ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె థుళ్ళు || ghallu ghallu ghallu mantu merupalle thullu lyrics
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె థుళ్ళుఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు |నల్ల||పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్లుఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళువెల్లు వచ్చి సాగనీ తొలకరి అల్లర్లూ ఎల్లలన్నవే ఎరగని వేగం తో వెళ్లు 1|| లయకే నిలయమై నీ పాదం సాగాలిమలయా నీలగతిలో సుమ బాలగా తూగాలివలలో వొదుగునా విహరించే చిరుగాలిసెలయెటికి నటనం నేర్పించే గురువెడి […]
శివ పూజకు చివురిన్చిన సిరి సిరి మువ్వా || siva poojaku chivurinchina siri siri muvva lyrics
శివ పూజకు చివురిన్చిన సిరి సిరి మువ్వామృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా యథిరాజుకి జ తి స్వరముల పరిమళమివ్వానటనాంజలితో బ్రతుకుని తరించనీవా పరుగాపక పయనించవే తలపుల నావాకెరటాలకు తలవంఛితే తరగదు త్రొవా ఎదిరించిన సుడిగాలిని జయించినావామది కోరిన మధుసీమలు వరిన్చిరావా 1|| పడమర పడగల పై మెరిసే తారలకైరాత్రిని వరిన్చకె సంధ్యా సుందరితూరుపు వేదికపై వేకువ నర్తకివైధాత్రిని మురిపిన్చె..కాన్థులు చిందనీ నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీనిదురించిన హ్రుదయరవళి ఓంకారం కానీ 2|| తనవెళ్ళె […]
కొత్తగా రెక్కలొచ్చెనా || kothaga reccalocchenaa lyrics
కొత్తగా రెక్కలొచ్చెనాఏటిలొని గువ్వ పిల్లకీ మెత్తగా రేకు విచ్చెనాకొమ్మ చాటు నున్న కన్నె మల్లికి ||కొ|| 1|| కొండ దారి మార్చిందీ కొంటె వాగు జో రూకులుకు లెన్నో నేర్చిందీ కలికి ఏటి నీరు ||కొ|| బండ రాల హూరు మారి పంట చేల పాత లూరీమేఘాల రాగాల మాగాణి వూగేలెతొలి చిందు లేసింది కనువిందు చేసింది 2|| వెదురు లోకి వొదిగిందీ కుదురు లేని గాలేఎదురు లేక ఎదిగిందీ మధుర గాన కేళి భాష లోన […]
ఆనతి నీయరా హరా || anati neeyara hara lyrics
ఆనతి నీయరా హరాసన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిది చేరగాఆనతి నీయరా హరా నీ ఆన లేనిదే రచింప జాలున వేదాల వాణితొ విరించి విశ్వ నాటకంనీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయతో మురారి దివ్యపాలనమ్వసుమతిలో ప్రతి క్షణం పసుపతి నీ అధీనమైకదులు కదా సదా సదాశివ ||ఆ అచలనాధ ఆర్చింతును రఆనతి నీయరా జన్గమ దేవర సేవలు గొనరామంగళ దాయక దీవెనలిడరసాష్టాంగము గా దన్డము చేతు రఆనతి నీయరా శంకర శంకించకు రా […]
నే తొలిసారిగా కలగన్నదీ నిన్నెకదా || ne tolisariga kalagannadi ninnekada lyrics
నే తొలిసారిగా కలగన్నదీ నిన్నెకదానా కల్లెదురుగా నిలుచున్నాదీ నువ్వే కదాస్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమామౌనమో మధుర గానమొ తనది అడగవేం హృదయమాఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమారెక్కలు తొడిగిన తలపునువే కాదా నేస్తామాఎక్కడ వాలను చెప్పునువే సావాసమాహద్దులు చెరిపిన చెలిమినువై నడిపే దీపమావద్దకు రాకని ఆపకిలా అనురాగమా నడకలు నేర్పిన ఆశవు కదాతడబాడ నీయకు కదిలిన కధవెతికే మనసుకు మమతే పంచుమా ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమాఅమృతమానుకోన్ నమ్మటమె ఒక శాపామానీ […]
మనసు పలికే మౌన గీతం నీవె || manasu palike mouna geetham neeve lyrics
మనసు పలికే మౌన గీతం నీవెమమతలొలికె నీవెఅణువు అణువు ప్రణయ మధువుతనువు సుమాధనువూ మనసు పల్లికే|| శిరసు పై నే గన్గనై మరుల జలకా లాడనీసగము నేను గిరిజనై పగలు రేయి వొదగానీ హృదయ వేదన్నలో మధుర లాలనలోవేలిగి పోనీ రాగ దీపం వేయి జన్మలు గా మనసు పల్లికే|| కాన రాని ప్రేమకే ఓనమాలు దిద్దనిపేదవి పై నీ ముద్దులై మోదటి తీపి అద్దనీలలితయామినిలో కలల కౌముడిలోకరిగిపోనీ కాల మంతా కౌగిలింతలుగా మనసు పల్లికే||
మనసా తుల్లి పడకే || manasa tulli padake lyrics
మనసా తుల్లి పడకేఅతిగా ఆశ పడకేఅతనికి నీవు నచ్చావో లేదోఆ శుభ ఘడియా వcచేనొ రాదోతొందర పడితే అలుసే మనసా తెలుసా ఏమంత అందాలు కలవనీ వస్తాడు నిన్ను వలచీఏమంత సిరి ఉంది నీకని మురిసేను నిన్ను తలచీచదువా పదవా ఏముంది నీకుతళుకూ కులుకూ ఏదమ్మ నీకుశృతి మిన్చకే నీవు మనసా ఏనోము నోచావు నీవని దొరికేను ఆ ప్రేమ ఫలముఏ దేవుడిస్తాడు నీకని అరుదైన అంత వరముమనసా నిన్నే మహా అందగాడుతనుగ జతగా మనకన్ది రాడుకలలాపవే […]
ఆకాశం తాకెలా వడగాలై ఈ నే ల || akasam takela vadagalai e ne la lyrics
ఆకాశం తాకెలా వడగాలై ఈ నే ల అందించే ఆహ్వానం ప్రేమంటేఆరాటం తీరేలా బదులిక్చే గగానం లా..వినిపిన్చె తడి గానం ప్రేమంటే.అణువనువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం ఆ పరుగెా ప్రణయానికి శ్రీకారం దాహం లో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించే స్నేహం తో మొలాకేతించే…. చినుకెప్రేమంటేమేఘం లో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి మాగని ముంగిట పెట్టె ముగ్గే ప్రేమంటే 1||ప్రాణం ఎపుడు మొదలయిన్డూఒ తెలుపగల తేదీ […]
ప్రాణం లో ప్రాణం గా మాటల్లో మౌనం గా చెపుతున్నా || pranam lo pranam ga matallo mounam ga cheputunna lyrics
ప్రాణం లో ప్రాణం గా మాటల్లో మౌనం గా చెపుతున్నాబాధైనా ఏదయినా భారం గా దురాం గా వెళుతున్నామొన్న కాన్న కల నిన్న విన్న కధ రేపు రాదు కదా జతా….ఇలా ఇలా నిరాశగా దారి దాటుతున్న ఉరు మారుతున్న ఉరుకోదు ఎధా ప్రాణం లో ప్రాణం గా………ఉరుకోదు ఎధా ప్రాణం లో ప్రాణం గా మాటల్లో మౌనం గా చెపుతున్నా .. స్నేహం నాదే ప్రేమ నాదే ఆ పైన ద్రోహం నాదే కన్ను నాదే […]
అలుపన్నది వుందా ఎగిరే అలకు || alupannadi vunda egire alaku lyrcis
అలుపన్నది వుందా ఎగిరే అలకు ఎదలోని లయకు …అదుపన్నది వుందా కలిగే కలకు కరిగేవరకు …మెలికలు తిరిగే నాడు నడకలకు …మరి మరి ఉరికే మది తలపులకు …లల లల ..లలలలలలలా … || అలుపన్నది || నా కోసమే చినుకై కరిగి ఆకాసమే దిగదా ఇలకూ…నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనడ వెలుగు …ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకూ… కలలను తేవా నా కన్నులకు …లల లల లలలలలలలా…. || […]
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ || edo oka ragam pilichindi vela lyrics
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ…ఎదలో నిదురించే కథలన్నీ కదిలేలా …నా చూపుల దారులలో చిరు దీపం వెలిగేలా …నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా …జ్ఞాపకాలే మైమరపు …జ్ఞాపకాలే మేకోలుపు …జ్ఞాపకాలే నిట్టూర్పు…జ్ఞాపకాలే ఓదార్పు …||ఏదో ఒక రాగం || వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే …పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే …తూరుపు కాంతుల ప్రతి కిరణం నీ కుంకుమ జ్ఞాపకమే …తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం …చిలక ముక్కులా నీ […]
జాబిల్లి కోసం ఆకాసమల్లే || jabilli kosam akasamalle lyrics
జాబిల్లి కోసం ఆకాసమల్లే వేచాను నీ రాక కైజాబిల్లి కోసం ఆకాసమల్లే వేచాను నీ రాక కై జాబిల్లి కోసం ఆకాసమల్లే వేచాను నీ రాక కైజాబిల్లి కోసం ఆకాసమల్లే వేచాను నీ రాక కై నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనై || జాబిల్లి || నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనాఈ పువ్వులనే నీ నవ్వులుగాఈ చుక్కలనే నీ కన్నులుగానును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగాఊహల్లొ తేలి […]