నన్ను దొచుకొందువటే || nannu dochukonduvate lyrcis

నన్ను దొచుకొందువటేనన్ను దొచుకొందువటే వన్నెల దొరసానికన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామినిన్నే నా స్వామినన్ను దొచుకొందువటే చరణం1: తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోనతరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోనపూల దండ వోలె కర్పూర కలికవోలె కర్పూర కలికవోలెఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవుఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవుకలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు నన్ను దొచుకొందువటేనన్ను దొచుకొందువటే వన్నెల దొరసానికన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామినిన్నే నా స్వామినన్ను దొచుకొందువటే చరణం2: నామదియే […]

శ్రీ తంబుర నారద నాదామృతం || sri tambura narada nadamritam lyrics

శ్రీ తంబుర నారద నాదామృతం ఆ ఆ ఆశ్రీ తంబుర నారద నాదామృతంస్వరరాజ రసభావ తాళాన్వితంసంగీతామృతపారం ఇది స్వరసురజగతీ సోపానంశివుని రూపాలు భువికి దీపాలుస్వరం పదం ఇహం పదం కలిసినశ్రీ తంబుర నారద నాదామృతంస్వరరాజ రసభావ తాళాన్వితం సప్తవర్ణముల మాతృకగా షుప్తవర్ణముల తొలికగాసప్తవర్ణముల మాతృకగా షుప్తవర్ణముల తొలికగాఏడురంగులే తురగములై శ్వేతవర్ణాది తిరనములైప ప స దనిదనిదపమగ నిస మగరిసనిససగమ గమప మప నిస గనిసనిదరిసనిదప సనిదపమశ్రీ తంబుర నారద నాదామృతంస్వరరాజ రసభావ తాళాన్వితంఆ…సా..సా.సాసగనిపగరిసగపనిసగరిస నిసరిసనిస గపనిరిపగ గనిససంగీతారంభ […]

పాదమేటుపోతున్న, పయణమెందాకైన || padametupotunna, payanamendakaina lyrics

పాదమేటుపోతున్న, పయణమెందాకైన;అడుగు తడబడుతున్న, తోడురాదా;చిన్ని ఎడబాటైన,కంట తడి పెడుతున్నా;గుండె ప్రతి లయా లోన నేను లేన;ఒంటరైన, వోటమైన;వెంట నడిచే నీడ వేనా;.ఓఓఓఓ మై ఫ్రెండ్;తడి కన్నులనే తుడిచిన నేస్తామ;..ఓఓఓఓ మై ఫ్రెండ్;ఓడి దుడుకులలో నిలిచిన స్నేహ..ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ…..ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ… అమ్మ ఒడిలో లేని పాశం;నేస్తామల్లె అల్లుకుందీ..; జన్మకంతా తీరిపోనీ;మమతలెన్నో పంచుతొందే; మీరు’,’మీరు’ నుంచి మన స్నేహ గీతం;ఏరా’ , ‘ఏరా’ అల్లోకే మారే;మొహమాటలేని లేని కాలే జారువాలే;ఒంటరైన,ఓటమైన;వెంట నడిచే […]

ఊహల పల్లకీలో ఊరేగించనా || oohala pallakilo ureginchana lyrics

ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనాఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనాకలహంసై కబురులు నింపనా రాచిలకై కిల కిలా నవ్వనానా పెదవుల మధువులె ఇవ్వనా సయ్యాటలోన ఊహల పల్లకీలో|| ప్రేమలో తీపితింటే వయసే నీదిరా బ్రతుకులో చెదులున్న భయమే వద్దురాసుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరావిరి తానుగానె వచ్చి నిన్ను చేరునురాఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనామేఘాలకు నిచ్చెనే వేయనా ఆకాశపుతంచులే వంచనాఆ జాబిలె […]

ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం || idele taratarala charitam jwalinche jeevithala kadhanam lyrics

ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనంఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనంపగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నింగి కి ఎగసేనా అశలే రాలిపోయెనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం చరణం1: ఒడిలో పెరిగిన చిన్నారిని ఎరగా చేసినది ఆ ద్వేషముకధమారదా ఈ బలి ఆగదామనిషె పశువుగ మారితే కసిగా శిశువును కుమ్మితేమనిషె పశువుగ మారితే కసిగా శిశువును కుమ్మితేఅభము శుభము ఎరుగని వలపులు ఒడిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే […]

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు || tolisari mimmalni chusindi modalu lyrics

శ్రీమన్ మహారాజ మార్తాండ తేజాత్రియానంద భోజామీ శ్రీచరణాంభుజములకుప్రేమతో నమస్కరించిమిము వరించిమీ గురించిఎన్నో కలలు గన్న కన్నె బంగారూభయముతో భక్తితో అనురక్తితోచాయంగల విన్నపములూ సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళమసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళఓ శుభ ముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలుకదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలుఎన్నెనెన్నొ కధలుజో అచ్యుతానంద జో జో ముకుందాలాలి పరమానంద రామ గోవిందా జో జో నిదుర పోని కనుపాపలకు జోల పాడలేకఈల వేసి చంపుతున్న ఈడునాపలేకఇన్నాళ్ళకు రాస్తున్నా హూహు […]

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ || materani chinnadani kallu palike oosulu lyrics

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూఅందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురారేగే మూగ తలపే వలపు పంటరా వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికెనుచెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరెనుచందనాలు జల్లు కురిసే చూపులు కలిసెనుచందమామ పట్టపగలే నింగిని పొడిచెనుకన్నెపిల్ల కలలే నాకిక లోకంసన్నజాజి కళలే మోహన రాగంచిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసలు నన్నే మరిపించే ! మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూఅందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూప్రేమే నాకు […]

మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి || mounamelanoyi e marapu rani reyi lyrics

మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి …మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి …ఎదలో వెన్నెల వెలిగే కన్నుల…ఎదలో వెన్నెల వెలిగే కన్నుల …తారాడే హాయి లో …ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి … పలికే పెదవి వణికింది ఎందుకో …వణికే పెదవీ వెనకాల ఏమిటో …కలిసే మనసులా ..విరిసే వయసులా …కలిసే మనసులా ..విరిసే వయసులా …నీలి నీలి ఊసులు…లేత గాలి బాసలు…ఏమేమో అడిగినా…||మౌనమేలనోయి || హిమమే కురిసే చందమామ కౌగిటా …సుమమే […]

కుందనపు బొమ్మ.. కుందనపు బొమ్మ || kundanapu bomma.. kundanapu bomma lyrics

ఆహ.. అహ హా.. బొమ్మ నిను చూస్తూ..నే రెప్ప వేయడం మరిచా..హెయ్..అయిన హెయ్..యేవొ..హెయ్..కలలు ఆగవె తెలుసా..హెయ్ తెలుస..నా చూపు నీ బానిసా..నీలో….నాలో..లొలో..నుని వెచ్చనైంది మొదలయిందమ్మ..ఓ..ఒ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ.. కుందనపు బొమ్మ..ఆ..హొ..ఓ… కుందనపు బొమ్మ.. కుందనపు బొమ్మ..కుందన..కుందనపు బొమ్మ..నువ్వె మనస్సుకి వెలుగమ్మ..కుందనపు బొమ్మ..నినె మరువధు ఈ జన్మ..హొ.ఊ…హొ..ఒ..ఒ..నీ పాధం నదిచె ఈ చొత..ఓ..ఒ..కాలం..కలువైన వింధె అలలై పొంగింధె..నీకన్న నాకున్న..ఆ..బలమింకెంతె..ఆ…ఓఒ..ఓఒ..ఓఒ..వెన్నెల్లొ వర్షంల..కన్నుల్లొ చెరావు నువ్వె..నన్నింక నన్నింక నువ్వె న అనువనువు గెలిచావె..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..ఆ..హొ..ఊ..కుందనపు బొమ్మ..కుందనపు […]

గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ || gundechatuga inninalluga unna oohalanni lyrics

గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ – నిన్ను కలుసుకోనీనిన్ను కలుసుకోనీ విన్నవించుకోనీ ఇన్నాళ్ళ ఊసులన్నీ నీలిమబ్బులో నిలచిపోకలా నింగి రాగమాలమేలిముసుగులో మెరుపుతీగలా దాగి ఉండనేలకొమ్మ కొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు వాలగఇలకు రమ్మని చినుకుచెమ్మని చెలిమి కోరుకోనీ – నిన్ను కలుసుకోనీ రేయిదాటని రాణివాసమా అందరాని తారనన్నుచేరగ దారిచూపనా రెండు చేతులారచెదిరిపోని చిరునవ్వుగా నా పెదవిపైన చిందాడగతరలిరమ్మని తళుకులిమ్మని తలపు తెలుపుకోనీ – నిన్ను కలుసుకో

అందమా అందుమ అందనంటె అందమా || andama andum andanante andama lyrics

అందమా అందుమ అందనంటె అందమాచైత్రమా చేరుమా చేరనంటె న్యాయమాప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమాఅందమా అందుమా అందనంటె అందమాచైత్రమా చేరుమ్మ చేరనంటె న్యాయమాప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ్మఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ ఆకలుండదే దాహముండదే ఆకతాయికోరిక కొరుక్కుతింటదేఆగన్నంటది దాగనంటది ఆకుచాటు వేడుక కిరుక్కుమంటదివెన్నపూలు విన్నపాలు వినానమ్మి చిటికనేలు యిచ్చి ఏలుకుంటానమ్మిరాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి ఊసులన్ని పూసగుచ్చి ఇస్తసుమ్మిఆలనా పాలనా చూడగా చేరనా చెంత(అందమా) వెయ్యి […]

error: Content is protected !!