ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకం లొకి లాగావు || evvare nuvvu nannu kadipavu nee lokam loki lagavu lyrics
ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకం లొకి లాగావు..కన్నులు మూసి తెరిచే లోగా నా ప్రాణం నువ్వై పొయావు..తెలవారింది లేలెమ్మంటూ వెలుగేదో చూపావు..నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చెశావు..మెరుపల్లే కలిశావు…. మైమరపే ఇచ్చావు..నీలొనె కలిపావు…. ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకం లొకి లాగావు..కన్నులు మూసి తెరిచే లోగా నా ప్రాణం నువ్వై పొయావు.. ఎటు చూసిన ఏం చెసినా… ఎ దారిలో అడుగేసినా…నలువైపులా నాకెదురై ఉందా మైనా మైనా..ఏ మబ్బులొ దొగాడినా ఎ […]
సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో || satyam emito swapnam emito lyrics
సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చేప్పేదెవరు ఏ కంటికైనారెప్పల దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనానిను నీవే సరిగా కనలేదే మనసానడి రాతిరి నడక కడతేరదు తెలుసాఏవో ఙాపకాల సుడి దాటి బయటపడలేవాఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా చంద్రుడి యదలో మంటని వెన్నెల అనుకుంటారనీనిజమైనా నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసీజాబిలినీ వెలివేస్తామా తనతో చెలిమే విడిచీరూపం లేదు కనక సాక్ష్యాలు అడిగి ఎవరైనాప్రాణం ఉనికి పైన అనుమానపడరు ఎపుడైనానిను నీవే సరిగా కనలేవే […]
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా || o priya priya naa priya priya lyrics
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియాఏల గాలి మేడలు రాలు పూల దండలునీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియాఏల గాలి మాటలు మాసి పోవు ఆశలు నింగి నేల తాకే వేళ నీవే నేనై పోయే వేళాయెనేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే ఓ ప్రియా ప్రియా|| నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలి లాగ […]
ఓ పాప లాలి || o papa lali lyrics
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనాఓ పాప లాలి నా జోలలా లీలగ తాకాలనిగాలినే కోరన జాలిగనీ సవ్వడే సన్నగ ఉండాలనికోరనా గుండెనే కోరికాకలలారని పసి పాప తల వాల్చిన వొడిలోతడి నీడలు పడ నీకే ఈ దేవత గుడిలోచిరు చేపల కనుపాపలకి ఇది నా మనవి ఒ పాప లాలి|| ఓ మేఘమా ఉరమకే ఈ పూటకిగాలిలో తేలిపో వెళ్ళిపోఓ […]
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే || jallanta kavvinta kavalile ollanta tullinta ravalile lyrics
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలేజల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలేఉరుకులో పరుగులోఉడుకు వయసు దుడుకుతనం నిలువదుతొలకరి మెరుపులాఉలికిపడిన కలికి సొగసుకొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలేకొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే చరణం 1వాగులు వంకులు జలజలా చిలిపిగా పిలిచినాగాలులు వానలు చిటపటా చినుకులే చిలికినామనసు ఆగదు ఇదేమి అల్లరోతనువు దాగదు అదేమి తాకిడోకోనచాటు కొండమల్లే లేనివంక ముద్దులాడివెల్లడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి చరణం 2సందెలో రంగులే నొసటిపై […]
ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ || aamani padave hayiga mugavai poku e vela lyrics
ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళరాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతోమంచు తాకి కోయిల మౌనమైన వేళల ఆమని|| వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగామనస్సులో నిరాశలే రచించెలే మరీచికాపదాల రాయగా స్వరాల సంపదతరాల నా కధ క్షణాలదే కదా గతించి పోవు గాధ నేనని ఆమని|| శుకాలతో పికాలతో ధ్వనించినా మధోదయందివి భువి కలా నిజం స్పౄశించిన మహోదయంమరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరినా ఉగాది వేళలోగతించి పోని గాధ నేనని […]
ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు || idigidigo naa ramudu edane koluvundinadu lyrics
ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడుముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు ఇదె సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరెఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే మాయల బంగారు లేడి మాయని గురుతులివే పచ్చగ అయిదోతనమే పదికాలాలుండగాసీతమ్మ వాడిన పసుపూ కుంకుమ రాళ్ళివే దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమీమరి నా రామునికీడ నిలువ నీడ లేదిదేమీనిలువ నీడ లేదిదేమీ !
భద్రశైల రాజమందిరా..శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా || bhadrashaila rajamandira.. sriramachandra baahu madhya vilasitendriya lyrics
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే !రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ! భద్రశైల రాజమందిరా..శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా !భద్రశైల రాజమందిరా..శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా ! వేద వినుత రాజమండలా .. శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండలా !వేద వినుత రాజమండలా .. శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండలా ! సతత రామ దాస పోషకా..శ్రీ రామచంద్ర వితత భద్రగిరి నివేశకా !భద్రశైల రాజమందిరా..శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా !బాహు మధ్య […]
ఇక్ష్వాకు కుల తిలకా..ఇకనైన పలుకవే || ikshvaku kula tilaka.. econine palukave lyrics
ఇక్ష్వాకు కుల తిలకా..ఇకనైన పలుకవేరామచంద్రా..నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా ! చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్రా !ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామంచంద్రా ! లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా !ఆ పతకానికీ బట్టె పదివేల మొహరీలు రామచంద్రా ! సీతమ్మకూ చేయిస్తినీ చింతాకు పతకమూ రామచంద్రా !ఆ పతకానికీ బట్టె పదివేల వరహాలు రామచంద్రా ! కలికీతు రాయి నీకూ కొలుపుగా జేయిస్తినీ..రామచంద్రా !నీ తండ్రి దశరధ మహరాజు పంపెనా […]
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి || nanu brovamani cheppave seetamma talli lyrics
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి..నను బ్రోవమని చెప్పవే .. నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి..నను బ్రోవమని చెప్పవే ..నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి..నను బ్రోవమని చెప్పవే .. నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి జనకుని కూతురా..జననీ జానకమ్మా !నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి..నను బ్రోవమని చెప్పవే .. లోకాంతరంగుడు..శ్రీకాంత నిను గూడి..ఏకాంతమున ఏక శయ్యానున్నా వేళనను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి..నను బ్రోవమని చెప్పవే .. ఆద్రీజావినుతూడు..భధ్రగిరీశుడు..నిద్రా మేల్కొనూ వేళ..నెరతలో […]
కలలో నీ నామ స్మరణ ..మరువ చక్కని తండ్రీ || kalalo nee nama smarana .. maruva chakkani tandri lyrics
కలలో నీ నామ స్మరణ ..మరువ చక్కని తండ్రీ !కలలో నీ నామ స్మరణా ..మరువ చక్కని తండ్రీ !పిలిచిన పలుకవేమి..పలుకే బంగారమాయెనాపలుకే బంగారమాయెనా ! పలుకే బంగారమాయెనా..పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి..కలలో నీ నామ స్మరణ ..మరువ చక్కని తండ్రీ !పలుకే.. పలుకే బంగారమాయెనా..కోదండపాణి..పలుకే బంగారమాయెనా.. ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీకరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రీ ! పలుకే బంగారమాయెనా..పలుకే బంగారమాయెనా..పలుకే బంగారమాయెనా.. శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావాశరణాగతత్రాణ బిరుదాంకితుడవు […]
శ్రీరఘునందన..సీతా రమణా || sriraghunandan.. seetha ramana lyrics
శ్రీరఘునందన..సీతా రమణా !శ్రితజనపోషక రామా !కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కానుపు రామా ! ఏ తీరుగ నను దయజూజెచదవో ఇనవంశోత్తమ రామా !నా తరమా భవసాగరమీదను నళినదళేక్షణ రామా ! వాసవ కమల భవా సురవందిత వారధి బంధన రామా !భాసుర వర సద్గుణములు కల్గిన భధ్రాద్రీశ్వర రామా ! ఏ తీరుగ నను దయజూజెచదవో ఇనవంశోత్తమ రామా ! జయ జయ రాం .. జయ జయ రాం .. జయ జయ రాం […]