ఏదిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా || Edikkuna nuvvunna egirosta pavurama Lyrics

ఏదిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా నా రెక్కల కలనాపే బలమేదీ లేదు సుమా..! పొంగే అలవొస్తే తలవంచాలి వయసూ అలలాంటిదేగా ప్రాయం వెనకాలే పయనించాలి ప్రణయం వెన్నాడి రాగా ||ఏదిక్కున|| చరణం 1 గిరులే వణికే జలపాతంలో జోరు నీలో చూశా బంగారూ ఎదిగే సొగసై ఎదురొస్తే పదహారు అలలై ఎగసే ఎదహోరు వర్ణాల విల్లులో ఒక్కోరంగు తీసి వయ్యారి ఒంటికి పూసిందెవరు..? చరణం 2 మధువే తొణికే అధరం మధుకలసం మౌనం కూడా ప్రియమంత్రం అపుడూ […]

మల్లీశ్వరివే మధురాశల మంజరివే || Mallishwarive madhuraashala manjarive Lyrics

Watch on watch on Watch On Watch this dup dup dup style I’am gonna dip dip dip it in to your Smile Hold me baby just hold my hand forever and ever Every time I Wanna see you my girl పల్లవి మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా వెన్నల నువ్వో వెండి […]

అహో ఒక మనసుకి నేడే పుట్టిన రోజు || Aho oka manasuki nede puttina roju Lyrics

అహో ఒక మనసుకి నేడే పుట్టిన రోజుఅహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే కుహూ స్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు ||ఆ|| 1|| మాట పలుకు తెలియనిడి మాటున ఉండే మూగ మదికమ్మని తలపుల కావ్యమయె కవితలు రాసే మౌనమదిరాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమిదిశ్రుతిలయలేరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమిదీఋతువుల రంగులు మార్చెది కల్పన కలిగిన మది భావంబ్రతుకును పాట గ మలిచెది మనసున కదిలిన మృదునాదంకలవని […]

పూసింది పూసింది పున్నాగ || Pusindi pusindi punnaga Lyrics

పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగసందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలైఆడ….. జతులాడ……..పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగసందేళలాగేసె సల్లంగా దాని సన్నాయి జడలోన సంపెంగ ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగాఅష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగాకలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలేకలలొచ్చేటి నీ కంటిపాపాయిలే కథ చెప్పాయిలేఅనుకోని రాగమే అనురాగ దీపమైవలపన్న గానమే ఒక వాయులీనమైపాడే…… మదిపాడే……పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగసందేళలాగేసె సల్లంగా […]

ప్రియ ప్రియతమా రాగాలు || Priya priyatama ragalu Lyrics

ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు నీ లయ పంచుకుంటుంటే నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే ప్రియ జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు పెదాలు మూగ పాటలు పదాలు పాడే ఆశలు ఎవరులేని మనసులో ఎదురురావె నా చెలి అడుగుజారే వయసులో అడిగిచూడు కౌగిలి ఒకే వసంతం కూహు నీ నాదం నీలో నాలో పలికే ప్రియ శరత్తులోన వెన్నెల తల్లెత్తుకుంది కన్నులా షికారుచేసే […]

హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం || Hrudayamane kovel talupulu teriche talam lyrics

||ప|| |ఆమె|హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా.. ప్రేమా..||ఖోరస్||ప్రేమా.. ప్రేమా|అతడు|త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమా.. ప్రేమా..||ఖోరస్||ప్రేమా.. ప్రేమా|ఆమె|అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ|అతడు|తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమ|ఆమె|గగనానికి నేలకి వంతెన వేసిన వాన విల్లు ఈ ప్రేమ||ఖోరస్||ప్రేమా.. ప్రేమా.. ప్రేమా.. ప్రేమా||హృదయమనే ||.||చ|| |ఆమె|ఇవ్వడమే నేర్పగల ఈ ప్రేమ తన కొరకు ఏ సిరిని అడగదు కదా|అతడు|నవ్వడమే చూపగల ఈ ప్రేమ – మంటలనే వెన్నెలగా మార్చును కదా|ఆమె|గాలికి గంధము పూయడమే […]

సౌందర్య లహరి స్వప్న సుందరి || Soundarya lahari swapna sundari lyrics

సౌందర్య లహరి స్వప్న సుందరి సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా వూపిరి ఆష్రుంగర నగవి స్వర్న మంఝరి రావే రస మాధురి ఆవన్నే చిన్నేల చిన్నరి నీ జంట కోరిఏన్ని జన్మలు ఏత్తాడె ఈ బ్రహ్మచరికలనుంచి ఇలచేరి కనిపించు ఓ సారి సౌందర్య లహరి షబరి వరావ రావాషబరి వరావ రావాతురు రుతు తురురుతురు రుతు తురురుతురురుతు తుదుదతుదుద హెయ్ తుదదద పాల చేక్కిళ్ళుదీపాల పుట్టిల్లుపాల చేక్కిళ్ళుదీపాల పుట్టిల్లుఅదిరేటి అధరాలు హరివిల్లులుఘకున చిందిన నవ్వులలో […]

కాబోయే శ్రీవారికీ… ప్రేమతో.. || Kaboye srivariki… Prematho.. Lyrics

కాబోయే శ్రీవారికీ… ప్రేమతో.. కాబోయే శ్రీవారికీ… ప్రేమతో..రాసి పంపుతున్న… ప్రియ రాగాల ఈ లేఖ.. మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగేమా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందనిబిగి కౌగిట హాయిగ కరిగేది ఏ నాడని… అంటూ.. ||మా పెరటి|| Yes you are my dream girl నా కలల రాణి నా కళ్ళ ముందుందిఅద్భుతం.. అవును అద్భుతం.. మన కలయిక […]

నవమన్మధుడ అతి సుందరుడ || Navamanmadhuda athi sundaruda

నవమన్మధుడ అతి సుందరుడ నవమన్మధుడ అతి సుందరుడ నువు చూసిన ఆ ఘనుడుఅక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడుశ్రిరాఘవుడ ప్రియ మాధవుడ నువు వలచిన ఆ ప్రియుడుచెల్లి ఎవరే అతగాడు తుళ్ళి నీ వయసుకు జతగాడు గోరు వెచ్చని ఊపిరి వేయి వేణువులూదగ తొలి ముద్దు చిందించెనేవీణమీటిన తీరుగ ఒళ్ళు జల్లనే హాయిగ బిగి కౌగిలందించెనేరతి రాగలే.. శ్రుతి చేసాడే.. జత తాళలే.. జతులాడాడే..తనువంత వింత సంగీతమేదొ పలికే అక్కా ఎవరే అతగాడు ఇట్టే […]

Vareva Emi Face song lyrics

Vareva Emi Face song lyrics in Telugu వారేవా ఏమి ఫేసుఅచ్చు హీరోల ఉంది బాసూవచ్చింది సినిమా చాన్సుఇంకా వేసేయి మరో డోసు వారేవా ఏమి ఫేసుఅచ్చు హీరోల ఉంది బాసువచ్చింది సినిమా చాన్సుఇంకా వేసేయి మరో డోసు పిచ్చెక్కి ఆడియన్స్ రెచ్చి పోయేలా చెయ్యి డాన్సుచెప్పింది చెయ్యరా నీవెరా ముందు డేస్ వారేవా ఏమి ఫేసుఅచ్చు హీరోల ఉంది బాసు అమితాబ్ బచ్చన్ కన్నా ఎం తక్కువ నువ్వైనాహాలీవుడ్ లో అయినా ఎవరెక్కువ నీకన్నాఫైటు […]

Chakravarthiki songs lyrics

Chakravarthiki songs lyrics in Telugu చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకిబంధువవుతానని అంది మనీ మనీఅమ్మ చుట్టము కాదు అయ్యా చుట్టము కాదుఐన అన్ని అంది మనీ మనీపచ్చ నోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుందనిఅంది మనీ మనీపుట్టడానికి పాడే కట్టడానికి మధ్య అంతాతానే అంది మనీ మనీ కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీతైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీడబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరాదీక్షగా ధనలష్మిని లావ్ఆడి కట్టుకోరా చక్రవర్తికి […]

Raalipoye Puvva song lyrics

Raalipoye Puvva song lyrics in Telugu రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకేతోటమాలి నీ తోడు లేడు లేవాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకేలోకమెన్నడో చీకటాయెలే నీకిది తెల్లవారని రెయమ్మకలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకేతోటమాలి నీ తోడు లేడు లేవాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకేలోకమెన్నడో చీకటాయెలే చెదిరింది నీ గూడు గాలిగాచిలక గోరింకమ్మ గాధగాచిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా తనవాడు తారల్లో చేరగామనసు మాంగల్యాలు జారగసింధుర వర్ణాలు […]

error: Content is protected !!