నీడల్లే తరుముతు ఉంది గతమేదొ వెంటాడి || needalle tarumutu vundi gatamedo ventadi lyrics
నీడల్లే తరుముతు ఉంది గతమేదొ వెంటాడిమౌనంగ పైబడుతుంది ఉరమేదొ ఉండుండిశ్వాసల్లొ ఉప్పనై చూపుల్లొ చీకటైదిక్కుల్లొ శూన్యమై శూన్యమై చరణం 1నిప్పు పై నడకలొ తోడుగా నువ్వుండగాఒక బంధమే బూడిదై మంటలే మది నిండగానీ బాధ ఏ కొంచమో నా చెలిమితో తీరదాపీల్చే గాలినైనా నడిచే నేలనైనానమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో చరణం 2ఎందుకొ ఎప్పుడొ ఎమిటొ ఎక్కడొబదులు లేని ప్రశ్నలే నీ ఉనికినే ఉరి తీయగాభయమన్నదే పుట్టదాప్రతి ఊహతో పెరగదాపీల్చే గాలినైనా నడిచే నేలనైనానమ్మాలో నమ్మరాదొ […]
I wanna sing and sing and swing lyrics
I wanna sing and sing and swing and swing till I tumble downI wanna fly like a bird with the wind in my faceslowly soaring above the groundతరచి కొలవకు కొలవకు కాలాన్నిగుర్తుంచుకునేంతగ ఏమున్నది నీ నిన్నల్లో మొన్నల్లోTicky Ticky Ticky Ticky clock goes roundTickety Ticky fun goes onTicky Ticky Ticky Ticky come alongWhen everybody is going round and […]
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని || everaina choosuntara nadiche nakshatranni lyrics
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్నిఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్నిఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్నినే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్నిపరిపాలిస్తున్నా రాజునేనై కోటిగుండెల కోటల్నిఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని చరణం 1రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటేఊళ్ళే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటేకొండవాగులై ఇలా నేను చిటికేస్తేక్షణాలన్ని వీణ తీగలై స్వరాలెన్నో కురిపిస్తాయంటే అంతేఅది నిజమోకాదో తేలాలంటే చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగాఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని చరణం […]
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా || oke oka maata madilona dagundi mounanga lyrcis
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగాఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగానా పేరు నీ ప్రేమనీనా దారి నీ వలపనీనా చూపు నీ నవ్వనీనా ఊపిరే నువ్వనీనీకు చెప్పాలని … చరణం 1నేను అని లేను అని చెబితె ఏం చేస్తావునమ్మనని నవ్వుకొని చాల్లె పొమ్మంటావునీ మనసులోని ఆశగా నిలిచేది నేననీనీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీనీ కంటిమైమరుపులో నను పొల్చుకొంటాననీతల ఆంచి నీ గుండెపై నా పేరు వింటాననీనీకు చెప్పాలని చరణం 2నీ అడుగై […]
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది || jagamantha kutumbam nadi ekaki jeevitam naadi lyrics
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదిజగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదిసంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావేజగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది చరణం 1…కవినై కవితనై భార్యనై భర్తనైకవినై కవితనై భార్యనై భర్తనైమల్లెల దారిలో మంచు ఎడారిలోమల్లెల దారిలో మంచు ఎడారిలోపన్నీటి జయగీతాల్ కన్నీటి జలపాతాలనాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరంకలల్ని కధల్ని మాటల్ని పాటల్నిరంగుల్నీ రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని జగమంత […]
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి || siggu pubanti isire seetamalachhi lyrics
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…మొగ్గ మొగ్గ తన మొగ్గ మొగ్గ…మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి…సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి సి… సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి…సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా…సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా…రాముని సిత్తంలో కాముడు చింతలు రేపంగా…సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి… విరజాజి పూలబంతి అరసేత మోయలేని…విరజాజి పూలబంతి అరసేత మోయలేని…సుకుమారి ఈ సిన్నదేనా…శివుని విల్లు మోసిన జాన ఈ […]
సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు || sinni sinni korikaladaga shinivasa lyrics
సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ ఆ ఆ ఆ…అన్నులమిన్న అలవేలుమంగ ఆతని సన్నిధి కొలువుంట…సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ…అన్నులమిన్న అలవేలుమంగ ఆతని సన్నిధికొలువుంట… ఎరిగిన మనసుకు ఎరలేలే….ఏలిక సెలవిక శరణేలే….ఎరిగిన మనసుకు ఎరలేలే….ఏలిక సెలవిక శరణేలే….ఎవరికి తెలియని కధలివిలే….ఎవరికి తెలియని కధలివిలే…ఎవరో చెప్పగా ఇక లేలే…. సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ…అన్నులమిన్న అలవేలుమంగ ఆతని సన్నిధి కొలువుంట…నెలత తలపులే నలుగులుగా….కలికి కనులతో జలకాలు ఉ ఉ ఉ….నెలత తలపులే నలుగులుగా….కలికి కనులతో జలకాలు….సందిటనేసిన […]
పారాహుషార్… పారాహుషార్… || Parahushar…Parahushar… lyrics
ఒహొ అహ లాలలా అ అహాహ ఆ,,,పారాహుషార్… పారాహుషార్…పారాహుషార్… పారాహుషార్…తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ…తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ…పారాహుషార్… పారాహుషార్…అంబారి ఏనుగునెక్కి అందాల మా యువరాజు…అంబారి ఏనుగునెక్కి అందాల మా యువరాజు…ఊరేగుతు వచ్చేనమ్మ పారాహుషార్…పారాహుషార్… పారాహుషార్…తుంటరికన్నయ్య వీడు ఆగడాల అల్లరిచూడు..తూరుపమ్మ పారాహుషార్..దుందుడుకుదుండగీడు దిక్కుతోచనీడు..దక్షిణమ్మ పారాహుషార్..పాలు పెరుగు ఉండనీడు పోకిరిగోపయ్య చూడు..పడమరమ్మ పారాహుషార్..జిత్తులెన్నో వేస్తాడమ్మ..జిత్తులెన్నో వేస్తాడమ్మ దుత్తలు పడదోస్తాడమ్మ..ఉత్తరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్..పారాహుషార్… పారాహుషార్… రేయిరంగు లేనివాడు వేయినామాలవాడు..తూరుపమ్మ పారాహుషార్..ఏమూలన నక్కినాడో ఆనవాలుచిక్కనీడు.. దక్షిణమ్మ పారాహుషార్..ఓ ఓ ఓ ఓ […]
అప్పుడెప్పుడో జరిగిన కథలో ఇప్పుడప్పుడే || appudeppudo jarigina kathalo ippudappude lyrics
అప్పుడెప్పుడో జరిగిన కథలో ఇప్పుడప్పుడే జరగని కలలో ఎప్పుడైన ఈ పని లేని ఆలొచన దండగే కదాఉన్నదొక్కటే నడిచే సమయం దానితోనే నువ్వు చేసెయ్ పయనంమరు నిమిషం లేదంటు లైఫే గడిపెయి మెరుపులాగల గల పారేటి నది ఎక్కనైనా ఆగేనా అది మనసుకు కట్టొద్దు గదిఉన్న హద్దులన్ని దాటుకెళ్తే పండగే మరిశెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీశెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ ఎన్నో మలుపులు కలిసిన జీవితమే చెలిమై వెలిగిపోవాలంటేతెలుసుకోవే వేసే ప్రతి […]
నను వదిలీ నీడ వెళ్ళిపొతోందా..కన్నొదిలీ చూపు వెళ్ళిపోతోందా.. || nanu vadili needa vellipothonda.. kannodili choopu vellipothonda.. lyrics
నను వదిలీ నీడ వెళ్ళిపొతోందా..కన్నొదిలీ చూపు వెళ్ళిపోతోందా..వేకువనే సంజె వాలి పోతోందే..చీకటిలో ఉదయముండిపోయిందే..నా ఎదనే తొలిచిన గురుతుగ నిను తెస్తున్నా..నీ జతలో గడిపిన బ్రతుకిక బలి అవుతోన్నా..నువ్వుంటే నేనుంటా..ప్రేమా..పోవొద్దే..పోవొద్దే..ప్రేమా..నను వదిలీ నీడ వెళ్ళిపొతోందా..కన్నొదిలీ చూపు వెళ్ళిపోతోందా.. ఇన్ని నాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం..వెంట పడిన అడుగేదంటోందే..ఓఓ..ఓఓ..ఓ..నిన్నదాక నీ రూపం నింపుకున్న కనుపాపే నువ్వు లేక నను నిలదీస్తోందే..కోరుకున్న జీవితమే..చేరువైన ఈ క్షణమే..జాలి లేని విధిరాతే..శాపమైనదే..మరుజన్మే ఉన్నదంటే బ్రహ్మనైన అడిగేదొకటే..??? మబ్బు తన అడలిక సాగని […]
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనీ || chirunavve navvuthu nakosam vastavani lyrics
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనీ..చిగురాశని రేపుతూ నీ ప్రేమని తెస్తావనీ..నిను వెతికానే..నన్నే తాకే..గాలులనే ఆరా తీస్తూ..నిలుచున్నానే నీకై వేచే..తీరాన్నే ఆరాధిస్తూ..ప్రతి జన్మా..నీతోనే..I am waiting for you baby..ప్రతి జన్మా..నీతోనే..I am waiting for you baby..ఓఓఓ..ఓ..ఓ..ఓ..ఓఓఓఓఓ..ఓఓఓ…చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనీ..చిగురాశని రేపుతూ నీ ప్రేమని తెస్తావనీ.. నువ్వూ నేనూ ఏకం అయ్యే..ప్రేమల్లోనా..ఓ..ఓ..పొంగే ప్రళయం నిన్నూ..నన్నూ..వంచించేనా..పువ్వే ముళ్ళై కాటేస్తోందా..ఆ..ఆ..ఆ…నీరే నిప్పై కాల్చేస్తోందా..ఆ..ఆ..ఆ…విధినైనా వెలేయనా..నిను గెలిచేయనా..నీకోసం నిరీక్షణా..ఆ..ఆ..I am waiting for you baby..ప్రతి జన్మా..నీతోనే..I am waiting […]
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా || nuvvakkadunte nenikkadunte pranam vila vila lyrics
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా..విల విలా..విల విలా..నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా..గల గలా..గల గలా..ఎందుకో ఏకాంతవేళా..చెంతకే రానందీ వేళ..గాలిలో రాగాలమాలా..జంటగా తోడుంది నీలా..నీ ఊహలో కలా..ఊగింది ఊయలా..ఆకాశవాణిలా పాడింది కోయిలా.. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా..విల విలా..విల విలా..నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా..గల గలా..గల గలా.. సరిగమలే వర్ణాలుగా..కలగలిసేనా..కంటి పరదా నీ బొమ్మలా..కళలొలికేనా..వర్ణమై వచ్చానా..వర్ణనై పాడానా..జాణ తెలుగులా..జాణ వెలుగులా..వెన్నెలై గిచ్చానా..వెకువే తెచ్చానా..పాల మడుగులా..పూల జిలుగులా..అన్ని పోలికలు విన్న..వేడుకలో ఉన్నా..నువ్వేమన్నా నీ మాటలో […]