నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తదీ || noppi noppi gundenta noppy gilli gilli gichchestadi lyrics
నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తదీపట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకే లాగేస్తదీఅసలేమయిందో తెలియకుందిరో బాబోయ్రాతిరంతా కునుకు లేదు ఏవెట్టి కన్నారురో అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడాఅ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడాఅ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడాఅ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలి రోచిచ్చు పెట్టీ చంపుతోందీ అ దేవ దేవ దేవ దేవ […]
గల గల పారుతున్న గోదారిలా || gala gala parutunna godarila lyrics
గల గల పారుతున్న గోదారిలా..జల జల జారుతుంటే కన్నీరెలా నాకోసమై నువ్వలా..కన్నీరులా మారగానాకెందుకో ఉన్నదీ ..హాయిగా !నాకోసమై నువ్వలా..కన్నీరులా మారగానాకెందుకో ఉన్నదీ ..హాయిగా ! గల గల పారుతున్న గోదారిలా..జల జల జారుతుంటే కన్నీరెలాగల గల పారుతున్న గోదారిలా.. వయారి వానలా వాన నీటిలా ధారగావర్షించి నేరుగా వాలినావిలా నా పైనామిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగాపొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోనా గల గల పారుతున్న గోదారిలా..జల జల జారుతుంటే కన్నీరెలాగల గల పారుతున్న గోదారిలా.. చామంతి […]
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే || okkade okkade manjunadhudokkade lyrics
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడేఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడేఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడేశక్తి కి ద్రక్తి కి ఒక్కడేభక్తి కి ముక్తి కిఒక్కడే దిక్కొక్కడే చరణం 1నువ్వు రాయి వన్నాను లేనేలెవన్నానుమంజునాధ మంజునాధపరికించె మనసు ఉంటె నీలోనె ఉన్నానన్నావులోకాలు దొరకాలు దొంగవని చాటానుమంజునాధ మంజునాధనా పాప రాసులన్ని దొంగల్లె దోచుకు పోయావుశిక్షకు రక్షకు ఒక్కడేకర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడేశంకర శంకరహర హర శంకరమురహర భవహరశషిధర సుభకరజయ జయ శంభో జయ జయ చంద్రకరాజయ జయ శంభో జయ జయ చంద్రకరా చరణం […]
వెన్నెల్లో గోదారి అందం || vennello godari andam lyrics
వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం ||వెన్నెల్లో గోదారి|| అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమైనాలో సాగే మౌనగీతం ||వెన్నెల్లో గోదారి || జీవిత వాహిని అలలై … జీవిత వాహిని అలలైఊహకు ఊపిరి వలలై బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో..ఎడబాటే.. ఒక పాటై పూలదీవిలో సుమవీణ మోగునా ||వెన్నెల్లో గోదారి|| నిన్నటి శర పంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి..కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నాచూపులు చూడలేని మంచు […]
సాపాటు యెటూలేదు పాటైనా పాడు బ్రదర్ || sapatu yetuladu pataina padu brother lyrics
సాపాటు యెటూలేదు పాటైనా పాడు బ్రదర్సాపాటు యెటూలేదు పాటైనా పాడు బ్రదర్రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్సాపాటు|| మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణమన భూమి వేదభూమిరా తమ్ముడూమన కీర్తి మంచు కొండరా ||మన||డిగ్రీలు తెచ్చుకొని చిప్పచేత పుచ్చుకొని ఢిల్లికి చేరినాము దేహి దేహి అంటున్నాముదేశాన్ని పాలించే బావి పౌరులం బ్రదర్సాపాటు|| బంగారు పంట మనది మిన్నేరు గంగ మనదిఎలుగెత్తి చాటుతామురా ఇంట్లో ఈగల్ని తోలుతామురాఈ […]
కోకిలమ్మా..బడాయి చాలించు,మా సుశీల జానకమ్మా || kokilamma.. badai chalinchu,maa sushila janakamma lyrics
కోకిలమ్మా..బడాయి చాలించు,మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా..కోకిలమ్మా..బడాయి చాలించు,మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా..చలాకీ చిత్రలోన సుమించు ఛైత్రవీణ..వినీల జిక్కి లోన వర్షించు పూల వాన..ఆశా,లతాలలోన ధ్వనించు తేనె సోన..వినేసి తరించి..తలొంచుకెళ్ళవమ్మా.. కోకిలమ్మా..బడాయి చాలించు,మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా.. ఒకే పదం ..ఒకే విధం ..కహ..కహ..ఆ..ఆ..అదే వ్రతం అదే మతం అనుక్షణం ..నా వీణ రాగముంది..ప్రవాహ వేగముంది..అనంత గీతముంది ..అసాధ్య రీతి ఉంది..చేరవమ్మా..చరిత్ర మార్చుకోమ్మా..శ్రమించి కొత్త పాట దిద్దుకోమ్మ..ఖరీదు కాదులేమ్మ.. కోకిలమ్మా..బడాయి చాలించు,మా సుశీల జానకమ్మా..స్వరాలు […]
హాయిగా వుండదా..ప్రేమనే భావన || hayiga vundada.. premane bhavana lyrics
హాయిగా వుండదా..ప్రేమనే భావనమనసుతో మనసుకి వేయదా వంతెనకదిలే అడుగుల వెంటమమతే వెలుగై రాదాకనుపాపకి రెప్పలా కాపలా కాయదాపెదవంచుపై నవ్వులా సంతకం చేయదానీ ప్రేమ లోతెంతనీ అడగొద్దు ఓ మిత్రమాఈ ప్రేమ ఘన చరితని వర్ణించడం సాధ్యమా నీ ప్రేమ లోతెంతనీ అడగొద్దు ఓ మిత్రమాఈ ప్రేమ ఘన చరితని వర్ణించడం సాధ్యమా హాయిగా వుండదా..ప్రేమనే భావనమనసుతో మనసుకి వేయదా వంతెన మనసంటూ నీకుంటే అది ఇచ్చేటందుకేప్రేమంటూ ఒకటుంది అది పంచేటందుకేప్రేమించేందుకొక క్షణమె చాలుమొదలవుతుంది తొలి సంబరంప్రేమను మరచి […]
గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే || gundelona nuvve.. kallalona nuvve lyrics
గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే !వెన్నలైనా నువ్వే..వేకువైనా నువ్వే !! మనసున మైమరపేదో..కలిగెను ఈ క్షణమేతీయగా తీయతీయగా మనసు మురిసిందిగాముద్దుగా తొలి ముద్దనే మంత్రమే వేయగా గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే ! ఏ జన్మలో వరమడిగాననో..నువ్వే నువ్వే కావాలనిఆ దైవమే నిను పంపించెనో..తోడై నీడై ఉండాలనీ నా చిరునవ్వా నే నీవైపోనాఅవుననలేవా అల్లుకుపోరా నీ ప్రేమలోనా నేనుండిపోనా..యుగమే క్షణమై పోవాలిక ! గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే ! తననా నననానాన నానానాతననా నననానాన నానానామనసే..మురిసీ..అలసీ..సొలసీ..నన్ను నేను మరిచా ! […]
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది || akasam enatido anuragam anatidi lyrics
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదిఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదిఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందదిఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదిఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీబంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగామందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగాపరువాలే..ప్రణయాలై..స్వప్నాలే..స్వర్గాలై..ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలవెను ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదిఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందదిఆకాశం […]
జోరు మీదున్నావు తుమ్మెదా || joru midunnavu tummeda lyrics
జోరు మీదున్నావు తుమ్మెదానీ జోరెవరి కోసమే తుమ్మెదా?జోరు మీదున్నావు తుమ్మెదానీ జోరెవరి కోసమే తుమ్మెదా?ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదానీ వొల్లు జాగరతె తుమ్మెదా!ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదానీ వొల్లు జాగరతె తుమ్మెదా!జోరు మీదున్నావు తుమ్మెదానీ జోరెవరి కోసమే తుమ్మెదా? ముస్తాబు అయ్యావు తుమ్మెదాకస్తూరి రాశావు తుమ్మెదామసక యెన్నెల్లోన తుమ్మెదామల్లె పందిరి కాడ తుమ్మెదామాల కడుతున్నావు తుమ్మెదాఆ మాలెవరికోసమే తుమ్మెదా? జోరు మీదున్నావు తుమ్మెదానీ జోరెవరి కోసమే తుమ్మెదా? మెత్తన్ని పరుపూలు తుమ్మెదాగుత్తంగ కుట్టావు తుమ్మెదావత్తైన పరుపుపై తుమ్మెదాఅత్తర్లు చల్లావు తుమ్మెదాపక్క […]
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా.. || prathi dinam nee darshanam mari dorakuna.. dorakuna.. lyrics
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..నిను చూడలేని రోజు నాకు రోజు కాదు.. ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..నిను చూడలేని రోజు నాకు రోజు కాదు.. ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..ఆ.. నిదురే రాదు రాత్రంతా కలలు లేసె నాకూ..వినగలనంటే తమాషగా ఒకటి చెప్పనా..చెప్పు.. ఇంధ్రధనుస్సు కిందా ..కూర్చునీ […]
బుగ్గే బంగారమా..సిగ్గే సింగారమా || bugge bangarama.. sigge singarama lyrics
పచ్చిపాలా..యవ్వనాలా..గువ్వలాటా..పంచుకుంటే రాతిరంతా జాతరంట..లేలలా..లాలాలాలా..లేలలా..లాలాలాలా..లాలరలల్లా..లాలరలల్లా..లలల..లలల..లా..లలలా.. బుగ్గే బంగారమా..సిగ్గే సింగారమా..అగ్గే రాజేసెలేమ్మా..ఒళ్ళే వయ్యారమా..నవ్వే మందారమా..నన్నే కాజేసెనమ్మా..పట్టు చీరల్లో చందమమా..ఏడు వన్నెల్లొ..వెన్నెలమ్మా..కన్నె రూపాన కోనసీమా..కోటి తారల్లొ ముద్దుగుమ్మా.. బుగ్గే బంగారమా..సిగ్గే సింగారమా..అగ్గే రాజేసెలేమ్మా..ఒళ్ళే వయ్యారమా..నవ్వే మందారమా..నన్నే కాజేసెనమ్మా.. ఏలొ..ఏలొ..ఏలొ..ఏలేలో..ఏలొ..ఏలొ..ఏలొ..ఏలేలో.. ఎదురే నిలిచే అధర మధుర దరహాసం..ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం..వెలిగే అందం ..చెలికే స్వంతం ..వసంతం..వరమై దొరికే అసలు సిసలు అపురూపం ..కలిసే వరకూ కలలో జరిగే..విహారం..పుష్యమాసాన మంచు నీవో..భొగి మంటల్లొ వేడి నీవొ..పూల గంధాల గాలి నీ..వో..పాలనురగల్లొ తీపి […]