ఈ గాలీ ఈ నేల ఈ వూరు సేలయేరు || e gali e nela e vuru saleir lyrics

ఈ గాలీ ఈ నేల ఈ వూరు సేలయేరుఈ గాలీ ఈ నేల ఈ వూరు సేలయేరునన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళునన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు ఈ గాలీ|| చిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తేలిశాక వచ్చేను నా వంకచిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తేలిశాక వచ్చేను నా వంకఏన్నాల్లో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాకఏన్నాల్లో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాకఉప్పోంగిన గుండెలకేక […]

చందమామ రావే జాబిల్లి రావే || chandamama rave jabilli rave lyrics

చందమామ రావే జాబిల్లి రావేచందమామ రావే జాబిల్లి రావేకొండెక్కి రావే గోగుపూలు తేవేచందమామ రావే జాబిల్లి రావేకొండెక్కి రావే గోగుపూలు తేవేచందమామ రావే జాబిల్లి రావే చలువ చందనములుపూయ చందమామ రావేజాజిపూల తావినియ్య జాబిల్లి రావేచలువ చందనములుపూయ చందమామ రావేజాజిపూల తావినియ్య జాబిల్లి రావేకలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావేకలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావేగగనపు విరితోటలొనే గోగుపూలు తేవేచందమామ రావే జాబిల్లి రావేకొండెక్కి రావే గోగుపూలు తేవేచందమామ రావే జాబిల్లి రావే మునిజనమానసమొహిని […]

ఆది బిక్షువు వాడినేది కోరేది || aadhi bikshuvu vaadinedi koredi lyrics

ఆది బిక్షువు వాడినేది కోరేదిబూడిదిచ్చేది వాడినేది అడిగేదిఆది బిక్షువు వాడినేది కోరేదిబూడిదిచ్చేది వాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేది చరణం 1తీపి రాగాల కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేదితీపి రాగాల కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేదికరకు ఘర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేదిఏది కోరేది వాడినేది అడిగేది చరణం 2తేనెలొలికే పూల బాలలకు మూన్నాల ఆయువిచ్చిన వాడినేది కోరేదిబండ రాళ్ళను చిరాయువగ […]

తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం || taralirada tane vasantam tana dariki rani vanalakosam lyrics

తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసంతరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసంగగనాల దాక అలసాగకుంటె మేఘాల రాగం ఇల చేరుకోదాతరలి|| వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదావెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదాఎల్లలులేని చల్లని గాలి అందరికోసం అందునుకాదాప్రతి మదినిలేపే ప్రభాత రాగంపదే పదే చూపే ప్రధాన మార్గంఏవి సొంతం కోసం కాదను సందేశంమంచనే గుణమే పోతే ప్రపంచమే శూన్యంఇది తెలియని మనుగడ కధ దిశనెరుగై […]

నమ్మకు నమ్మకు ఈ రేయిని || nammaku nammaku e reyini lyrcis

సీకటమ్మ సీకటి ముంచటైన సీకటివెచ్చనైన ఊసులన్ని రెచ్చ గొట్టు చీకటినిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటిముద్దుగా ఇద్దరికే వొద్దికైన చీకటిపొద్దు పొడుపేలేని సీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిదరోనీరాయే రాయే రామ సిలక సద్దుకుపోయే సీకటెనక..ఆ నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయనినమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయనికన్నులు మూసి మత్తులోన మెత్తగ పోసికన్నులు మూసి మత్తులోన మెత్తగ పోసికలలే వలగా విసిరే చీకట్లలో నమ్మకు|| వెన్నెలలోని […]

లలిత ప్రియ కమలం విరిసినది || lalita priya kamalam virisinadi lyrics

లలిత ప్రియ కమలం విరిసినదిలలిత ప్రియ కమలం విరిసినదికన్నుల కొలనిదిఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతినిఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతినిఅమృత కలశముగా ప్రతినిమిషంఅమృత కలశముగా ప్రతినిమిషంకలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది లలిత|| రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయంనేల నింగి కలిపే బంధం ఇంధ్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువంకలల విరుల వనం మన హృదయంకలల విరుల వనం మన హృదయంవలచిన […]

చుట్టూ పక్కల చూడరా చిన్న వాడా || chuttu pakkala choodara chinna vada lyrics

చుట్టూ పక్కల చూడరా చిన్న వాడాచుక్కలో చూపు చిక్కుకున్నవాడాకళ్ళ ముందు కటిక నిజంకానలేని గుడ్డి జపంసాధించదు ఏ పరమార్ధంబ్రతుకును కానీయకు వ్యర్ధం చరణం 1స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవుసాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావుకరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటేగుండె బండగా మార్చేదా సంప్రదాయమంటే చరణం 2నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించిందిగర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచిందిరుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావాతెప్ప […]

ఒంటరిగా దిగులు బరువు మోయ బోకు నేస్తం || ontariga digulu baruvu moya boku nestham lyrics

ఒంటరిగా దిగులు బరువు మోయ బోకు నేస్తంమౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గంకష్టం వస్తేనేగద గుండెబలం తెలిసేదిదుఖ్ఖానికి తలవంచితే తెలివికింక విలువేదిమంచైన చెడ్డైనా పంచుకోను నేలేనాఆమాత్రం అత్మీయతకైన పనికిరానఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలు లేనిఅంతటి ఏకాంతమైన చింతలేమిటండిచెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది (4)గుండెల్లో సుడి తిరిగే కలత కథలుచెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది (4)కోకిలల కుటుంబములో చెడబుట్టిన కాకిని అనిఅయినవాళ్ళు వెలివేస్తే అయినా నే ఏకాకిని చరణం 1పాత పాట మారాలని చెప్పడమే నా నేరంగూడు […]

మాధురీని మరిపించె సుస్మితాను ఓడించె అందమైన అమ్మయిరోయ్ || madhurini maripinche susmitanu odinche andamaina ammayiroya lyrics

మాధురీని మరిపించె సుస్మితాను ఓడించె అందమైన అమ్మయిరోయ్రమ్య కృష్ణ రూపాన్ని చిత్రలోని రాగాన్ని కలుపుకున్న పాపాయి రోయ్ఎవ్వరు రా ఆ చిన్నది ఎక్కడ రఆ దాగున్నది ఎప్పుడు రా దివి నుంచి దిగుతుందిdream girl యదలో ఈల వేసే nightingaledream girl మెడలో మాల వేసే darling doll చరణం 1hello honey welcome అని అంటూ నీ వెంట ఉన్నాననికల్లోన నువు లేవని గిల్లేసి చూపించనివెంటాడినా వేధించినా నీ చెంత చేరాలనినమ్మలి నా మాటని తగ్గించు […]

ఏ రోజైతె చూసానో నిన్ను || a rojaite choosano ninnu lyrics

ఏ రోజైతె చూసానో నిన్ను ఆరోజే నువ్వైపోయా నేనుకాలం కాదన్నా యే దూరం అడ్డున్నానీ ఊపిరినై నే జీవిస్తునానూనీ స్పర్శై ఈ వీచే గాలుల్లోనీ రూపే నా వేచే గుండెల్లోనిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటేఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నానీ కష్టంలో నేనూ ఉన్నానూకరిగే నీ కన్నీరవుతా నేనుచెంపల్లో జారి నీ గుండెల్లో చేరినీ ఏకాంతంలొ ఓదార్పవుతాను చరణం 1కాలం యేదో గాయం చేసిందినిన్నే మాయం చేసానంటొందిలొకం నమ్మి అయ్యూ అంటొందిశొకం కమ్మి జోకొడతానందిగాయం […]

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో || e velalo neevu em chestu vuntavo lyrics

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావోఅనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేనునా గుండె ఏనాడొ చేయి జారి పోయిందినీ నీడగా మారి నా వైపు రానందిదూరాన వుంటునే ఏం మాయ చేసావొ ||ఈ వేళలో|| చరణం 1నడి రేయిలో నీవు నిదరైన రానీవుగడిపేదెలా కాలము గడిపేదెలా కాలముపగలైన కాసేపు పని చేసుకోనీవునీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానముఏ వైపు చూస్తున్నా నీ రూపే తొచిందినువు కాక వేరేది కనిపించనంటొందిఈ ఇంద్ర జాలాన్ని నీవేన చేసిందినీ […]

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం || kittu kittu talupulu terichina kanulaku suryodayam lyrics

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయంఅటు ఇటు తిరుగుతు అలసిన మనసుకు చంద్రోదయంరెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమాప్రేమ ప్రేమ ప్రేమా ఆ ఆ ప్రేమా చరణం 1నిన్నిలా చేరే దాక యెన్నాడు నిదరేరాకకమ్మని కలలో అయిన నిన్ను చూడలేదెనువ్విలా కనిపించాకజన్మలో ఎపుడు ఇంక రెప్ప పాటైన లేక చూడాలనుందెనా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగకాసేపిలా కవ్వించన నీ మధుర స్వప్నమై ఇలాప్రేమ ప్రేమా చరణం 2కంట తడి నాడు నేడు చెప్ప తడిమిందే […]

error: Content is protected !!