ఏ క్షణమైనా చెలియా ని జ్ఞ్యాపకం || e kshanamaina chelia ni jiyapakam lyrics

ఏ క్షణమైనా చెలియా ని జ్ఞ్యాపకంటెలిఫోన్ చిలుక అడిగా నీ దర్శనంమాట తోనే ఆటలాడే నాటకమేచాలునమ్మచెంతకు రావే ఈ క్షణమేపాడితే ప్రతి పలుకు లో స్వరం నీది కదావెతికితే కనిపించవా ఇది వింత కథ!!చరణం!!సుగంధాలు జల్లే పువ్వాఏక్కడుంది ని చిరునామాగాలిలాగా గాలిస్తూనే తిరిగానే నే తిరిగానేనిన్ను కోరి పాడి పాడికళ్ళు తెరిచి చూసి చూసికానరాక కన్నీళ్ళల్లో మునిగానేనే మునిగానేఏందుకో మనసెందుకో ని ఊహలలో కరిగేరేగిన సుడిగాలిలా అన్వేషణ లో తిరిగేపాటలోన పరువశించే నీ పలుకేఉన్న ప్రాణం పోకముందే […]

నిజంగా నేనేనా || nijanga nenena lyrics

నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..హరే హరే హరే హరే హరే రామా..మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..హరే హరే హరే హరే హరే రామా..మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా.. ఈ వయస్సులో ఒక్కో క్షణం..ఒక్కో వసంతం..నా మనస్సుకే ప్రతీ […]

ఓకే అనేశా దేఖో నా భరోసా || ok anesa dekho naa bharosa lyrics

ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా.. ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..భారమంతా..నేను మోస్తా..అల్లుకో ఆశాలత..చేరదీస్తా సేవ చేస్తా..రాణిలా చూస్తా..అందుకేగా..గుండెలో నీ పేరు రాశా..తెలివనుకో..తెగువనుకో మగ జన్మ కదా..కథ మొదలనుకో..తుది వరకు నిలబడగలదా..ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా.. పరిగెడదాం పదవే చెలీ..ఎందాక అన్నానాకనిపెడదాం తుది మజిలీ ..ఎక్కడున్నాంఎగిరెళదాం ఇలనొదిలి..నిన్నాగమన్నానాగెలవగలం గగనాన్ని..ఎవరాపినామరోసారి అను ఆ మాట..మహారాజునైపోతాగాప్రతి నిమిషం నీ కోసం ..ప్రాణం సైతం పందెం వేసేస్తాపాత […]

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా || nee prashnalu neeve evvaro badulivvaruga lyrics

నీ ప్రశ్నలు నీవే..ఎవ్వరో బదులివ్వరుగా..నీ చిక్కులు నీవే..ఎవ్వరూ విడిపించరుగా..ఏ గాలో నిన్ను..తరుముతుంటే అల్లరిగా..ఆగాలో లేదో..తెలియదంటే చెల్లదుగా..పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..అపుడో ఇపుడో కననే కనను అంటుందా..ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..గుడికో జడకో సాగనంపక ఉంటుందా..బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా….ఓ..ఓ..ఓ..ఓ.. అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా..కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..గతముందని గమనించని నడిరేయికి రేపుందా..గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా..వలపేదో వల […]

నేననీ నీవనీ వేరుగా లేమనీ || nenni neevani veruga lemani lyrics

నేననీ నీవనీ వేరుగా లేమనీ..చెప్పినా వినరా..ఒకరైనా..నేను నీ నీడనీ..నువ్వు నా నిజమనీ..ఒప్పుకోగలరా ఎపుడైనా..రెప్ప వెనకాలా.. స్వప్నం..ఇప్పుడెదురయ్యే సత్యం..తెలిస్తే..అడ్డుకోగలదా వేగం..కొత్త బంగారు..లోకం..పిలిస్తే.. మొదటి సారి..మదిని చేరి..నిదర లేపిన ఉదయమావయసు లోని పసితనాన్ని పలకరించిన ప్రణయమామరీ కొత్తగా..మరో పుట్టుకా..అనేటట్టుగా ఇది నీ..మా..యే..నా నేననీ నీవనీ వేరుగా లేమనీ..చెప్పినా వినరా..ఒకరైనా..నేను నీ నీడనీ..నువ్వు నా నిజమనీ..ఒప్పుకోగలరా ఎపుడైనా..రెప్ప వెనకాలా.. స్వప్నం..ఇప్పుడెదురయ్యే సత్యం..తెలిస్తే..అడ్డుకోగలదా వేగం..కొత్త బంగారు..లోకం..పిలిస్తే.. పదము నాది..పరుగు నీది..రథము వేయ్‌రా ప్రియతమా..తగువు నాది..తెగువ నీది..గెలుచుకో పురుషోత్తమా..నువ్వే దారిగా నేనే చేరగా..ఎటూ చూడక […]

ఎంత వరకు? ఎందు కొరకు? ఇంత పరుగు? || entha varaku? endu koraku? intha parugu? lyrics

ఎంత వరకు? ఎందు కొరకు? ఇంత పరుగు? అని అడక్కుగమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకుప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పే దాక ఆ నిజం తెలుసుకోవా?తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా? చరణం1: కనపడేవెన్నెన్ని కెరటాలు?కలగలిపి సముద్రమంటారుఅడగరేం ఒక్కొక్క అల పేరు?మనకిలా ఎదురైన ప్రతి వారుమనిషనే సంద్రాన కెరటాలుపలకరే మనిషి అంటే ఎవరు?సరిగా చూస్తున్నదా? నీ మది గదిలో నువ్వే కదా ఉన్నదిచుట్టు అద్దాలలో […]

నను ప్రేమించానను మాట కలనైనా చెప్పేయి నేస్తమ్ || nanu preminchananu maata kalanaina cheppei nestam lyrics

నను ప్రేమించానను మాట కలనైనా చెప్పేయి నేస్తమ్ కలకాలం బ్రతికేస్తాపూవుల యెదలొ శబ్దం మన మనసులు చేసే యుధ్ధం ఇక ఓపదే నా హృదయంఓపదే నా హృదయంసౌక్యామాసౌక్యం పక్క పక్కనే వున్టై పక్క పక్కనే చూపుకు రెన్డు ఒక్కటేబొమ్మ బొరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయిన రెన్డు వేరేలేనను ప్రేమించానను మాట|| రేయిని మలిచి ఆ……… నా రేయిని మలిచికనుపాపలుగా చేశావు కనుపాపలుగా చేశావుచిలిపి వెన్నెలతో కన్నులు చేశావుమెరిసే చుక్కల్ని తెcచి వేలి గోళ్ళుగ […]

కలయా… నిజమా… తొలిరేయి హాయి మహిమా || kalaya… nijama… tolireyi haayi mahima lyrics

కలయా… నిజమా… తొలిరేయి హాయి మహిమా ||2||అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆప తరమాఅణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా ||కలయా|| లేనిపోని ఏ కూనిరాగమో లేచిరా అంటున్నదీ.. అహా…ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవా అంటున్నదీ..కోక ముళ్ళ కూపీ తీసే కైపు చూపు కొరుకుతున్నదికుర్ర కళ్ళు చీర గళ్ళలొ దారే లేక తిరుగుతున్నవిముంచే మైకమో… మురిపించే మోహమో ||కలయా|| చేయి వేయనా సేవ చేయనా ఓయ్ అనే వయ్యారమా.. హహ హ..పాల ముంచినా నీట ముంచినా […]

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక || Chilaka a thodu leka ettepamma onteri nadaka Lyrics

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక||ప|| |అతడు|చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడకతెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనకమంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయిజారాకలాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక|| చిలకా ఏ తోడు ||.|ఖొరస్| గోరింకా యేదే చిలకా లేదింకా || 2 ||||చ|| |అతడు|బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే || బతుకంతా బలి చేసే ||వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావేఅమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే […]

పెదవే పలికిన మటల్లోనె తీయని మాటే అమ్మా || Pedave palikina matallone teeyani maate amma Lyrics

పెదవే పలికిన మటల్లోనె తీయని మాటే అమ్మాకదిలే దేవత అమ్మ కంటికి వేలుగమ్మపెదవే పలికిన మటల్లోనె తీయని మాటే అమ్మాకదిలే దేవత అమ్మ కంటికి వేలుగమ్మతనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగాతన లాలి పాటాలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా మనలోని ప్రాణం అమ్మమనదైనా రూపం అమ్మయెనలేని జాలి గుణమే అమ్మనడిపించే దీపం అమ్మకరుణించే కోపం అమ్మవరమిచ్చే తీపి శాపం అమ్మనా ఆలి అమ్మ గా అవుతుండగాజో లాలి పాడనా కమ్మగా కమ్మగా ఆ..పొతిల్లొ ఎదిగే బాబునా […]

ఓం నమః నాయన శ్రుతులకు || Om namah nayana sruthulaku

ఓం నమః నాయన శ్రుతులకుఓం నమః హృదయ లయలకు ఓంఓం నమః అధర జాతులకుఓం నమః మధుర స్మృతులకు ఓంనీ హృదయం తపన తెలిసినా హృదయం కనులు తడిసే వేళలోఈ మంచు బొమ్మలోకటైకౌగిలిలో కలిసి కరిగే లేలలో రేగిన కోరికలతో గాలులు వీచగాజీవన వేనువులలూ మోహన పడగదూరము లేనిది లోకము తోచగాకాలము లేనిది గగనము అందగాసూరేదే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళముద్దుల సదుకే నిదుర రేగే ప్రణయ గీతికి ఓం ఒంటరి బాటసారి జంటకు […]

ఊసులాడే ఒక జాబిలట || Usulade oka jabilated Lyrics

ఊసులాడే ఒక జాబిలటసిరిమువ్వలుగా నను తాకెనట ఊసులాడే ఒక జాబిలటసిరిమువ్వలుగా నను తాకెనటచూపులతో బాణమేసెనటచెలి నా ఎదలో సెగ రేపెనట మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం ఊసులాడే ఒక జాబిలటసిరిమువ్వలుగా నను తాకెనట అందాలే చిందె చెలి రూపం నా కోసంఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానంఅదే పేరు నేను జపించేను రొజూననే చూసేటి వేళ అలై పొంగుతాను మౌనం సగమై మోహం సగమైనేనే నాలో రగిలేను ఊసులాడే ఒక జాబిలటసిరిమువ్వలుగా నను […]

error: Content is protected !!