ఏ క్షణమైనా చెలియా ని జ్ఞ్యాపకం || e kshanamaina chelia ni jiyapakam lyrics

ante_enti_fallback_image

ఏ క్షణమైనా చెలియా ని జ్ఞ్యాపకం || e kshanamaina chelia ni jiyapakam lyrics

ఏ క్షణమైనా చెలియా ని జ్ఞ్యాపకం
టెలిఫోన్ చిలుక అడిగా నీ దర్శనం
మాట తోనే ఆటలాడే నాటకమే
చాలునమ్మచెంతకు రావే ఈ క్షణమే
పాడితే ప్రతి పలుకు లో స్వరం నీది కదా
వెతికితే కనిపించవా ఇది వింత కథ
!!చరణం!!
సుగంధాలు జల్లే పువ్వా
ఏక్కడుంది ని చిరునామా
గాలిలాగా గాలిస్తూనే తిరిగానే నే తిరిగానే
నిన్ను కోరి పాడి పాడి
కళ్ళు తెరిచి చూసి చూసి
కానరాక కన్నీళ్ళల్లో మునిగానే
నే మునిగానే
ఏందుకో మనసెందుకో ని ఊహలలో కరిగే
రేగిన సుడిగాలిలా అన్వేషణ లో తిరిగే
పాటలోన పరువశించే నీ పలుకే
ఉన్న ప్రాణం పోకముందే రావే చెలి

!!ప!!
మాట తోనే ఆటలాడే నాటకమే
చాలునమ్మచెంతకు రావే ఈ క్షణమే.
ఏ క్షణమైనా చెలియా ని జ్ఞ్యాపకం
టెలిఫోన్ చిలుక అడిగా నీ దర్శనం
!!చరణం!!
ఒక్క సారి కంటి నిండా
నిన్ను చూసుకున్న చాలు
చూపు దీపం ఆరిపోని అటుపైనీ న ప్రియ రాణి
నిన్ను చూడలేని వేల చావ్బు నన్ను చేరుకున్నా
కళ్ళు రెండు మూతలు పదవే ఏమైనా కాసేపైనా
నాదని ఇక లేదని నా బ్రతుకే నీదని
తెలుసుకో నను కలుసుకో ని మనసును మార్చుకొని
ప్రేమ శాపం అంద చేసే దేవతవే
కలలోనే కదలి సాగే ప్రేయసివే

!!ప!!
మాట తోనే ఆటలాడే నాటకమే
చాలునమ్మచెంతకు రావే ఈ క్షణమే.
ఏ క్షణమైనా చెలియా ని జ్ఞ్యాపకం
టెలిఫోన్ చిలుక అడిగా నీ దర్శనం

error: Content is protected !!