుగ దైవముగాజయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందాశ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ కలియుగమ్ములో బాధలు బాపగాతిరుమలగిరిపై వెలసిన దేవాకలియుగమ్ములో బాధలు బాపగాతిరుమలగిరిపై వెలసిన దేవావేంకట రమణుఁడవే మా సంకట హరణుడవేవేంకట రమణుఁడవే మా సంకట హరణుడవేజయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందాశ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ అలమేలు మంగకు హృదయేశుడవైపద్మావతికి ప్రియనాదుడవైఅలమేలు మంగకు […]
Tirumala Nilaya Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

తిరుమల నిలయ కరుణ హృదయతిరుమల నిలయ కరుణ హృదయపరుగున రావెల ఓ శ్రీనివాస్పరుగున రావెల ఓ శ్రీనివాస్పరుగున రావెల శ్రీ వేంకటేశశ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశ గోవిందావేంకట రమణ గోవిందా సంకటహరణ గోవిందాశ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశ గోవిందా గంగా యమునా జలముల కన్ననుగంగా యమునా జలముల కన్ననుపావనమైనది నీ నామమేరాపావనమైనది నీ నామమేరాపరమ పావనము నీ స్మరణమురాశ్రీనివాస్ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందావేంకట రమణ గోవిందా సంకటహరణ గోవిందాశ్రీనివాస్ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా శివుడవు […]
Tirumala Govinda Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

నల్ల నల్లనివాడు నామాలు గల్లవాడునల్ల నల్లనివాడు నామాలు గల్లవాడుఏడు కొండలపైన యెక్కి కూర్చున్నాడుఏడు కొండలపైన యెక్కి కూర్చున్నాడుతిరుమల గోవిందా తిరుమల గోవిందాతిరుమల గోవిందా కొండ దిగి రావయ్యపూజలు అందుకోనగా వేగమై రావయ్యాతిరుమల గోవిందా కొండ దిగి రావయ్యపూజలు అందుకోనగా వేగమై రావయ్యాఏడు కొండల వేంకటేశ్వరుడా.. హరి హరితిరుమల గిరి శ్రీనివాసుడా.. గోవిందాఅలమేలుమంగనాధుడు.. హరి హరిపద్మావతి హృదయ వాసుడా.. గోవిందా ఆకాశ రాజుకి అల్లుడవయ్యాపద్మావతి మాటకు నాదుడవయ్యాఆకాశ రాజుకి అల్లుడవయ్యాపద్మావతి మాటకు నాదుడవయ్యానీ నిత్య కళ్యాణం పచ్చ తోరణాలతోరంగ […]
Swamy Ayyappa Saranam Ayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్పశరణాలు కొండదేవర ఓ స్వామిశరణాలు శ్రీ మణికంఠ ఓ సామియేస్వామి అయ్యప్ప శరణం అయ్యప్పశరణాలు కొండదేవర ఓ స్వామిశరణాలు శ్రీ మణికంఠస్వామి అయ్యప్ప శరణం అయ్యప్పశరణాలు కొండదేవర ఓ స్వామిశరణాలు శ్రీ మణికంఠ ఓ స్వామియేస్వామి అయ్యప్ప శరణం అయ్యప్పశరణాలు కొండదేవర ఓ స్వామిశరణాలు శ్రీ మణికంఠవిల్లాలి వీరుడుశరణు శరణు శరణు శరణువీరమణికంఠుడుశరణు శరణు శరణు శరణుస్వామియే… శబరిమలై కొండ దేవరస్వామియే… శ్రీ శబరి గిరినాధుడుస్వామి అయ్యప్ప శరణం అయ్యప్పశరణాలు కొండదేవర ఓ […]
Swami Ayyappo Saranam Saranam Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

స్వామి అయ్యప్పో శరణం శరణంస్వామి అయ్యప్పో శరణం శరణంస్వామి అయ్యప్పో శరణం శరణంస్వామి అయ్యప్పో శరణం శరణంస్వామి అయ్యప్ప స్వామిమా స్వామి అయ్యప్ప స్వామిస్వామి అయ్యప్ప స్వామిమా స్వామి అయ్యప్ప స్వామి గురువు కాడ మేము మాలను వేసిగురువు కాడ మేము మాలను వేసినలుబడొక్కరోజు దీక్షలే చేసామయ్యనలుబడొక్కరోజు దీక్షలే చేసామయ్యఅరటిచెట్లతో మండపాలె కట్టిఅరటిచెట్లతో మండపాలె కట్టినీ శరణు పాడి భజనలే చేసామయ్యానీ శరణు పాడి భజనలే చేసామయ్యాకొండ కొనల్లోన కొలువున్న దేవుడాపుణ్య గుడిలో చేరి పూజలందుకోరాస్వామి అయ్యప్పో […]