నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా || nee sneham ikaa ranu ani karige kalaga ayina lyrics
నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినాఈ దూరం నువ్వు రాకు అని నను వెలివేస్తూ ఉన్నామనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే || tooniga tooniga endaka parigedatave lyrics
తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావె నా వంకాదూరంగ పోనీకా ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగాఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కఇంకా నా చాలింక ఇంతేగ నీ రెక్కయెగిరేన ఎప్పటికైన ఆకాశం దాకా చరణం 1దోసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తునాగావదిలేయకు సీతాకోక చిలకలుగావామ్మో బాగుందె చిట్క నాకు నేర్పిస్తె చక్కసూర్యుణ్నె కరిగిస్తాగ చినుకులుగాసూర్యుడు ఏది నీతో ఆడి చందమామ అయిపొయాడుగ చరణం 2ఆ కొంగలు యెగిరి యెగిరి సాయంత్రం గూటికి మళ్ళి తిరిగొచ్చే […]
చెప్పవే ప్రేమా చెలిమి చిరునామ || cheppave prema chelimi chirunama lyrics
చెప్పవే ప్రేమాచెలిమి చిరునామఏ వైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్నామనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నామనసంతా నువ్వే చరణం 1ఇప్పుడె నువ్విలా వెళ్ళావనె సంగతిగాలిలో పరిమళం నాకు చెబుతున్నదియెప్పుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వనిఇప్పుడు నిన్ను చూపగలనని ఇదుగో నా నీడ నువ్వని నేస్తమా నీకు తెలిసేదెలా చరణం 2ఆశగ ఉన్నదే ఈ రోజె చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలనినీ తలపుల చినుకు చినుకుగ దాచిన బరువెంత పెరిగిననిన్ను చేరే వరకు […]
యమున తీరం సంధ్య రాగం || yamuna teeram sandhya raagam lyrics
యమున తీరం సంధ్య రాగంయమున తీరం సంధ్య రాగంనిజమైనాయి కలలునీల రెండు కనులలోనిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో చరణం 1ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకు లాగపండెననుకో ఈ బ్రతుకే మనసు తీరాశిధిలంగ విధినైన చేసేదే ప్రేమహృదయంల తననైన మరిచేదీ ప్రేమమరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మనసు కధామరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మనసు కధా చరణం 2ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతంచిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతంశిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమచిగురించె […]
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా || vache vache nalla mabbullara lyrics
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారాగిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారావచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారాగిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారాకళ్ళలోన పొంగుతున్న బాధలేన్నో మాకున్నైగుందేలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నైతీరుస్తారా బాధ తీరుస్తారాగాలి వాన లాలి పాడేస్తార చరణం 1పిల్ల పాపల వానబుల్లి పడవల వానచదువు బాధలే తీర్చి సెలవులిచ్చిన వానగాలి వాన కబడ్డివేడి వేడి పకోడిఈడు జోడు ది ది ఢితోడుండాలి ఓ లేడిఇంద్ర ధనస్సులో తళుకు మనె యెన్ని రంగులోఇంటి సొగసులే తడిసినవి నీటి కొంగులోశ్రావన మాసాల జల […]
నువ్వేనా నా నువ్వేనా || nuvvena naa nuvvena lyrics
నువ్వేనా నా నువ్వేనానువ్వేనా నాకు నువ్వేనాసూర్యుడల్లే సూది గుచ్చి సుప్రభతమేనామాటలాడే చూపులన్ని మౌన రాగమేనాచేరువైన దూరమైన ఆనందమేనాచేరువైన దూరమైన ఆనందమేనా..ఆఆనందమేనా ఆనందమేనానువ్వేనా నా నువ్వేనానువ్వేనా నాకు నువ్వేనా చరణం 1మేఘమల్లె సాగి వచ్చిదాహమేదో పెంచుతావునీరు గుండెలోన దాచిమెరిసి మాయమౌతావుకలలేనా కన్నీరేనాతేనెటీగ లాగ కుట్టితీపి మంట రేపుతావుపువ్వు లాంటి గుండెలోనదారమల్లె దాగుతావునేనేనా నీ రూపేనాచేరువైన దూరమైన ఆనందమేనాచేరువైన దూరమైన ఆనందమేనాఆనందమేనా ఆనందమేనా చరణం 2కోయిలల్లె వచ్చి యేదో కొత్త పాట నేర్పుతావుకొమ్మ గొంతులోన గుండె కొట్టు కుంటె నవ్వుతావుఏ […]
నింగికి జాబిలి అందం నేలకి తొలకరి అందం || ningiki jabili andam nelaki tholakari andam lyrics
నింగికి జాబిలి అందం నేలకి తొలకరి అందంనీకను చూపులు సోకటమే ఆనందంబొమ్మా బొరుసుల చందం విడిపోనిది మన బంధంకమ్మని కలల గోపురమే అనుబంధంఓ ఓ మౌనం మౌనం మౌనం మానవా ప్రాణమామాటిస్తే ప్రాణం నీకే ఇవ్వనా నేస్తమా ఇతడేవరో ఇతడేవరొ వచ్చినదెందుకనోనా వెనకే వచ్చాడు దేనిని కొరుకునోఎమైందో నాకే తెలియదులేగుండెల్లో గుబులు తరగదులేఅరె ఏమిటిలా ఎందుకిలా తడబడి పోతున్నాఇది వలపు కధో వయసు వ్యధో తెలియక నించున్నా ఇతడేవరో ఇతడేవరొ వచ్చినదెందుకనోనా వెనకే వచ్చాడు దేనిని కొరుకునోనా […]
వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా || varshinche meghamla nenunna ni preme nakoddani anna lyrics
వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నాకళ్ళలొ కన్నీరొకటె మిగిలిందంటా యేనాడు రానంటా నీ వెంటనా గతమంతా నె మరిచానే నె మరిచానేనన్నింకా ఇంకా బాధించైకెభామా భామా ప్రేమా గీమా వలదే చరణం 1నాటి వెన్నెల మళ్ళి రానేరాదుమనసులో వ్యధ ఇంక అణగదువలపు దేవిని మరువగ తరమాహ ఆఅ……ఆమని యెరుగని శూన్యవనమిదినీవే నేనని నువ్వు పలుకుగకోటి పువ్వులై విరిసెను మనసేచెలి సొగసు నన్ను నిలువగనీదేవర్ణించమంటే భాషే లేదేఎదలోని బొమ్మ ఎదుటకు రాదేమరిచిపోవే మనసా ఆ…….. ఆ.. […]
మనోహర న హౄదయమునె || manohara na hadayamune lyrics
మనోహర న హౄదయమునె ఒ మధువనిగ మలిచినానంటరతీవర అ తేనెలనె ఒ తుమ్మెదవై తాగిపొమ్మంటనా యవ్వనమే నీ పరమై పులకించే వేళనా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల ] చరణం 1జడి వానై నన్నే చేరుకోమ్మా శౄతి మించుతోంది దాహంఒక పానుపుపై పవళిద్దాంకసి కసి పందాలెన్నొ ఎన్నొ కాసి నన్ను జయించుకుంటే నేస్తంనా సర్వస్వం అర్పిస్తాఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధంప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపొవాలీ దేహంమనోహర న హృదయమునె ఒ మధువనిగ […]
ఆకాశం తన రెక్కలతొ నన్ను కప్పుతు ఉంటె || akasam tana rekkalato nannu kapputu unte lyrics
ఆకాశం తన రెక్కలతొ నన్ను కప్పుతు ఉంటెభూలోకం నన్ను నిద్దురపుచ్చాలిజాబిల్లి తన ఈ వెన్నెలతో నను నిద్దుర లేపిరెయ్యంత తెగ అల్లరి చెయ్యాలియేవేవొ కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలిగుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకం లోన చీకటినంత తరిమెయ్యాలి చరణం 1అరారొ అని ఈ గాలి నాకే జోలలు పాడాలియెలేలొ అని గోదారి నాతొ ఊసులు ఆడలిఇంధ్ర ధనసుని ఊయల గ నేను మలచాలితారలన్ని నాకు హారము కావలిమబ్బు నుండి జారు […]
హే ఉదయించిన సూర్యుడినడిగా || hey udayinchina suryudinadiga lyrics
హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దెవుడినడిగానా గుండెలొ నీ గుడి నడిగా నువ్వెక్కడా అనీచలి పెంచిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడినడిగావిరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడ అనీచిక్కవే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలిఇక్కడె ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులేవెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలిఇప్పుడూ యెప్పుడు నే మరువ లేని తీపి గురుతులే చరణం 1మనసు అంత నీ రూపం నా ప్రాణమంత నీకోసంనువ్వెక్కడ ఎక్కడ అని వెతికి వయసు అలసిపోయె […]
నువ్వు నువ్వు నువ్వే నువ్వు || nuvvu nuvvu nuvve nuvvu lyrics
నువ్వు నువ్వు నువ్వే నువ్వునువ్వు నువ్వు నువ్వునువ్వు నువ్వు నువ్వే నువ్వునువ్వు నువ్వు నువ్వునాలోనే నువ్వునాతోనే నువ్వునా చుట్టూ నువ్వునేనంతా నువ్వునా పెదవిపైనా నువ్వునా మెడ వొంపున నువ్వునా గుండె మీద నువ్వువొళ్ళంతా నువ్వుబుగ్గల్లో నువ్వు మొగ్గల్లే నువ్వుముద్దేసే నువ్వూనిద్దరలో నువ్వు పొద్దుల్లో నువ్వుప్రతి నిముషం నువ్వూ చరణం 1నా వయసును వేధించే వెచ్చదనం నువ్వునా మనసుని లాలించే చల్లదనం నువ్వుపైటే బరువనిపించే పచ్చిదనం నువ్వుబైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వునా ప్రతి యుద్ధం నువ్వునా సైన్యం నువ్వునా […]