తకిట తడిమి తకిట తడిమి తందానా || takita tadimi takita tadimi tandana lyrics
తకిట తడిమి తకిట తడిమి తందానాహృదయాలయ జతుల గతుల తిల్లానాతడబడు అడుగుల తప్పని తాళానాతడిసిన పేదవుల రేగిన రాగాలశ్రతిని లయని ఓకటి చేసి తకిట తడిమి|| నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటనాఆ రెంటీ నట్ట నడుమ నీకెందుకింత తపనతెలుసా మనసా నీకిది తెలిసి అలుసాతెలిసీ తెలియనీ ఆశల వయసే వరాసాఏటి లోని అలలవంటి కంటె లోని కళలు కదిపి గున్డియలను అన్దియలుగ చేసీ తకిట తడిమి|| పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య […]
నువ్వంటె నా కిష్టమని అన్నది నా ప్రతి శ్వాస || nuvvante naa kishtamani annadi naa prathi swas lyrics
నువ్వంటె నా కిష్టమని అన్నది నా ప్రతి శ్వాసనువ్వెలె నా లొకమని అన్నది నా ప్రతి ఆశనీ నవ్వులూ స్రుతి కలిపి పాడగ నీ నీడలొ అనువనువు ఆడగఅనురాగం పలికింది సంతొషం స్వరలుగా ||నువ్వంటె చరనం1:నువ్వు నా వెంట ఉంటె అడుగడుగున నడుపుతుంటె ఎదురయె నా ప్రతి కల నిజమల్లె కనిపించదనిన్నిల చుస్టు ఉంటె మయిమరపు నన్నల్లుకుంటె కనపడె నిజమె ఇల కలలగ అనిపించదవరలన్ని సూటిగ ఇల నన్ను చెరగ సుదూరల తారక సమీపన వాలగలెనెలెదు ఇంకె […]
ఎక్కడ వున్నా పక్కన నువ్వె వున్నట్టుంతుంది || ekkada vunna pakkana nuvve vunnattunthundi lyrics
ఎక్కడ వున్నా పక్కన నువ్వె వున్నట్టుంతుంది చెలి ఇదెం అల్లరినా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ వుంది అరె ఇదెం గారదినెను కూడ నువ్వయానా పేరుకైనా నెను లెనాదీని పేరునా ప్రేమా నీ ప్రియ భావనా ||దీని 1|| నిద్దర తుంచె మల్లెల గాలి వద్దకు వచ్చె తానెవరందినువ్వె కదా చెప్పు ఆ పరిమలంవెన్నెల కన్నా చల్లగ వున్న చిరునవ్వెదొ తాకుతువుందినీదె కదా చెప్పు ఆ సంబరంకనుల ఎదుట నువు లెకున్నా మనసు నమ్మదె చెపుతున్నాఎవరు ఎవరితొ […]
ఈ క్షణం ఒకే ఒక కోరికా || e kshanam oke oka korika lyrics
ఈ క్షణం ఒకే ఒక కోరికా… నీ స్వరం వినాలని తీయగాతరగని దూరములో… తెలియని ధారులలో…ఎక్కడున్నావు అంటోంది ఆశగా ఈ క్షణం ఒకే ఒక కోరికా… నీ స్వరం వినాలని తీయగా ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోందిఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోందినిన్నే నీవు వెళ్ళావన్న సంగతి గుర్తె-లేని గుండె ఇధిఆ…మళ్లీ నిన్ను చూసేధాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నధి ఈ క్షణం ఒకే ఒక కోరికా… నీ స్వరం వినాలని తీయగా రెప్ప […]
నమ్మక తప్పని నిజమైన || nammaka thappani nijamaina lyrics
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ… ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్ననీ రూపం నా చూపులనోదీలేనా ఓ… ఎందరి తో కలిసున్న నేనొంటరిగానే ఉన్ననువ్వొడిలిన ఈ ఏకాంతంలోనా ఓ… కన్నులు తెరిచే ఉన్న నువ్వు నిన్నటి కలవె ఐనఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా …. 1|| ఈ జన్మంతా విడిపోదీ జంట అనిదీవించిన గుడి గంటను ఇక నా మది వింటుందానా వెనువెన్ట నువ్వే లేకుండా రోజూ […]
నీతో చెప్పనా నిక్కూడా తెలిసిన || kannullo nee rupame gundello nee dhyaname lyrics
నీతో చెప్పనా నిక్కూడా తెలిసిననువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునగారం చేసిన నయగారమ్ చూపినకనికరమే కలుగుతొందే కష్టపడకే కాంచననేనే నేనుగా లేనే లేనుగా ఆ…నా కన్నుల నీదే వెన్నెల ఊ… నీతో చెప్పనా నిక్కూడా తెలిసిననువ్వెంతగా రెచ్చిపోతే అంత శారద తెలుసున ఇంకొంచం అనుకున్న ఇక చల్లె అన్నానావదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మనపానిమాల పైపైన పదతావెం పసికూనముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనమగువ మనసు తెలిసేన మగాజాతికిమోగాలి మోనాలు తగిలెనా లేత సోయగానికీ కూత దేనికి గారం […]
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే || kannullo nee rupame gundello nee dhyaname lyrics
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే…నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమేఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే కన్నుల్లో నీ………………………….కోసమే 1!! మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చుపూనాపేదెలానీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తెలేదేలాగిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగటం……… కన్నుల్లో నీ రూపమే………………..కోసమే 2!! ఆదిరేటి పెదవులని బతిమాలుతున్నాను మది లోని మాటేదానితల వంచుకొని నేను తెగ […]
ఆకాశం లో ఆశల హరివిల్లూ || akasam lo asala harivillu lyrics
ఆకాశం లో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూఅందమైనా ఆ ఆలోకం అందుకొనఆదమరిచీ కలకాలం వున్డిపొన |ఆ|| మబ్బుల్లో తూలుతున్న మెరుపై పోనా వయ్యారి వాన జల్లై దిగిరానాసంద్రం లో పోంగుతున్న అలనై పోనాసన్దెల్లొ రంగులెన్నో చిలికేయ్ నపిల్లగాలె పల్లకీగాదిక్కులనే చుట్టి రానా నాకోసం నవరాగాలే నాట్యమాడేనుగా || | స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతంస్వప్నాల సాగరాల సంగీతంముద్దొచ్చే తారాలెన్నో మెరిసే తీరంముత్యాల తోరణాల ముఖ ద్వారంశోభలూ రే సోయగానాచందమామ మందిరానానాకోసం సుర భోగాలే వేచి నిలిచేనుగా
నేను నేనుగా లేనే నిన్న మొన్నల || nenu nenuga lene ninna monnala lyrics
నేను నేనుగా లేనే నిన్న మొన్నలలేని పోనీ ఊహల్లో ఏమిటో ఇలాఉన్నపాటు గా ఏదో కొత్త జన్మలాఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా 1||పూల చెట్టు వూగినట్టు పాల బొట్టు చింధినట్టుఅల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వూతేనె పట్టు రేగి నట్టు వీణమెత్తు వోనికినట్టుఝల్లు మంది గుండెల్లో ఎవరె నువ్వునా మనసుని మైమరపున ముంచిన ఆ వానానీకేవరికి కనిపించదు ఏమైన 2||చుట్టూ పక్క లెందరూన్న గుర్తు పట్టలేక ఉన్నఅంత మంది ఒక్కలాగే కనపడుతుంటేతప్పు నాది కాదు అన్న ఒప్పుకోరు ఒక్కరైనచెప్పలేని […]
గగనానికి ఉదయం ఒకటే || gagananiki udayam okate lyrics
గగనానికి ఉదయం ఒకటేకెరటాలకి సంద్రం ఒకటేజగమంతట ప్రణయమ్ ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమైప్రతి జన్మలో కలిశాం మనమే మనమే జన్మించలేదా నీవు నా కోసమేగుర్తించ లేదా నన్ను నా ప్రాణమె ప్రేమా ప్రేమా ….. 1|| నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరినీనీ గుండెల్లో పెరిగే లయని బదులు పలకనీనిదురించు యవ్వనం లో పొద్దు పొడుపైకదిలించ లేదా నిన్నే మేలుకోలుపైగత జన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువాపరదాల మంచు పొరలో ఉండగలవా […]
పెదవి దాటని మాటోకటుంది తెలుసుకో సరిగా || pedavi datani matokatundi telusuko sariga lyrics
పెదవి దాటని మాటోకటుంది తెలుసుకో సరిగాఅడుగుతావని ఆసగ ఉంది అడగవేం త్వరగా అడగారానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగామనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీ త్వరగా మనసు నిన్నే తలచుకుంటోంది వినపడదా దాని గొడవతలచుకొనీఅలశిపోతోందా ? కలుసుకునే చొరవ లేదాఇబ్బంది పడి ఎన్నల్లీలా ఎల్లా గా మరిఅందాల సిరి వొళ్లో ఇలా వచ్చేస్తే సరి ఇదిగిడిగో కళ్ళల్లో చూడు కనపడడా ఎవ్వరూన్నరోఎవరెవరూ ఎందుకుంటారు నీవరకు నవ్వుతున్నారుఉండాలి నువ్వు నూరెళ్ళిలాబాగుంది కానీ నీ కోరిక కలయ్ తే […]
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది || gundello emundo kallo telustundi lyrics
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుందిపెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోందినిలవదు కద హృదయం నువ్వు ఎదురుగా నిలబడితేకదలదు కద సమయం నీ అలికిడి వినకుంటేకలవరమో తొలి వారమో తెలియని తరుణమిదిమనసా మనసా ….ఓ మనసా 1||పువ్వులో లేనిదీ నీ నవ్వులో ఉన్నదీనువ్వు ఇపుడన్నదీ నే నెప్పుడూ వినానీదీనిన్నీలా చూసి పయినుంచి వెన్నెలే చిన్నాబోతుందికన్నూలె దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుందిఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది 2!!ఎందుకూ తెలియనీ కంగారు పుడుతున్నదిఎక్కడా జరగనీ వింతేమీ కాదే ఇదిపరిమళం […]